సూపర్ హిట్ ఇచ్చినా ఖాళీగా ఉన్నాడు..!

18/03/2019,02:25 సా.

ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి ఇంకా తన తరువాతి సినిమాని ఫైనల్ చేయలేదు. ఏదో ఒక హీరోతో సినిమా చేద్దామని సెట్స్ వెళదాం అంటే బ్రేక్ పడుతుంది. ఆర్ఎక్స్ 100 తరువాత అజయ్ కి రెండు మూడు సంస్థల నుండి ఆఫర్స్ [more]

రిలీజ్ డేట్ కూడా వచ్చాక ఇదేమిటి..?

12/03/2019,12:17 సా.

నేనే రాజు నేనే మంత్రి తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ కథ ముగిశాక బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తాను సినిమాల్లోకి తెచ్చిన కాజల్ అగర్వాల్ తో సీత అనే సినిమా చేస్తున్నాడు డేరెక్టర్ తేజ. షూటింగ్ చివరి దశలో ఉన్న సీత సినిమా ఏప్రిల్ 25న విడుదల డేట్ ఫిక్స్ [more]

పాయల్ తో పాటుగా మరో హీరోయిన్ ని లైన్ లో పెట్టాడా?

10/03/2019,09:32 ఉద.

ఎప్పుడూ స్టార్ హీరోయిన్స్ ని నమ్ముకుని సినిమా చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈసారి రూటు మార్చాడు. ఇప్పటివరకు ఎక్కువగా స్టార్ హీరోయిన్స్ తోనే జోడి కట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ ఈసారి ఒకటిరెండు సినిమాలు చేసిన హీరోయిన్స్ ని లైన్ లో పెట్టేస్తున్నాడు. సీత సినిమాలో ఐటెం తో ఆడిపాడిన [more]

అనుపమకి ఓటేసిన యంగ్ హీరో..?

23/02/2019,12:09 సా.

తమిళంలో సూపర్ హిట్ అయిన రచ్చసన్ సినిమాని తెలుగులో బెల్లకొండ శ్రీనివాస్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బెల్లంకొండ హీరోగా రమేష్ వర్మ డైరెక్షన్ లో హవీష్ లక్ష్మణ్ కోనేరు నిర్మిస్తున్న ఈ రీమేక్ పూజ కార్యక్రమాలతో మొదలైంది. తమిళనాట ఈ సినిమా సంచలనాలు నమోదు చెయ్యడమే [more]

రకుల్ ప్రీత్ కు షాకిచ్చిన నాగచైతన్య

21/02/2019,01:02 సా.

ప్రస్తుతం హీరోయిన్ రకుల్ ప్రీత్ పరిస్థితి తెలుగు, తమిళంలో ఒకే విధంగా ఉంది. అస్సలు హిట్స్ లేని రకుల్ ప్రీత్ క్రేజ్ తెలుగులో తగ్గుమొహం పట్టింది. కానీ తమిళంలో మాత్రం పర్వాలేదనిపిస్తుంటే.. నిన్నగాక మొన్న విడుదలైన దేవ్ సినిమాతో ఉన్న క్రేజ్ కాస్త గోవిందా అయ్యింది. తాజాగా రకుల్ [more]

రకుల్ నచ్చడం లేదా..?

20/02/2019,01:32 సా.

అక్కినేని అఖిల్, బెల్లంకొండ శ్రీనివాస్ ఇద్దరి పరిస్థితా ఒక్కటే. ఇద్దరూ తమ కెరీర్ ని ఎప్పుడో స్టార్ట్ చేసారు కానీ చెప్పుకోవడానికి ఒక్క హిట్ కూడా లేదు. అందుకే బెల్లంకొండ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఓ తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. తమిళంలో సూపర్ [more]

బెల్లంకొండ తో మరోసారి స్టార్ హీరోయిన్

08/02/2019,12:00 సా.

ఈ హీరోకి సక్సెస్ లు ఫెయిల్యూర్స్ ను పక్కన పెడితే భారీ కాస్టింగ్ తో భారీ సినిమాలు చేయడం ముందుంటాడు. బెల్లంకొండ తన మొదటి సినిమా నుండి ఇంతే. తన సినిమాలో స్టార్ హీరోయిన్ లేనిదే సినిమా చేయడు. ఈమధ్య శ్రీనివాస్ ఎక్కువ సినిమాలు కాజల్ తోనే చేస్తున్నాడు. [more]

ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ నుంచి ‘మహాసముద్రం’

06/02/2019,03:53 సా.

ఆర్ఎక్స్ 100తో అదరగొట్టిన దర్శకుడు అజయ్ భూపతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడు. కార్తికేయ – పాయల్ రాజ్ పుట్ జంటగా ఒక రియలిస్టిక్ కథతో ఆర్ఎక్స్ 100 అంటూ బైక్ పేరుతో సినిమా చేసి అజయ్ సూపర్ హిట్ కొట్టాడు. ఒకే ఒక్క [more]

సీత సినిమాలో కాజల్ పాత్ర ఇదే..!

06/02/2019,12:49 సా.

డైరెక్టర్ తేజ – బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం సీత. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సోనూ సూద్ విలన్ గా నటిస్తున్నాడు. సినిమా మొత్తం ఈ ముగ్గురి క్యారెక్టర్ల మధ్యే తిరుగుతుందని టాక్. పర్ఫార్మెన్స్ ల పరంగా ఈ సినిమా వీరికి [more]

బెల్లంకొండ శ్రీనివాస్ మామూలోడు కాదు..!

29/01/2019,12:05 సా.

సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు డైరెక్టర్స్. శ్రీనివాస్ మొదటి సినిమా నుండి ఐటెం సాంగ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’ సినిమాల్లో తమన్నా, ‘జయ [more]

1 2 3 6