నందమూరి న్యూ లుక్

20/08/2019,06:40 సా.

నటసింహ నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం థాయ్‌లాండ్‌లో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో హ్యాపీమూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఇది వరకు కనిపించని సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. ఆయన లుక్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. గడ్డం, మీసంతో ఉన్న [more]

బాలయ్య అదిరిపోయాడు

20/08/2019,01:33 సా.

తన పర్సనాలిటీ విషయం పక్కన పెడితే బాలయ్య తన మేకోవర్ విషయంలో ఎప్పటికప్పుడు థ్రిల్ చేస్తూనే ఉంటాడు. ఏదొక విధంగా తన స్టైల్ ని మార్చుకుని చాలా కొత్తగా కపిస్తుంటాడు బాలకృష్ణ. లావు గురించి పక్కన పెడితే నిన్న బయటకు వచ్చిన లుక్ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. మొన్నటివరకు [more]

సింహం సింగిల్ గా కాదటగా

02/08/2019,03:00 సా.

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ ఒక్క అంశంలో పదేపదే నొక్కినొక్కి చెప్పింది. సారవంతమైన మూడు పంటలు పండే భూములను నగరంగా మార్చి పర్యావరణ హానీ చేయకండని చెప్పుకొచ్చింది. అయినా కానీ ఆ కమిటీ వద్దని చెప్పిన చోటే తెలుగుదేశం సర్కార్ నాడు రాజధానిని తెచ్చి పెట్టింది. దానికి అమరావతి [more]

బాలయ్య పక్కన హాట్ హీరోయిన్

29/07/2019,02:42 సా.

బాలకృష్ణ – కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్ళింది. ప్రస్తుతం బ్యాంకాక్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ ఫైనల్ అయింది. అలానే మరో హీరోయిన్ గా సుమంత్ హీరోగా నటించిన ‘దగ్గరగా దూరంగా’ [more]

బాలయ్య సినిమా ఆగిపోయిందని ఎవరు చెప్పారు?

08/06/2019,01:13 సా.

ఎవరు ఊహించని విధంగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో మరోసారి నటించడానికి అంగీకరించాడు బాలయ్య. వీరి కాంబినేషన్ లో రెండు సినిమా వస్తుంది. కొంతవరకు షూటింగ్ కూడా కంప్లీట్ అయింది కానీ సడన్ గా మూవీ ఆగిపోయింది. కారణం ఆంధ్ర లో వచ్చిన ఎన్నికల ఫలితాలు. ఈమూవీ లో వైఎస్ [more]

మెహ్రీన్ కూడా ఆ హీరోలతోనేనా..?

28/05/2019,02:01 సా.

ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ తో టాప్ మోస్ట్ హీరోలతో జోడీ కడుతుంది అనుకుంటే.. అవకాశాల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది మెహ్రీన్ కౌర్ కి. లావుగా ఉన్నందుకే అవకాశాలు రావడం లేదనుకున్న ఈ భామ ఒళ్లు బాగా తగ్గించి గ్లామర్ గా తయారైంది. అయినా యంగ్ హీరోల [more]

బాల‌కృష్ణ‌కు అంత ఈజీ కాదటగా..?

15/05/2019,09:00 సా.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తెలుగుదేశం పార్టీకి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో అనంత‌పురం జిల్లా హిందూపురం ఒక‌టి. ఇక్క‌డి నుంచి దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ కుమారుడు నంద‌మూరి బాల‌కృష్ణ పోటీ చేస్తుండ‌ట‌మే ఇందుకు కార‌ణం. తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఆ పార్టీ ఆవిర్భ‌వించిన నాటి నుంచి 8 సార్లు [more]

బోయపాటి – బాలయ్య సినిమా ఆగిపోలేదు..!

14/05/2019,01:02 సా.

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి రూలర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. నిజానికి బాలయ్య ఈ సినిమా కన్నా ముందు బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. హెవీ బడ్జెట్ అవ్వడంతో ఆ [more]

బాలయ్య సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

12/05/2019,01:23 సా.

బాలయ్య – రవి కుమార్ కాంబినేషన్ లో రెండో సినిమా రాబోతుందని అందరికీ తెలిసిన విషయమే. దీనికి రూలర్ అనే టైటిల్ పెట్టాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. ఇందులో జగపతి బాబు మరోసారి బాలయ్యతో విలన్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం ఉంది. అయితే తాజా సమాచారం ఏంటంటే… ఇందులో [more]

బాలయ్య సినిమాకు పవర్ ఫుల్ టైటిల్

12/05/2019,01:07 సా.

బాలకృష్ణ.. తనకి సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో సినిమా అనౌన్స్ చేసి మరీ ఆ సినిమాని పక్కనబెట్టి మరో దర్శకుడితో తన కొత్త సినిమాని మొదలు పెట్టబోతున్నాడు. జై సింహతో యావరేజ్ హిట్ ఇచ్చిన కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని సి. కళ్యాణ్ [more]

1 2 3 18