ఇద్దరూ అన్ హ్యాపీ… బ్యాడ్ సిగ్నలేనా…!!

11/03/2019,01:30 సా.

విశాఖ జిల్లా టీడీపీలో ఇద్దరు కీలకమైన మంత్రులు ఉన్నారు. వారు అన్ని విధాలుగా ఢీ అంటే ఢీ కొట్టగల సమర్ధులు. వారే సీనియర్ మోస్ట్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మరొకరు గంటా శ్రీనివాసరావు, ఈ ఇద్దరూ గత అయిదేళ్ళుగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. పార్టీని తమ చుట్టూ తిప్పుకున్నారు. [more]

అక్కడ పునాదులు లేకుండా చేయాలని జగన్…??

28/02/2019,04:30 సా.

వైసీపీ అధినేత కంట్లో ఉత్తారాంధ్రకు చెందిన ఆ ఆరుగురు మంత్రులు ప‌డ్డారు. త‌న‌కు కంట్లో న‌లుసుగా మారిన వారిని ఓడించాల‌ని ఆయ‌న కృత నిశ్చ‌యంతో ఉన్నారు. అందుకే స‌ద‌రు మంత్రుల‌పై పోటీకి నిలిపే అభ్య‌ర్థుల విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. వారిని ఓడించేందుకు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌ల‌సి [more]

ఈనారి మాత్రం కుదరదటగా…!!

25/02/2019,01:30 సా.

ప్రతీ ఎన్నికకూ ఓ పార్టీ… ఓ నియోజకవర్గం…. ఇదీ విశాఖ అర్బన్ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ జీవితం. ఆయన రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటిని నాలుగు సార్వత్రిక ఎన్నికలను చూశారు. అన్నింట్లో ఇదే తంతుగా సాగుతూ వచ్చింది. అయితే ఈసారి మాత్రం ఆయన [more]

ఆ సీటుపై ముగ్గురు మంత్రుల కన్ను…!!

23/02/2019,06:00 సా.

విశాఖ అర్బన్ జిల్లాలోని ఉత్తర నియోజకవర్గం ఇపుడు హాట్ కేక్ లా మారిపోయింది. ప్రతీ నాయకుని చూపు అక్కడే ఆగిపోతోంది. దానికి కారణం అక్కడ సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే లేకపోవడం. గత ఎన్నికల్లో ఆ సీటుని బీజేపీకి మిత్ర పక్షంగా కట్టబెట్టడం. ఇక ఆ తరువాత కూడా టీడీపీ [more]

జగన్ పంతం నెగ్గించుకుంటాడా…??

22/02/2019,07:00 ఉద.

ఉత్తరాంధ్ర మంత్రులపై వైసీపీ అధినేత జగన్ గురి పెట్టారు. వారిని వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు జగన్ అన్ని రకాలుగా అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఏ విధంగానైనా మంత్రుల ఓటమే లక్ష్యంగా చేసుకుని వ్యూహాలను రచిస్తున్నారు. ఉత్తరాంధ్రాలో మొత్తం ఆరుగురు మంత్రులు ఉన్నారు. వీరిని ఎలాగైనా దెబ్బ తీయాలన్నది వైసీపీ ఎత్తుగడగా [more]

వీళ్లిద్దరూ… ఒక్కటవుతారా… డౌటే….!!

12/02/2019,06:00 ఉద.

విశాఖ జిల్లాలో టీడీపీకి అన్నీ ఉన్నా అయిదోతనం లేదన్నది తమ్ముళ్ళ మాట. పార్టీ పెట్టిన నాటి నుంచి జనంలో మంచి ఆదరణ ఉంది. ఒకటి రెండు ఎన్నికలు తప్పించి గత నాలుగు దశాబ్దాలుగా టీడీపీకే విశాఖ జిల్లా ప్రజలు పట్టం కడుతూ వస్తున్నారు. ఓ విధంగా చెప్పుకోవాలంటే విశాఖ [more]

బాబు వద్దకు రాహుల్ గాంధీ

11/02/2019,11:06 ఉద.

ఢిల్లీ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపారు. ఏపీ దేశంలో భాగం కాదా? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తాను ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడతానని రాహుల్ వేదికగా హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ ఏపీకి అన్యాయం [more]

ఈ మంత్రులున్నారే…. అందుకేనా!!

26/01/2019,08:00 సా.

విశాఖ జిల్లాలో కొత్త మంత్రితో కలుపుకుని ఇపుడు ముగ్గురు మంత్రులు ఉన్నారు. కానీ సీనియర్ మంత్రులు మాత్రం ఎన్నికలు ముంగిట్లో పెట్టుకుని ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. అభివృధ్ధి విషయంలో వీరు పోటీ పడుతున్నారనుకుంటే పొరపాటే. అధినేత చంద్రబాబు మెప్పు పొందడానికి మాత్రం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. బాబుని [more]

జగన్ టైం స్టార్టయిందిగా….!!

23/01/2019,08:00 సా.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను సమర్థవంతంగా నడిపింది. తెలుగుదేశం పార్టీ వలలో 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పడిపోయారు. ఎన్నికల ఫలితాల నుంచే చంద్రబాబు తాను చేస్తున్న అభివృద్ధిని సాకుగా చూపించి [more]

బాబు చెప్పినా… అయ్యన్న డోంట్ కేర్ …!!?

22/01/2019,10:30 ఉద.

ఇప్పుడు ఎన్నికల సమయం. జాగ్రత్త గా వుండండి. బంధుత్వాలు, స్నేహాలు ఈ సమయంలో చూసుకోకండి. పార్టీ కి చేటు తెచ్చే వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటించండి. ఇది టిడిపి అధినేత రొటీన్ క్లాస్ ల్లో పార్టీ నేతలకు చెప్పేదే. కానీ ఇటీవల తెలంగాణ మాజీ మంత్రి, తాజా ఎమ్యెల్యే [more]

1 2 3 4