కోర్టుకెక్కిన విజయ్ దేవరకొండ

27/02/2019,01:13 సా.

టాలీవుడ్ యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ ఒక విచిత్రమైన వివాదం నేపథ్యంలో కోర్టుకి ఎక్కాడు. ప్రస్తుతం స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకునే పనిలో ఉన్న విజయ్ తెలుగుతో పాటు తమిళంలో సినిమాలతో బిజీ అయిపోయాడు. ఈ క్రమంలో తన ఇమేజ్ ని కర్ణాటకలో కూడా వ్యాప్తి చేసుకున్నాడు. [more]

కేంద్రమంత్రి మృతి

12/11/2018,07:18 ఉద.

కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి అనంత్ కుమార్ మృతి చెందారు. ఆదివారం అర్థరాత్రి ఆయన కన్నుమూశారు. అనంతకుమార్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అనంతకుమార్ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. బెంగళూరు సౌత్ లోక్ సభ స్థానం నుంచి ఆరుసార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన అనంతకుమార్ [more]

బ్రేకింగ్ : లొంగిపోయిన గాలి

10/11/2018,04:22 సా.

ఈడీ అధికారులకు లంచం ఇవ్వజూపారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్ధన్ రెడ్డి అజ్ఞాతం వీడారు. ఇవాళ ఆయన బెంగళూరు స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల వద్దకు లాయర్ తో కలిసి వచ్చారు. పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. తనకు నిన్ననే పోలీసుల నుంచి నోటీసులు అందాయని, [more]

హైదరాబాద్ లోనే గాలి….??

10/11/2018,08:34 ఉద.

మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి హైదరాబాద్ లోనే తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ లోని తన క్లోజ్ ఫ్రెండ్ ఇంట్లో గాలి జనార్థన్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. గాలి జనార్థన్ రెడ్డి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు లంచం ఇచ్చిన కేసులో తప్పించుకుని తిరుగుతున్న [more]

దేశం కోసమే నా తపన

08/11/2018,05:02 సా.

బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై ప్రయత్నాలు ముమ్మరం చేశామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన సమయంలో లౌకిక పార్టీలన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మాజీ వ్రధాని దేవెగౌడ, ముఖ్యమంత్రి కుమారస్వామిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల [more]

గాలి గాయబ్….పోలీసుల గాలింపు

07/11/2018,10:44 ఉద.

మైనింగ్ గాలి జనార్థన్ రెడ్డి పరారీలో ఉన్నారు. ఆయనకోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అబెండెంట్ కంపెనీ తరుపున ఈడీ అధికారికి కోటి రూపాయలు లంచం ఇచ్చిన కేసులో గాలిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇది తెలుసుకున్న గాలి పరారీలో ఉన్నారు. అబెండెంట్ కంపెనీని ఈడీ [more]

జపాన్ నగరానికి హిందూ దేవత పేరు

13/08/2018,02:03 సా.

జపాన్ దేశంలో హిందిత్వానికి, హిందూ ఆలయాలకు, సంస్కృతిమి మంచి  ఆదరణ, గౌరవం ఉంటుంది. అక్కడ అనేక హిందూ ఆలయాలు కొలువై ఉన్నాయి. అయితే, తాజాగా జపాన్ లోని ఓ నగరానికి హిందూదేవత పేరు పెట్టడం ఆసక్తికరంగా మారింది. జపాన్ రాజధాని టోక్యోకి సమీపంలోని ఓ నగరానికి ‘కిచిజోజి’ అని [more]

బెంగళూరులో భారీ పేలుళ్లకు కుట్ర

11/08/2018,08:34 ఉద.

వివిఐపిల పర్యటనలు తరచూ ఉండడం వల్ల కేంద్ర భద్రతా బలగాలు బెంగళూరులో హై-అలెర్ట్‌గా ఉంటాయి. అనుమానాస్పద వ్యక్తులు, విదేశాలనుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌పై అనునిత్యం పర్యవేక్షణ ఉంటుంది. ఇలా బెంగళూరులో నివసిస్తే తమ వ్యూహానికి ఆదిలోనే ఎసరు వస్తుందని శివారు పట్టణాలను అడ్డాగా చేసుకుని ఉగ్రవాదులు నివసిస్తున్నారు. తుమకూరు, రామనగర్‌, [more]

రూ.150 కోసం కక్కుర్తి…800 కోట్ల బండారం బట్టబయలు

23/07/2018,07:12 సా.

వందల కోట్ల ఆస్తి ఉన్న ఓ బడా వ్యాపారి కేవలం రూ.150 కోసం కక్కుర్తి పడి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. రూ.800 కోట్ల ఆస్తుల ఆదాయ పన్ను శాఖ చేతుల్లో పెట్టాడు. బెంగళూరుకు చెందిన అవినాష్ అమర్ లాల్ కు అక్కడి ది బౌరింగ్ క్లబ్ లోని బ్యాడ్మింటన్ [more]

శ్రీ చైతన్య….స్కామ్ లో నెంబర్ వన్…?

10/07/2018,09:21 ఉద.

తెలంగాణ ఎంసెట్ స్కామ్ లో అరెస్టు ల పర్వం కొనసాగుతుంది. ఈ స్కామ్ కు ఇప్పటికే కార్పొరెట్ మకిలి అంటుకుంది. ఇది ఇప్పడు ఎక్కడ వరకు వెళ్లుతుందో తెలియని పరిస్దితి. ఎందుకంటే ఇప్పడు అరెస్టు అవుతున్న వారంతా కార్పొరెట్ కాలేజీలకు చెందిన వారే వుంటున్నారు. మూడు రోజుల క్రితం [more]

1 2 3 7