బాబు ఒక్కరికీ ఇవ్వలేదే…!!

01/05/2019,08:00 సా.

రాజకీయ ఉద్దండుల ఖిల్లా అయినా గుంటూరు జిల్లాలో ఈ సారి ఐదుగురు మహిళలు ప్రధాన పార్టీల తరపున అసెంబ్లీకి పోటీ పడ్డారు. వీరిలో ఎవరికి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూర్చొనే లక్కీ ఛాన్స్ ద‌క్కుతుందో ? అన్న చ‌ర్చ‌లు జిల్లా రాజకీయ‌వ‌ర్గాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. గుంటూరు జిల్లాలో మొత్తం [more]

జ‌గ‌న్ పవర్ లోకి రాకూడదట..వారి బలమైన కోరిక…!!!

01/05/2019,07:00 సా.

రాష్ట్రంలో ఎవ‌రు అధికారంలోకి రావాలి?- అని ఎవ‌రిని ప్ర‌శ్నించినా.. ఎవ‌రొచ్చినా మాకేం అభ్యంత‌రం లేదు. అనే వారి సంఖ్య ఎక్కువ‌. లేదా ఒక పార్టీకి మ‌ద్ద‌తిచ్చేవారు, అభిమానం ఉన్న వారైతే.. జ‌గ‌నో లేదా చంద్ర‌బాబో సీఎం అయితే బాగుంటుంద‌ని అంటున్నారు. కానీ, ఎవ‌రూ కూడా ఫ‌లానా నాయ‌కుడు ఎట్టిప‌రిస్థితిలోనూ [more]

అనకాపల్లి అంతుపట్టడం లేదే…!!

01/05/2019,06:00 సా.

సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఏపీ, తెలంగాణలో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరికి వారు ఆయా నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ సరళిని బట్టి గెలుపోటములపై ఓ అంచనాకు వస్తున్నారు. గ్యారెంటీగా గెలుస్తామని భావిస్తున్న వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంటు సీటుపై ఏ [more]

ఇద్దరికీ సవాలేనటగా…!!!

01/05/2019,04:30 సా.

ఏపీలో ఎన్నిక‌లు ముగిసి రెండు వారాలు దాటిపోయాయి. అయినా కూడా ఇప్ప‌టికే ఎన్నిక‌లు హాట్ హాట్‌గానే ఉన్నాయి. వాటిపై చ‌ర్చ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఫ‌లితాల‌కు, ఎన్నిక‌ల‌కు మ‌ధ్య చాలా స‌మ‌యం ఉండ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చలు న‌డుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఉద్విగ్న భ‌రిత‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇక‌, అధికార [more]

టీడీపీ ఆ ఎంపీ సీటు కొట్టేసేలా ఉందే…!

01/05/2019,03:00 సా.

తూర్పు గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన ఎంపీ స్థానం అమ‌లాపురం. ఎస్సీ వ‌ర్గానికి రిజ‌ర్వ్ చేసిన ఈ సీటుపై హాట్ హాట్ చ‌ర్చ న‌డుస్తోంది. గ‌త ఎన్నిక ల్లో ఇక్క‌డ నుంచి టీడీపీ టికెట్‌పై విజ‌యం సాధించిన పండుల ర‌వీంద్ర బాబు.. టీడీపీకి ఝ‌ల‌క్ ఇచ్చి.. వైసీపీలో చేరిపోయారు. కేంద్రంలో [more]

భీమిలీ బంగారమాయెగా…!!

01/05/2019,01:30 సా.

విశాఖ జిల్లాలో హాట్ సీట్ భీమునిపట్నం. ఈసారి ఎన్నికల్లో భీమిలీ మీద చాలా మంది కన్నేశారు. అసలు ఏ సీటుకు లేనంత ఫైట్ భీమిలీ విషయంలోనే జరిగిందని చెప్పాలి. నిజంగా విశాఖ జిల్లాలో వైసీపీకు వూపు తీసుకొచ్చే పాయింటే ఇక్కడ నుంచి మొదలైందంటే భీమునిపట్నం గురించి వేరే చెపాల్సిన [more]

అసెంబ్లీకెళ్ళే “రాజు”లెందరు…!?

01/05/2019,12:00 సా.

విశాఖ జిల్లాలో వివిధ పార్టీల నుంచి రాజులు ఈసారి బాగానే పోటీకి దిగారు. గతంతో పోలిస్తే మూడు ప్రధాన పార్టీల నుంచి నలుగురు రాజులు బరిలోకి నిలిచారు. విశాఖ నార్త్ నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, అదే నార్త్ నుంచి వైసీపీ తరఫున కేకే [more]

డబుల్ హ్యాట్రిక్ మిస్‌ అయినట్లేనా…!

01/05/2019,09:00 ఉద.

ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ తెలుగు రాజకీయాల గురించి తెలిసిన వాళ్లకు ఈ పేరు సుపరిచితం. దివంగత మాజీ మంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నరేంద్ర గుంటూరు జిల్లాలో పొన్నూరును కేంద్రంగా చేసుకుని గత ఐదు ఎన్నికల్లో గెలుస్తూ ఓటమిలేని రారాజుగా ఉన్నారు. తండ్రి వారసత్వాన్ని [more]

నంద్యాల పైపులరెడ్డి ఇక లేరు..!!!

01/05/2019,07:15 ఉద.

నంద్యాల పైపులరెడ్డిగా పేరుగాంచిన ఎస్పీవై రెడ్డి కన్నుమూశారుద. ఆయన గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎస్పీవై రెడ్డి నంద్యాల పార్లమెంటు స్థానానికి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రచారంలో ఉండగానే ఆయనకు వడ దెబ్బ తగలడంతో ఆయనను హైదరాబాద్ లోని కేర్ [more]

జగన్ ఆ సీటు రాసిపెట్టుకోవచ్చట..!

01/05/2019,07:00 ఉద.

ఏపీలో ఎన్నిక‌లు ముగిశాయి. ఎవ‌రికి ఎన్ని సీట్లు వ‌స్తాయి? ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు? ఎవ‌రు రాష్ట్రంలో చ‌క్రం తిప్పుతారు? అనే ప్ర‌శ్న‌లు జోరుగా సాగుతున్నాయి. అదేస‌మ‌యంలో కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాదే గెలుప‌ని ఇటు అధికార టీడీపీ, అటు వైసీపీ కూడా చెబుతున్నా యి. ఈ క్ర‌మంలో ఆయా [more]

1 78 79 80 81 82 362