బోయపాటికి జర్క్ ఇచ్చిన బాలయ్య..!

26/04/2019,06:36 సా.

నిన్న బోయపాటి శ్రీను పుట్టినరోజు కాబట్టి బాలయ్య ఫ్యాన్స్ వీరి కాంబినేషన్ లో రాబోయే సినిమా అప్ డేట్ కోసం వెయిట్ చేసారు. కానీ సీన్ రివర్స్ అయింది. బాలయ్య ఊహించని విధంగా బోయపాటికి షాక్ ఇచ్చాడు. బోయపాటి పుట్టినరోజు నాడు తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేశాడు [more]

కన్నడ మూవీలో బాలయ్య..!

26/04/2019,11:41 ఉద.

ఎన్టీఆర్ మహానాయకుడు తరువాత బాలయ్య ఇంతవరకు నెక్స్ట్ మూవీని సెట్స్ మీదకు తీసుకొని వెళ్లలేదు. బాలయ్య తన నెక్స్ట్ మూవీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ విషయాన్ని ఆఫీషియల్ గా కూడా అనౌన్స్ చేసారు. ఇది త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. [more]

బాలయ్యనా.. వెంకినా…?

09/04/2019,12:07 సా.

ప్రస్తుతం సీనియర్ డైరెక్టర్ వి.వి.వినాయక్ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. యువ హీరోలెవరూ ఆయనకు ఛాన్స్ ఇవ్వడం లేదు. సీనియర్ హీరోస్ కూడా మొహం చాటేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు బాలకృష్ణతో వినాయక్ మూవీ అన్నారు కానీ అది కాస్తా క్యాన్సిల్ అయినట్లుగా కనబడుతుంది. సి.కళ్యాణ్ నిర్మాణంలో వినాయక్ మూవీ [more]

బాలయ్యకి షాకిచ్చిన వర్మ..?

02/04/2019,11:52 ఉద.

గత రెండు నెలలుగా సినిమాల కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ బాగా కనెక్ట్ అయ్యింది. వర్మ ఇచ్చిన హైప్ కి ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అయ్యారంటే.. సినిమాకి ఫ్లాప్ టాకొచ్చినా.. థియేటర్స్ ఫుల్ అవుతున్నాయంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ మీద ఎంతగా ఇంట్రెస్ట్ కలిసాగించాడో [more]

బాలయ్య చిందులు… కత్తులు తిప్పుతారట..!

27/03/2019,06:25 సా.

సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి రెచ్చిపోయారు. ఈసారి మీడియాతో గొడవ పెట్టుకొని బూతులు తిడుతూ జర్నలిస్టుపై చేయి చేసుకున్నారు. బుధవారం బాలయ్య హిందూపురంలో ప్రచారం చేశారు. ప్రచారం ముగిశాక మార్గమధ్యలో ఆగారు. బాలయ్య వచ్చిన విషయం తెలుసుకొని సమీప గ్రామ ప్రజలు ఆయనను చూడటానికి [more]

వారి మౌనానికి కారణమెంటో..?

21/03/2019,12:37 సా.

రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కి విడుదలకు అడ్డంకులు అన్ని తొలిగిపోయాయి. ఇక వచ్చే శుక్రవారం ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. నిన్నటివరకు విడుదల కష్టమంటూ వార్తలొచ్చినా ఇప్పుడు విడుదలకు అన్ని అడ్డంకులు తొలిగిపోయి సినిమా విడుదలకు రంగం సిద్ధమవుతుంది. ఈ సినిమాని ఎలాగైనా ప్రేక్షకుల [more]

బాలయ్య అందుకే దూరంగా ఉంటున్నారా..?

19/03/2019,01:45 సా.

తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపైనర్ బాలకృష్ణ తన మాటల గారడితో అందరినీ ఆకర్షించే బాలయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తను పోటీ చేసిన నియోజకవర్గమే కాకుండా మిగిలిన నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారం చేసారు. తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో సైతం బాలయ్య క్యాంపైనింగ్ గట్టిగానే [more]

బాలయ్యది ఆ పాత్ర కాదంట..!

13/03/2019,01:17 సా.

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య ఓ మూవీ చేయనున్నాడు. మార్చి 28న ఈ సినిమా లాంచ్ కానుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో షూటింగ్ లేట్ అయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 11న ఎలక్షన్స్ కాబట్టి మే నుండి సినిమా సెట్స్ మీదకు వెళ్లే [more]

ముహూర్తం ఇప్పుడు… షూటింగ్ ఎప్పుడు..?

07/03/2019,03:46 సా.

బాలకృష్ణ – బోయపాటి కాంబో సినిమా ఎప్పుడు మొదలవుతుందో అనే క్యూరియాసిటిలో బాలయ్య ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఈ ఏడాది నందమూరి ఫాన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు. కథానాయకుడు, మహానాయకుడు ఘోరమైన డిజాస్టర్స్ అవడంతో నందమూరి ఫ్యాన్స్ బోయపాటితో మొదలు కాబోయే చిత్రం కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. [more]

1 2 3 4 18