అసెంబ్లీలో తన లవ్ స్టోరీ చెప్పిన ఎమ్మెల్యే

25/02/2019,03:18 సా.

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన పద్మారావు గౌడ్ కు అన్ని పార్టీల శాసనసభ్యులు అభినందనలు తెలిపారు. పద్మారావు గౌడ్ తో తమ అనుబంధం, ఉద్యమంలో, మంత్రిగా పద్మరావు పనితీరును వారు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రసంగం సభలో [more]

రెచ్చిపోతున్న రేవంత్ ..బాల్కన్ సుమన్

01/10/2018,08:00 ఉద.

తెలంగాణ లో ఎన్నికల వేడి బాగా పీక్ కి చేరుకుంటుంది. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటి దాడుల అనంతరం ఆయన మరింత రెచ్చిపోతున్నారు. ఇక రేవంత్ కి ధీటుగా ఎంపి బాల్కన్ సుమన్ అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తూ తెలంగాణ రణక్షేత్రంలో మాటల తూటాల్లా పేల్చేస్తున్నారు. [more]

బిడ్డా….. రేవంత్ జాగ్రత్త….!

29/09/2018,04:18 సా.

‘‘నువ్వెంత….నీ బతుకెంత? కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని విమర్శించేవాడివా? అడ్డగోలు మాటలు మాట్లాడితే తాట తీస్తాం. బలిసి కొట్టుకుంటున్నావ్. మా పార్టీ వాళ్లు నన్ను ఆపుతున్నారు. లేకుంటే బిడ్డా…నీ అంతు చూసే వాడిని’’ అంటూ టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ రేవంత్ కు వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ పై [more]

బ్రేకింగ్ : టీఆర్ఎస్ టిక్కెట్ చిచ్చు… ఒక‌రి మృతి

18/09/2018,04:15 సా.

టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ల లొల్లిలో ఓ వ్య‌క్తి మ‌ర‌ణించాడు. మంచిర్యాలీ జిల్లా చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గానికి అభ్య‌ర్థిగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ బాల్క సుమ‌న్ ను ప్ర‌క‌టించారు. దీంతో ఆగ్ర‌హించిన తాజా మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదేలు వ‌ర్గానికి చెందిన రేగుంట గ‌ట్ట‌య్య ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. ఈ నెల 12వ తేదీన [more]

హైదరాబాద్ మాదేనన్న బోండా ఉమ

15/09/2018,07:29 సా.

తెలంగాణ రాష్ట్ర సమితిపై తెలుగుదేశం పార్టీ విరుచుకుపడింది. హైదరాబాద్ లోని ఏపీ డీజీపీ కార్యాలయాన్ని పొలిటికల్ డెన్ గా మార్చారని, ఇంటలిజెన్స్ అధికారులతో సర్వే చేయిస్తూ, ప్రజలకు డబ్బు సంచులు ఎరవేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాల్క సుమన్ లు [more]

ఓదేలు ఒగ్గుతారా? సై అంటారా?

13/09/2018,06:00 ఉద.

నల్లాల ఓదేలు… నిన్నమొన్నటి వరకూ తన పని తాను చేసుకుపోయే ఒక ఎమ్మెల్యే మాత్రమే. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ లో పనిచేసిన ఓదేలుకు ఇటీవల ప్రకటించిన జాబితాలో చుక్కెదురయింది. చెన్నూరు నియోజకవర్గం నుంచి నల్లాల ఓదేలును, ఆంథోల్ నియోజకవర్గం నుంచి బాబూ మోహన్ ను తప్పించి [more]

బాల్క సుమన్ ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తత

12/09/2018,12:54 సా.

చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ల లొల్లి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బుదవారం టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ప్రచారం చేసేందుకు నియోజకవర్గంలోని ఇందారంలో కి రాగా.. టిక్కెట్ దక్కని నల్లాల ఓదేలు వర్గం వారు అడ్డుకున్నారు. బాల్క సుమన్ కాన్వాయ్ ను అడ్డుకుని ఆందోళన చేశారు. ఇంతలో [more]

నల్లాల ఒదేలుకు కేసీఆర్ ఫోన్

11/09/2018,07:02 సా.

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్ చేశారు. రేపు హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలని కేసీఆర్ ఫోన్లో చెప్పినట్లు తెలిసింది. చెన్నూరు టిక్కెట్ తనకు దక్కకపోవడంతో ఈరోజు ఉదయం నుంచి నల్లాల ఒదేలు కుటుంబ సభ్యులతో కలసి తన ఇంట్లోనే స్వీయ నిర్భంధం [more]

బ్రేకింగ్: టిక్కెట్ దక్కకపోవడంతో…కుటుంబసభ్యులతో సహా….?

11/09/2018,09:29 ఉద.

తనకు టిక్కెట్ దక్కకపోవడంతో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు స్వీయ నిర్భంధం చేసుకున్నారు. తన ఇంటిలోనే ఆయన కుటుంబ సభ్యులతో సహా నిర్భంధించుకున్నారు. తనకు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓదెలు ఈ సరికొత్త ఆందోళనకు దిగారు. చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నల్లాల ఓదెలుకు ఇటీవల [more]

ఎంపీ సుమన్ పై లైంగిక ఆరోపణలు అవాస్తవాలు

06/07/2018,03:15 సా.

పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ పై వస్తోన్న లైంగిక ఆరోపణలు అవాస్తవమని మంచిర్యాల సీఐ మహేష్ తెల్చారు. సుమన్ పై వైరల్ అవుతున్న వార్తలో వాస్తవం లేదన్నారు. ఈ మేరకు శుక్రవారం మంచిర్యాలలో ఏర్పాటుచేసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎంపీపై ఆరోపణలు చేస్తున్న బోయిన సంధ్య, [more]

1 2