బాల‌య్య అంత సాహ‌సం చేస్తారా?

10/04/2018,03:00 సా.

`ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకం. అందులో ప్రతి పేజీ ఆంధ్రులంద‌రికీ తెలుసు` మ‌హాన‌టుడు, టీడీపీ వ్యవ‌స్థాప‌కుడు నందమూరి తారక‌రామారావు బ‌యోపిక్ అనౌన్స్ చేసిన స‌మ‌యంలో అంత‌టా వినిపించిన మాట‌. ఆయ‌న జీవితానికి దృశ్యరూపం ఇచ్చేందుకు ఆయ‌న త‌న‌యుడు. ఎమ్మెల్యే బాల‌కృష్ణ తీస్తున్న సినిమాలో.. తండ్రి పుస్తకంలో మరుగున ప‌డిపోయిన [more]

చంద్రబాబుగా.. ఆ హీరోనా?

06/04/2018,02:12 సా.

నేనే రాజు నేనే మంత్రితో కుర్చీలాటలో సీఎం కుర్చీకి చేరుకున్న హీరో రానా నటన అద్భుతః అన్న రీతిలో ఉంది. అస్సలు ఫామ్ లో లేని దర్శకుడు తేజ నేనే రాజు నే మంత్రి సినిమాని పొలిటికల్ బ్యాగ్ద్రోప్ లో తెరకెక్కించి అదరగొట్టే హిట్ కొట్టాడు. ఆ హిట్ [more]

బావ సీరియస్ … బామ్మర్ది సింగ్స్

02/04/2018,09:26 ఉద.

ఎపి సీఎం చంద్రబాబు ఢిల్లీ తో అమితుమీ తేల్చుకోవడానికి భవిష్యత్తు రాజకీయ సమీకరణలకు సీరియస్ గా ఢిల్లీ బాట పట్టారు. మూడు రోజులపాటు హస్తినలో బాబు తన వ్యూహాలను స్వయంగా అమలు అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే టీడీపీ ఎంపీలు రోజు అవిశ్వాసం నోటీసులు ఇస్తుండటం లోక్ సభ ను [more]

తాను ఆ సినిమాకు సరిపోనని అభిప్రాయపడ్డ డైరెక్టర్

30/03/2018,03:30 సా.

లేట్ నందమూరి తారక రామారావుపై బయోపిక్ నిన్న ఉదయం రామకృష్ణ స్టూడియోస్ లో ప్రారంభం అయింది. సినిమా పూజ, ప్రారంభ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ గా తన కొడుకు బాలకృష్ణ నటిస్తుండగా.. తేజ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకు ఎన్.టీ.ఆర్. అనే టైటిల్ [more]

అంగరంగ వైభవంగా “ఎన్టీయార్” ప్రారంభోత్సవం

29/03/2018,03:26 సా.

ప్రతి తెలుగువాడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం “ఎన్టీయార్” బయోపిక్. నందమూరి నటవారసుడు బాలకృష్ణ తన తండ్రి ఎన్టీయార్ గా టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం హైద్రాబాద్ లోని రామకృష్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. ఎన్.బి.కె స్టూడియోస్ పతాకంపై వారాహి చలన చిత్రం మరియు [more]

ఆ నిర్మాతపై ఆగ్రహంతో ఉన్న బాలయ్య!

28/03/2018,06:30 సా.

రేపు మార్చ్ 29 న తన తండ్రి బయో పిక్ ని మొదలు పెట్టబోతున్న బాలకృష్ణ వరుసగా సినిమాలు ఒప్పేసుకుంటూ వెళుతున్నాడు. జై సింహ తర్వాత తన తండ్రి బయో పిక్ విషయంలో కాస్త సీరియస్ గా వున్న బాలకృష్ణ… ప్రస్తుతం ఆ సినిమా ని పట్టాలెక్కించే పనిలో [more]

బాలయ్య… ఆ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడా?

25/03/2018,01:49 సా.

బాలకృష్ణ మామూలుడు కాదు బాబోయ్. సైలెంట్ గా తన పనులు చేసుకుపోతూ అందరికి షాకుల మీద షాకులిచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ బయో పిక్ ని రేపో మాపో పట్టాలెక్కించబోతున్న బాలకృష్ణ బోయపాటి తో సినిమా అంటున్నారు. బోయపాటితో కలిసి 2019 ఎన్నికల సమయానికల్లా ఒక సినిమా చేయాలనుకోవడం…. బోయపాటి [more]

రెండోసారి తాతయ్య అయిన బాలయ్య

24/03/2018,01:00 సా.

మొదటి కుమార్తె బ్రాహ్మణి కుమారుడు దేవాన్ష్ పుట్టుకతో తాతయ్య హోదా సంపాదించుకొన్న నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు తన రెండవ కుమార్తె తేజస్వినికి కుమారుడు జన్మించడంతో మరోమారు తాతయ్య అయ్యారు. మార్చి 22వ తారీఖు తెల్లవారుఝామున తేజస్విని-శ్రీభరత్ లకు పండంటి మగ బిడ్డ పుట్టాడు. వారసుడి ఆగమనంతో నందమూరి కుటుంబంలో [more]

1 4 5 6
UA-88807511-1