విద్యాబాలన్ కు ఆత్మీయ స్వాగతం

18/07/2018,04:14 సా.

బాలీవుడ్ నటీమణి విద్యాబాలన్ నేడు ఎన్.టి.ఆర్ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్.టి.ఆర్ పెద్ద కుమార్తె లోకేశ్వరి పూల బొకేతో విద్యాబాలన్ కు స్వాగతం తెలిపారు. అలాగే.. నందమూరి వంశం రివాజు ప్రకారం ఆమెకు చీరను బహుకరించారు. బసవతారకం గురించి తెలుసుకునేందుకు… ఎన్.టి.ఆర్ బయోపిక్ లో ఆయన సతీమణి [more]

ఎన్టీఆర్ బయోపిక్ ఎందుకు చేస్తున్నానంటే…?

17/07/2018,11:50 ఉద.

ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో బాలయ్య – కృష్ కాంబినేషన్ లో వస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా ఈ షూటింగ్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తుంది. ఆమె లేటెస్ట్ [more]

తాత బయోపిక్ లో మనవడు ఉండడా..?

16/07/2018,05:31 సా.

ఎన్టీఆర్ బయోపిక్ లో తాను నటించడం లేదని ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జూనియర్…ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో నటించడంపై స్పందించారు. గతంలో ఐపీఎల్ ప్రమోషన్స్ సమయంలో అడిగినప్పుడు చెప్పిందే ఇప్పుడూ తన సమాధానమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ [more]

ఈ ఫొటోలు చూస్తుంటే… సినిమా కచ్చితంగా సంక్రాంతికే..!

11/07/2018,12:33 సా.

దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ కి దర్శకుడిగా కన్ఫర్మ్ అయ్యాడో లేదో… ఆ సినిమా పనులు మొదలు పెట్టేసాడు. మొన్నటివరకు ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా వున్న దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ని పట్టాలెక్కించెయ్యడమే కాదు.. సినిమా షూటింగ్ ని పరిగెత్తించేస్తున్నాడు. బాలీవుడ్ నటి విద్యాబాలన్ [more]

బాలీవుడ్ హీరోయిన్ ఇంటికి బాలయ్య

05/07/2018,12:22 సా.

నందమూరి బాలకృష్ణ ఓ బాలీవుడ్ హీరోయిన్ ఇంటికి అనుకోని అతిథిగా వెళ్లారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ని పట్టాలెక్కించడంలో బిజీగా ఉన్న బాలయ్య, సినిమాలో పాత్రలకు నటీనటులను ఎంపిక చేస్తున్నారు. అయితే, ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం క్యారెక్టర్ కోసం బాలీవుడ్ నటి విద్యా బాలన్ ని ఎంపిక [more]

బ్రేకింగ్: ‘ఎన్టీఆర్’ కి నోటీసులు

28/06/2018,03:31 సా.

ఇంకా ఎన్టీఆర్ బయోపిక్ పట్టాలెక్కకముందే… ఆదిలోనే హంస పాదు అన్నట్లుగా దర్శకుడిగా పనిచేస్తున్న క్రిష్ కి, నందమూరి బాలకృష్ణ కి ఎన్టీఆర్ బయోపిక్ కి వ్యతిరేకంగా కొందరు నోటీసులు పంపడం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో, పొలిటికల్ గా హాట్ టాపిక్ అయ్యింది. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా, [more]

బావా..బావా…హిందూపూర్….!

28/06/2018,01:30 సా.

హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలను తూచా తప్పకుండా అనుసరిస్తున్నట్లుంది. ఇటీవల చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు వరుసగా క్లాస్ పీకుతున్నారు. ప్రజల్లో నిత్యం ఉండాలని, ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. అలాగే పల్లెలను పలుకరించి గ్రామదర్శిని [more]

ఎన్టీఆర్ కి అందరిని సెట్ చేస్తున్నారు!

26/06/2018,03:49 సా.

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ అతి త్వరలోనే పట్టాలెక్కబోతుంది. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరో, నిర్మాతగా.. ఎన్టీఆర్ బయో పిక్ రూపు దిద్దుకోబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న క్రిష్ మరో పక్క ఎన్టీఆర్ బయోపిక్ లో [more]

నానిపై వస్తున్న వార్తల్లో నిజం లేదు..!

20/06/2018,03:29 సా.

ప్రస్తుతం నాని బిజీ షెడ్యూల్ ని మెయింటింగ్ చేస్తున్నాడు. ఒక పక్క సినిమాలు మరోపక్క బుల్లితెర మీద బిగ్ బాస్ హోస్టింగ్.. అంటే కాకుండా తాజాగా మళ్ళీ రావా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో జెర్సీ సినిమాని ఫైనల్ చేసాడు. సినిమాలు సెట్స్ మీదున్నప్పుడే.. సినిమాల మీద [more]

ఎట్టకేలకు ఎన్టీఆర్ బయోపిక్‌పై క్లారిటీ..!

18/06/2018,12:06 సా.

హమ్మయ్య ఎట్టకేలకు ఎన్టీఆర్ బయోపిక్ పై క్లారిటీ వచ్చింది. కొన్ని రోజులు కిందట ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు జరుపుకున్నా తర్వాత ఆ ప్రాజెక్ట్ నుండి డైరెక్టర్ తేజ తప్పుకోవడంతో…అసలు ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా..లేదా అన్న అనుమానాలు అందరిలో వచ్చాయి. కొందరేమో ఈ ఫిల్మ్ రావడం [more]

1 2 3 4 5 6
UA-88807511-1