కమలంలో కొత్త ట్రెండ్….!!

20/11/2018,09:00 ఉద.

ఒంటరిగా బరిలోకి దిగుతామని బీరాలు పోయారు. 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎలా దొరుకుతారా? అని మధన పడ్డారు. చివరకు ఎట్టకేలకు ఇతర పార్టీలనుంచి వచ్చిన నేతలకు కాషాయ కండువా కప్పేసి ఊపిరి పీల్చుకున్నారు. తమ పార్టీ కూడా పోటీలో ఉందని తమలో తాము నచ్చ జెప్పుకున్నారు. తెలంగాణలో భారతీయ [more]

బ్రేకింగ్ : బాబుమోహన్ జంప్….!

29/09/2018,11:40 ఉద.

టీఆర్ఎస్ టిక్కెట్ దక్కని మాజీ మంత్రి బాబుమోహన్ ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ఆందోల్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన ఆయనకు ఈసారి కేసీఆర్ టిక్కెట్ ఇవ్వలేదు. ఈ స్థానాన్ని జర్నలిస్ట్ క్రాంతి కిరణ్ కు కేటాయించారు. దీంతో పార్టీ వైఖరిపై బాబుమోహన్ అసంతృప్తితో ఉన్నారు. కేసీఆర్, హరీష్ [more]

బ్రేకింగ్ : ఆ ఇద్దరికి నో టిక్కెట్

06/09/2018,03:20 సా.

105 మంది అభ్యర్థులను ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మంచిర్యాల చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు , సంగారెడ్డి జిల్లా ఆంధోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ కు టిక్కెట్లు నిరాకరించారు. మల్కజ్ గిరి, పెద్దపల్లి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల సీట్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు [more]

బ్రేకింగ్ : బాబూమోహన్ కు కేసీఆర్ షాక్

06/09/2018,03:16 సా.

సంగారెడ్డి జిల్లా ఆందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ కు కేసీఆర్ షాక్ ఇచ్చారు. ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. బాబుమోహన్ స్థానంలో టీఆర్ఎస్ టిక్కెట్ ను జర్నలిస్టు క్రాంతి కిరణ్ కు ప్రకటించారు. బాబుమోహన్ పై వ్యతిరేకత ఎక్కువగా ఉండటం, కాంగ్రెస్ తరుపున బలమైన అభ్యర్థిగా దామోదర రాజనర్సింహ్మ ఉండటంతో కేసీఆర్ [more]