ప్రశ్నలు…సందేహాలు.. పటాపంచలు చేస్తారా??

15/11/2018,07:00 ఉద.

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నేటికి 298వ రోజుకు చేరుకుంది. ఆయన విశాఖపట్నంలో హత్యాయత్నం జరిగిన తర్వాత 18 రోజులు విశ్రాంతి తీసుకుని ఈ నెల 12వ తేదీ నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకూ జగన్ తనపై జరిగిన హత్యాయత్నం గురించి ఎక్కడా మాట్లాడలేదు. [more]

జ”గన్” ఫైరింగ్ ఎలా ఉంటుందో..???

12/11/2018,07:00 ఉద.

18 రోజుల అనంతరం వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. గత ఏడాది నవంబరు 6వ తేదీన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభమయింది. ఇప్పటికి 11 జిల్లాలు పూర్తి చేసి 12వ జిల్లా అయిన విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. అయితే గత నెల 25వ తేదీన [more]

విశాఖ ఎయిర్ పోర్టుకు జగన్ చేరుకోగానే…?

11/11/2018,06:33 సా.

విశాఖ ఎయిర్ పోర్ట్ లో గాయపడిన వైసీపీ అధినేత జగన్ కొద్దిసేపటి క్రితం విశాఖకు చేరుకున్నారు. దాదాపు 18 రోజుల విశ్రాంతి అనంతరం రేపటి నుంచి పాదయాత్రలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ నుంచి విశాఖకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని శిబిరంలోకి చేరుకుంటారు. [more]

హత్యాయత్నం కేసులో విజయమ్మ ఏమన్నారంటే…?

11/11/2018,10:44 ఉద.

పాదయాత్రలో జగన్ పై దాడి చేయడం సాధ్యం కాదని భావించే జనం లేని విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడిచేశారని వైఎస్ జగన్ తల్లి విజయమ్మ అన్నారు. పాదయాత్రలో దాడిచేస్తే దాడి చేసిన వ్యక్తి తప్పించుకోలేరని భావించే ఈ కుట్ర చేశారన్నారు. జగన్ పై హత్యాయత్నం జరుగుతుందని ముందే [more]

అక్కడ బలాబలాలు సమానమేనా…?

08/11/2018,07:00 సా.

అప‌ర చాణిక్యుడిగా పేరు పొందిన ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యూహం ప‌న్నారంటే.. ఎలాంటి స‌మ‌స్య అయి నా ప‌రిష్కారం కావాల్సిందే. అలాంటి నాయకుడు మ‌రో ఆరు మాసాల్లోనే జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు సంబంధించి ర‌చించిన వ్యూహం ఫ‌లిత‌మిస్తుందా? లేదా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. రాష్ట్రంలోని రాయ‌ల‌సీమ‌, [more]

జగన్ కోసం.. వైసీపీ ఎమ్మెల్యేల సెన్సేషనల్ డెసిషన్..?

07/11/2018,07:00 ఉద.

జగన్ పార్టీ నేతలు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా..? విశాఖలో వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం జరగడంతో వైద్యుల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. నవంబరు 10వ తేదీ నుంచి తిరిగి ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభం కానుంది. విజయనగరం జిల్లాలో జరగనున్న బహిరంగ సభలో జగన్ తనపై [more]

జగన్ కేసులో ఏమి తేల్చనున్నారో….!!!

06/11/2018,07:00 ఉద.

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసు నేడు హైకోర్టు విచారించనుంది. తనపై హత్యాయత్నం వెనక కుట్ర దాగి ఉందని, ఏపీ పోలీసులు, ప్రభుత్వం అజమాయిషీ లేని విచారణ సంస్థచేత దర్యాప్తు జరిపించాలని జగన్ ఇటీవల హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో భద్రతా [more]

కోడికత్తి దాడిపై ఇంత రాద్ధాంతమా…?

02/11/2018,06:26 సా.

కోడికత్తి దాడిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దాడి జరిగింది ఎయిర్ పోర్ట్ లో అయితే, జగన్ పై దాడి చేసింది ఆయన అభిమాని అని చంద్రబాబు చెప్పారు. ప్రకాశం జల్లాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జగన్ కేసుల మాఫీకోసం బీజేపీ పంచన చేరారన్నారు. [more]

జగన్ కు భద్రత పెంచుతాం…!!

02/11/2018,03:05 సా.

వైసీపీ అధినేత జగన్ కు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని, భద్రతను పెంచుతామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఠాకూర్ తెలిపారు. నేతలతో పాటు ప్రజలకు కూడా భద్రత కల్పించడం తమ కర్తవ్యమని ఆయన తెలిపారు. జగన్ వద్దకు రెండుసార్లు విచారణ కోసం వెళ్లినా ఆయన సహకరించలేదన్నారు. జగన్ పై దాడి [more]

జగన్ తో మోహన్ బాబు…!!

02/11/2018,02:24 సా.

ఇటీవల విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడిలో గాయపడిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని సినీనటుడు మోహన్ బాబు పరామర్శించారు. లోటస్ పాండ్ కు వెళ్లి జగన్ ఆరోగ్యం గురించి ఆరాతీశారు. జగన్ కోలుకుంటున్నారని, ఆయన నూరేళ్లు బతకాలని తాను కోరుకుంటున్నట్లు మోహన్ బాబు మీడియాతో తెలిపారు. జగన్ [more]

1 2 3