ఇద్దరూ ఆ..ఆశతోనే..??

11/06/2019,11:59 సా.

కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణే సంకీర్ణ సర్కార్ కొంపముంచుతుందా? మరోసారి జరుగుతున్న మంత్రి వర్గ విస్తరణలో తమకు చోటు దక్కకుంటే కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తారా? వారు ధిక్కార స్వరం విన్పిస్తారా? ఇదే ప్రస్తుతం కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ [more]

అన్ని ప్రయత్నాలు చేస్తున్నారే….!!

10/06/2019,11:59 సా.

కుమారస్వామి తన ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకునే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా కొనసాగాలనుకుంటున్న ఆయన అసంతృప్తులను మంత్రి పదవుల ద్వారా మచ్చిక చేసుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత కుమారస్వామి డీలా పడ్డారు. మాండ్యలో కుమారుడు, తుముకూరులో తండ్రి దేవెగౌడ ఓటమి పాలు కావడంతో ఆయన బాగా [more]

యడ్డీ ఆశలకు గండి…!!!

09/06/2019,10:00 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న యడ్యూరప్ప ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు. భారతీయ జనతా పార్టీ పెట్టే షరతులకు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేందుకు ఎమ్మెల్యేలు ఇష్టపడటం లేదు. పార్టీ మారితే ప్రయోజనం ఉండాలి. రాజకీయాల్లో ప్రయోజనం అంటే పదవి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కానీ [more]

ఎప్పటికైనా తప్పదటగా….!!

07/06/2019,11:59 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి పాలనపై దృష్టిపెట్టలేకపోతున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు రెండు పార్టీలనూ నైరాశ్యంలో ముంచేశాయి. భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను తెరతీయకపోయినప్పటికీ ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉందన్న విషయం కుమారస్వామికి తెలియంది కాదు. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతిని మంత్రివర్గ విస్తరణ ద్వారా తొలగిద్దామనుకుంుటున్న [more]

డైరెక్ట్ గానే ఛీటింగ్ అటగా….!!!

04/06/2019,10:00 సా.

ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చినా కాక చల్లారలేదు. కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ పార్టీలు పైకి ఒక్కటిగా కన్పిస్తున్నప్పటికీ లోలోపల ఒకరినొకరు ఓడించేందుకు కుట్రలు చేసుకున్నాయని రెండు పార్టీలు భావిస్తున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యేలు పనిగట్టుకుని ఓడించారని జనతాదళ్ ఎస్ భావిస్తోంది. ఎమ్మెల్యేలు తమను మానసికంగా దెబ్బతీసేందుకు గెలుపుబాట పట్టకుండా అడ్డుకున్నారని [more]

ప్రెజర్ మాములూగా లేదుగా….!!!

31/05/2019,11:59 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తాను అనుకున్నట్లే జరుగుతోంది. తాను ముఖ్యమంత్రిని కాదని, గుమాస్తా ఉద్యోగం చేస్తున్నానని గతంలో కుమారస్వామి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా లోక్ సభ ఎన్నికల ఫలితాలతో కుమారస్వామిపై మరింత ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతల నుంచి పనులు వేగిరం చేయాలంటూ ప్రెషర్ ఎక్కువగా [more]

అదే చేస్తే గట్టెక్కుతారా…??

29/05/2019,11:59 సా.

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా రావడంతో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ అగ్రనేతల్లో అలజడి రేగుతుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సంకీర్ణ సర్కార్ జూన్ 1వ తేదీ వరకూ ఉంటుందని సవాల్ [more]

బలవంతంగా రుద్దితే అంతే….!!

26/05/2019,11:59 సా.

ఏదైనా అంతే… బలవంతంగా నెత్తిమీద రుద్దితే… ప్రజలు దానిని ఆహ్వానించరు. అది సినిమా కాని…రాజకీయ రంగం కాని.. అందరూ ఊహించిందే అయినా ఇలాంటి దారుణ ఓటమిని దళపతి కలలోనైనా ఊహించి ఉండరు. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య నియోజకవర్గంలోని సుమలత గెలుపు అన్ని రాజకీయ పార్టీలకు ఒక గుణపాఠమనే చెప్పాలి. [more]

కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా…?

26/05/2019,10:00 సా.

ఇంకా ఆరుగురు సభ్యులు మాత్రమే అవసరం. అది వీలయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. ఇదీ భారతీయ జనతా పార్టీ ధీమా. మా సభ్యులంతా మాతోనే ఉన్నారు. సంకీర్ణ సర్కార్ కు వచ్చే ముప్పేమీ లేదు. ఇదీ కాంగ్రెస్, జేడీఎస్ నేతల నమ్మకం. అయితే కర్ణాటకలో త్వరలోనే ప్రభుత్వం [more]

పెద్దాయనా… పెద్దాయనా…?

24/05/2019,11:00 సా.

పెద్దాయనకు ఆఖరుసారి పోటీ చేదు అనుభవాన్ని మిగిల్చింది. దేవెగౌడ స్వయంకృతాపరాధంతోనే ఇన్ని కష్టాలు వచ్చాయన్నది రాజకీయ పక్షాల నుంచి వస్తున్న వ్యాఖ్యలు. జనతాదళ్ ఎస్ ను స్థాపించిన తర్వాత కర్ణాటకలో దేెవెగౌడ తనదైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పార్టీని బలీయమైన కేంద్రంగా మలచగలిగారు. సొంతంగా అధికారంలోకి రాలేకపోయినా.. కింగ్ [more]

1 2 3 18