వైసీపీలోకి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు…!?

15/02/2019,06:00 సా.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో పట్టు లేదని వైసీపీకి ఉన్న అపవాదు మెల్లగా తొలగిపోతోంది. ఆ పార్టీ రేపటి ఎన్నికల్లో గెలుపు గుర్రమని భావిస్తున్న వారంతా జై కొడుతున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి లేటెస్ట్ గా జంప్ చేసిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు జిల్లావ్యాప్తంగా మంచి పలుకుబడి ఉంది. పదేళ్ళ [more]

అవంతి తర్వాత వీళ్లేనా…?

15/02/2019,04:30 సా.

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మల్యేలు ఒక ఎంపీ జంప్ చేశారు. ఎమ్మెల్యే రావెల కిశోర్ బాబు టీడీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరగా, టీడీపీ ఎమ్మెల్యేలు ఆమంచి కృష్ణమోహన్, మేడా మల్లికార్జున్ రెడ్డిలు వైసీపీలో చేరారు. [more]

ఆ..ఫ్రస్ట్రేషన్ ఎందుకు…?

15/02/2019,03:00 సా.

తెలుగుదేశం పార్టీలో అసహనం స్పష్టంగా కన్పిస్తోంది. వరుసగా పార్టీలో మారుతుండటం ఆ పార్టిని ఇబ్బందులకు గురి చేస్తుంది. పార్టీ అధినేత చంద్రబాబు సయితం అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణ మోహన్ విషయంలో బరస్ట్ అయ్యారు. నీతి, నిజాయితీకి నీళ్లొదిలి పార్టీని వీడినట్లుగా చంద్రబాబు అభివర్ణించారు. తెలంగాణలో ఉన్న ఆస్తులపై [more]

అవంతిని బెదిరించి మరీ…..??

15/02/2019,09:23 ఉద.

తెలంగాణలో అవంతి శ్రీనివాస్ ఆస్తులు ఉన్నాయని అతనిని బెదిరించి పార్టీలోకి లాక్కున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. కొద్దిసేపటి క్రితం టీడీపీ నేతలతో జరిపన టెలికాన్ఫరెన్స్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్, కేసీఆర్, మోడీ కుమ్మక్కై ఈ ఫిరాయింపులకు పాల్పడుతున్నారన్నారు. మోదీ, కేసీఆర్, జగన్ కుట్రలను [more]

బిగ్ బ్రేకింగ్ : టీడీపీ ఎంపీలు వైసీపీలోకి….!!

14/02/2019,09:42 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ముమ్మరమయ్యాయి. నిన్న టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా నేడు మరికొందరు జగన్ తో భేటీ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం [more]

వచ్చేస్తాం…గ్రీన్ సిగ్నల్ ఇస్తారా…??

31/12/2018,04:30 సా.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జనవరిలో అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటిస్తానని చెప్పేశారు. దీంతో కొందరు పార్లమెంటు సభ్యులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఢిల్లీకి ఈసారి వెళ్లమని, లోకల్ గానే ఉంటామని బాబుకు విన్నపాలు చేసుకుంటున్నారు. హస్తిన లో [more]

మారిస్తేనే…..విన్నర్లవుతారా?

04/10/2018,09:00 ఉద.

అధికార తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులలో దాదాపు చాలా మంది ఈసారి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని చెప్పేశారు. పార్లమెంటుకు వెళ్లడం కన్నా అసెంబ్లీకి పోటీ చేయడం మిన్న అని చాలా మంది [more]

కాపు ఓట్లపై కన్నేసి….!

03/08/2018,10:33 ఉద.

కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకూ ప్రత్యేక హోదా, విభజన హామీలపై పార్లమెంటులో ఆందోళన చేస్తోన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఇప్పుడు కాపురిజర్వేషన్ల పై కన్ను వేశారు. ఇందులో భాగంగా ఈరోజు కాపు రిజర్వేషన్లపై తెలుగుదేశం పార్టీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ప్రయివేటు [more]

కడప కింగ్ అవుదామనుకుంటే….?

01/07/2018,10:30 ఉద.

నేతల నోరు అదుపు చేయడానికి టిడిపి అధినేత నానా తంటాలు పడుతున్నా పని జరగడం లేదు. అనేక నియోజకవర్గాల్లో తమ్ముళ్ళ మధ్య టికెట్ల ఫైటింగ్ లు ఒక పక్క నడుస్తుండగానే, కొందరు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ కొంప ముంచేస్తున్నాయి. డ్యామేజ్ కంట్రోల్ కి స్వయంగా అధినేతే రంగంలోకి దిగాల్సిన [more]

జోకులపై చంద్రబాబు సీరియస్

29/06/2018,11:15 ఉద.

ఢిల్లీ లో ఆమరణ దీక్షపై తెలుగుదేశం పార్టీ ఎంపీల జోకులపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈరోజు టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు టీడీపీ ఎంపీలు జోకుల విషయం ప్రస్తావనకు వచ్చింది. ఎంపీల జోకులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒకపక్క సీఎం రమేష్ సీరియస్ గా దీక్షను కొనసాగిస్తుంటే ఈ [more]

1 2