సొంత ఇంట్లో కుంపట్లు….!!

18/11/2018,11:00 సా.

ముఖ్యమంత్రి వసుంధరరాజేకు రాష్ట్రంలోనే కాదు తన సీటులోనూ కంగారెత్తించేందుకు కాంగ్రెస్ సిద్ధమయిపోయింది. వసుంధర రాజే పనితీరు బాగాలేదని, ఆమె వ్యవహారశైలితోనే ఈసారి ఓటమి తప్పదని విశ్లేషణలు వెలువడతున్న నేపథ్యంలో వసుంధర రాజే తాను పోటీ చేసే నియోజకవర్గంలోనూ చెమటోడ్చాల్సిన పరిస్థితి తలెత్తింది. వసుంధర రాజే గత కొన్నేళ్లుగా ఒకే [more]

చౌహాన్ చివరి ప్రయత్నాలు….!!!

17/11/2018,11:59 సా.

సొంత ఇమేజ్ తోనే గెలవాలన్నది ఆయన ప్రయత్నం… తాపత్రయం.. కాని పరిస్థితులు అనుకూలంగా లేవు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా ఆయనకు ప్రతిబంధకంగా మారాయి. లేకుంటే నాలుగోసారి సిఎం అయ్యేందుకు రెడీగా ఉండేవారు. ఆయనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. దాదాపు పదిహేనేళ్లు నుంచి [more]

ఆలస్యమయిపోయిందిగా….!!!

17/11/2018,10:00 సా.

రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే గడ్డు పరిస్థిితిని ఎదుర్కొంటున్నారు. రాజకీయంగా ఒక్క మాటలో చెప్పాలంటే వసుంధర విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నది వాస్తవం. సీనియర్ నాయకురాలిగా, అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనచేసిన ఆమెపై వచ్చే నెల జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాన చేర్చాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. కానీ [more]

అనుకున్నంత ఈజీ కాదు….!!!

16/11/2018,11:59 సా.

రాజస్థాన్ ఎన్నికల్లో గెలుపోటములపై దోబూచలాట జరుగుతోంది. కాంగ్రెస్ కు ఫేవర్ గా ఉందనుకున్న రాష్ట్రంలో సమీకరణలు మారే అవకాశాలున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. వసుంధర రాజేపై ఉన్న వ్యతిరేకతతో సులువగా గట్టెక్కవచ్చన్నది కాంగ్రెస్ భావించింది. ఈ మేరకు సర్వేలు కూడా అలాగే స్పష్టం చేశాయి. 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్ [more]

కమలం పుంజుకుంటోందా..?

15/11/2018,10:00 సా.

పెద్ద నోట్ల రద్దుతో తొలుత నోట్ల కొరత సమస్య ఏర్పడినా ప్రభుత్వం చిన్నగా ఆ సమస్యను అధిగమించింది. ఇక జీఎస్టీకి కూడా జనం అలవాటు పడుతున్నారు. మోదీపైనా, భారతీయజనతా పార్టీపైన వ్యతిరేకత ఎక్కువగా ఉందని వస్తున్న ప్రచారం నేపథ్యంలో ప్రస్తుతం జరిగే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ [more]

దెబ్బ తీయాలంటే…ఎలా…?

14/11/2018,11:59 సా.

ప్రధాని నరేంద్ర మోదీని దెబ్బతీయాలంటే తొలుత జాతీయ కూటమి ఏర్పాటు కన్నా వివిధ రాష్ట్రాల స్థాయుల్లో పొత్తులు కుదుర్చుకోవడమే మేలన్న అభిప్రాయం వివిధ విపక్ష నేతల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత కూటమి మరింత బలోపేతం అవుతుందని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. [more]

జోగి వారికి జోల పాడుతున్నారే…..!!!

09/11/2018,10:00 సా.

ఛత్తీస్ ఘడ్ జనతా కాంగ్రెస్ (జేసీసీ) అధినేత అజిత్ జోగి ఆషామాషీ నేత కాదు. సుదీర్ఘ అనుభవశాలి. రాజకీయరంగంలో ఆరితేరిన దిట్ట. పూర్వాశ్రమంలో జిల్లా కలెక్టర్, తదనంతరం రాజకీయ వాదిగా జోగి రూపాంతరం చెందారు. రాజకీయ రంగంలో కూడా రాణించారు. రాజ్యసభ సభ్యుడిగా, లోక్ సభ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, [more]

ఈయన వ్యూహానికి కమలం కకావికలమేనా??

08/11/2018,10:00 సా.

కమల్ నాథ్… కరడుగట్టిన కాంగ్రెస్ వాది. కాకలు తీరిన కాంగ్రెస్ యోధుడు. కాంగ్రెస్ స్కంధావారాల్లో, రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో ఈ కురువృద్ధుడి గురించి తెలయని వారుండరని చెప్పడం అతిశయోక్తి కాదు. తొమ్మిది సార్లు వరుసగా లోక్ సభకు ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఈ ప్రత్యేకతే 2014 లోక్ సభ [more]

“దేశం” చుట్టిన వీరుడు

07/11/2018,09:00 సా.

కాంగ్రెసు వాళ్లు సాహసించ లేకపోతున్నారు. చంద్రబాబు చక్రం తిప్పేస్తున్నారు. రాహుల్ గాంధీని లైమ్ లైట్లోకి తేవడం ద్వారా ఏపీలో పాలిటిక్స్ ను పక్కా అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. 2014లో టీడీపీ కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఎంతగా ప్రచారం చేసిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అంతటి తీవ్రతను బీజేపీ పైకి నెట్టేస్తున్నారు. [more]

జోగి జ్వరం పట్టుకుందే….!!

06/11/2018,11:00 సా.

ఛత్తీస్ ఘడ్ రాజకీయం రసకందాయంలో పడింది. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ ఎవరిని దెబ్బకొడతారన్నదే ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఛత్తీస్ ఘడ్ లో మూడు దఫాలుగా రమణ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు సార్లూ విపక్షాల అనైక్యత [more]

1 2 3 6