పవార్ కు ఆ ఒక్కటీ దక్కదా?

27/08/2018,10:00 సా.

‘‘రాష్ట్రస్థాయికి ఎక్కువ….. జాతీయ స్థాయికి తక్కువ’’ అన్న విశ్లేషణ శరద్ పవార్ కు చక్కగా సరిపోతుంది. సగటు జాతీయ స్థాయి రాజకీయ నాయకుల లక్ష్యం ప్రధానమంత్రి కావడం. ఆ పదవిలో ఒక్కసారన్నా కూర్చోవడం. కానీ అది చాలా మందికి అందని ద్రాక్ష. అందినట్లు కనపడుతుంది తప్ప అందలేదు. ఇందుకోసం పంతాలు, పట్టింపులు, [more]

టీడీపీ ఎంపీలు అలాంటోళ్లా..?

27/08/2018,06:00 సా.

ఏపీ ఎంపీల గురించి మ‌న పొరుగు రాష్ట్రం, దాయాది రాష్ట్రం తెలంగాణ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేయ‌డం మీడియాలోనూ ప్రజ‌ల్లోనూ తీవ్ర చ‌ర్చకు దారితీసింది. ప్రస్తుతం ఏపీకి సంబంధించిన స‌మ‌స్యల‌పై ఢిల్లీలో వీరోచితంగా పోరుడుతున్న ఎంపీల‌కు సంబంధించి ఇక్కడి స్థానిక ప్రభుత్వ అనుకూల మీడియాలో భారీ ఎత్తున [more]

టీడీపీ ఫైర్ బ్రాండ్స్ ఫైరింగ్ ఓపెన్ చేశాయే …?

24/08/2018,10:00 ఉద.

తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ కు మారు పేరు. అది ఒక్కప్పటి మాటలా మారిపోయింది ఇటీవల. లోకేష్ ఎంట్రీకి ముందు తరువాత అన్నట్లు టిడిపి లో పరిస్థితి నడుస్తుంది. ముఖ్యంగా సీనియర్ నేతలు ఇప్పుడు అధిష్టానం వైఖరిని బాహాటంగా ధిక్కరించేంత ప్రజాస్వామ్యం పసుపు పార్టీలో వెల్లివిరిసే వాతావరణం అల్పపీడనం [more]

వీలైతే ఒక పార్టీ… లేకుంటే జంప్…!

23/08/2018,09:00 సా.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే వాతావరణం ఏర్పడుతోంది. ఎన్నికలకు రంగం సిద్ధమవుతుండటంతో పార్టీల్లో అసంత్రుప్త వాదులు, రాజకీయ ఆకాంక్షలు ఉన్నవారు వేదికలు వెదుక్కుంటున్నారు. పెద్దపార్టీలను వెదుక్కునేవారు కొందరైతే, ఒక పార్టీ నుంచి మరొకపార్టీలోకి మారేవారు మరికొందరు. అలాకాకుండా తమకంటూ ఒక ప్రత్యేక స్థాయి ఉందని [more]

చంద్రబాబు ఫుల్లు హ్యాపీస్….వై….!

23/08/2018,09:00 ఉద.

ఎపి సిఎం చంద్రబాబు చాలా తృప్తిగా ఉన్నారట. ఎందుకంటే ఆయన గత నాలుగేళ్ళలో చేసిన పనులు వేసిన అడుగులు ఈ తృప్తిని కలగచేశాయిట. వేరెవరో ఈ మాటలు చెప్పడం లేదు. స్వయంగా ఆయనే ప్రకటించేశారు. గతంలో ఎన్నడూ లేనంత తృప్తిగా ఈసారి వుంది అంటున్నారు బాబు. ఉమ్మడి రాష్ట్ర [more]

వైసీపీ లేకున్నా మోత మోగిస్తారా?

22/08/2018,01:30 సా.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం దాదాపు ఖరారయింది. ప్రతి ఆరునెలలకు ఒకసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. మళ్లీ జరపాల్సి రావడంతో వచ్చే నెల ఆరోతేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు [more]

బాబుకు ఇక అనివార్యమా …?

22/08/2018,10:30 ఉద.

బిజెపి ని వదిలించుకున్న టిడిపి లవ్ యు కాంగ్రెస్ అంటుంది. తెలంగాణ, ఏపీలో తిరిగి అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ కు వుండే ఓటు బ్యాంక్ ఎంతోకొంత కలుపుకు వెళ్లడమే మంచిదన్న అభిప్రాయంతో తెలుగుదేశం తమ బద్ద విరోధితో చేతులు కలిపేందుకు ముందుకు పోతుంది. ఇప్పటికే పలు సర్వేలు, విస్తృత [more]

ఇలా అయితే కష్టమే మరి….!

17/08/2018,09:00 సా.

జనసేన మ్యానిఫెస్టో లో ప్రధాన అంశాలు పై స్పష్టత లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశాన్ని, రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తున్న అంశాల్లో విద్యా, వైద్యం, ఈ రెండు కీలక రంగాలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ క్రమ క్రమంగా ప్రవేటీకరణ చేస్తూ సామాన్యుడికి అందని ద్రాక్షగా మారుస్తూ వస్తున్నాయి. కార్పొరేట్ శక్తుల [more]

జగన్ నెంబర్ 11

14/08/2018,09:20 ఉద.

పదకొండో జిల్లాలోకి వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రవేశించనుంది. మరికాసేపట్లో తూర్పు గోదావరి జిల్లా నుంచి విశాఖ జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో పర్యటన ముగించుకుని విశాఖ జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గంలోకి ప్రవేశించనున్నారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా వైసీపీ శ్రేణులు [more]

ఆ ఇద్దరే నా లక్ష్యం….!

14/08/2018,08:00 ఉద.

ఇద్దరికీ ప్రత్యామ్నాయం తానేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకుంటూ వెళుతున్నారు. అధికారంలో ఉన్న నారా చంద్రబాబునాయుడు, ప్రతిపక్షంలో ఉన్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కంటే తాను ఎంతో బెటరని, వచ్చే ఎన్నికల్లో తనను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ పదే పదే చెబుతున్నారు. రెండు [more]

1 2 3 4 16