కొలిక్కి వచ్చినట్లుందే….!!

14/02/2019,09:00 సా.

అధిష్ఠానాల అభిమానం, ఆదరణ చూరగొని సీటు తెచ్చుకోవడమెలా? సొంతపార్టీలో ప్రత్యర్థులను బోల్తా కొట్టించడమెలా? ఎమ్మెల్యేగా గెలవడం సంగతి తర్వాత ముందుగా టిక్కెట్టు ఖాయం చేసుకుంటే చాలు అదే పదివేలు అన్నట్లుగా నియోజకవర్గాల్లో పోటాపోటీ వాతావరణం తయారైంది. ఇందుకు నాయకులు అనుసరించని మార్గాలు లేవు. మీడియాను వినియోగించుకోవడం, కోటరీని ఆశ్రయించడం, [more]

కంచుకోట కదిలిపోతుందా…??

14/02/2019,08:00 సా.

టీడీపీకి కంచుకోట‌గా వ‌ర్ధిల్లుతున్న ఇచ్చాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఈ సారి త్రిముఖ పోరు జ‌ర‌గ‌నుంది. ఉత్తరాంధ్రలో చివ‌రిగా ఒడిశాకు బోర్డర్‌గా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మూడు పార్టీలు బ‌లంగా క‌నిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్కడ నువ్వా నేనా అన్న రీతిలో పోరు ఖాయ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీ [more]

ఆయన సపోర్ట్ చేస్తే చాలట….!!

14/02/2019,07:00 సా.

సీనియర్ రాజకీయ నేత.. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి పయనమెటు? టీడీపీలోకి వెళ్లాలా? వెళితే మైదుకూరు టిక్కెట్ వస్తుందా? వైసీపీలోకి వెళ్లాలని అనుచరుల నుంచి వత్తిడి మరోవైపు. వైసీపీలోకి వెళ్లినా టిక్కెట్ కోసం గట్టిగానే ప్రయత్నించాల్సి ఉంటుంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటంతో ఆయనను కాదని వైసీపీ అధినేత [more]

బిగ్ ఫైట్…సూపర్ బాసూ….!!

14/02/2019,04:30 సా.

శ్రీకాకుళం జిల్లా ఆముదాల వ‌ల‌స‌లో ఈసారి పోరు ర‌స‌వ‌త్తర‌గా సాగ‌నుంది. ఓవైపు అనుభ‌వ‌జ్ఞుడైన నేత‌…మ‌రోవైపు మంచి ఊపు మీదున్న నేత‌..ఇద్దరు ఇద్దరే…అందుకే ఈసారి ఆముదాల వ‌ల‌స‌లో బంధువ‌ల మ‌ధ్య బ్యాలెట్ యుద్ధం హోరెత్తనుంది. ఈ ఎన్నిక‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంది. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ [more]

ఆమంచికి ఆ సలహా ఇచ్చిందెవరు …?

14/02/2019,03:00 సా.

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్యెల్యే ఆమంచి కృష్ణ మోహన్ వారం రోజుల పాటు కొనసాగించిన సస్పెన్స్ కి తెరదించి వైసిపి లో జగన్ సమక్షంలో చేరిపోయారు. దీనికి ముందు ఆయన జరిపిన కసరత్తు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గంలో టిడిపి లో తనకు వ్యతిరేక [more]

కేవీపీ… కిం కర్తవ్యం….?

14/02/2019,01:30 సా.

రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు నడుమ యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ తో బాబు చేతులు కలవకముందు వరకు కెవిపి కి పార్టీలో ఎదురులేకుండానే పరిస్థితి నడిచింది. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు మహాకూటమికి జాతీయ స్థాయిలో కృషి చేస్తున్నారు. అందులో భాగంగా [more]

అంత టెన్షన్ పెట్టారా ..!!?

14/02/2019,10:30 ఉద.

బిజెపి, టిడిపి హనీమూన్ ముగిసి ఆరునెలలు అయింది. దేశ కీర్తిని ప్రపంచం నలు దిశలా చాటిచెప్పిన ధీశాలి మన నరేంద్రుడు అని అసెంబ్లీ సాక్షిగా సాక్షిగా పొగిడిన ఎపి ముఖ్యమంత్రి అదే నోటితో ఢిల్లీ సాక్షిగా బండబూతులు తిట్టిపోశారు. మోడీ అంత దుర్మార్గుడు దేశంలోనే లేడని బిరుదు కూడా [more]

బిగ్ బ్రేకింగ్ : టీడీపీ ఎంపీలు వైసీపీలోకి….!!

14/02/2019,09:42 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ముమ్మరమయ్యాయి. నిన్న టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా నేడు మరికొందరు జగన్ తో భేటీ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం [more]

కాపీకొట్టేస్తున్నాడు “బాబో”యి …!!?

14/02/2019,09:00 ఉద.

“టీచర్ నా వెనుక అబ్బాయి చుడండి నా పేపర్ మొత్తం కాపీ కొట్టేస్తున్నాడు” అంటూ పరీక్షల్లో ఫిర్యాదులు సర్వ సాధారణం. ఇప్పుడు అదే పరిస్థితి ఎపి రాజకీయాల్లో విపక్ష నేత వైసిపి అధినేత జగన్ కి వచ్చేసింది. ఇదెక్కడి దారుణం… పరీక్షల్లో కాపీ కొట్టడం చూస్తాం. కానీ రాజకీయాల్లో [more]

ఆయనకు టిక్కెట్ ఇచ్చారో….!!

14/02/2019,07:30 ఉద.

సీమ ప్రభావం ఉన్న ఆ నియోజకవర్గంలో వైసీపీ నేతలు సీమ టపాకాయల్లా పేలుతున్నారు. ఆయనకు టిక్కెట్ ఇస్తే కుదరదని, తాము పనిచేయబోమని వైసీపీ అధినేత జగన్ కు తేల్చి చెబుతున్నారు. సులువుగా వచ్చే సీటును వర్గ విభేదాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేజార్చుకుంటుందా? జగన్ అందరి నాయకుల మధ్య [more]

1 2 3 4 160