ఈసారి కేసీఆర్ కొంప ముంచుతుందా..?

04/07/2018,07:30 ఉద.

గత ఎన్నికల్లో చల్లా ధర్మారెడ్డి పరకాల నియోజకవర్గంలో టీడీపీ తరుపున 9,225 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్ జేఏసీ నేత సహోదర్ రెడ్డిని బరిలో దించగా, ఆయనకు రాజకీయాలు కొత్త కావడంతో ఓటమి చవిచూశారు. అయితే, అప్పటికే అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కొండా [more]

కాకతీయుల కోట ఎవరిది?

04/07/2018,06:00 ఉద.

ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లు జిల్లాలో ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. అప్పుడు టిక్కెట్ల కోసం ప్రయత్నాలూ, వారసులను దింపేందుకు వ్యూహాలు, ఓటర్లను మచ్చిక చేసుకునే చర్యలు వరంగల్ లీడర్లు ప్రారంభించారు. మొత్తం 12 సీట్లు ఉన్న వరంగల్ జిల్లాలో గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎనిమిది స్థానాలను గెలుచుకుంది. [more]

బీజేపీ గొంతెమ్మ కోరిక

02/07/2018,07:43 సా.

ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకున్న నాటి నుంచి ఆ పార్టీపై, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తోంది బీజేపీ. రోజుకు ఇద్దరు, ముగ్గురు నాయకులు ప్రెస్ మీట్లు కచ్చితంగా ప్రెస్ మీట్లు పెట్టి టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ముందుండే బీజేపీ యువమోర్చా రాష్ట్ర [more]

మోదీ కోసం ప్రాణమిస్తానన్న టీఆర్ఎస్ నేత తనయుడు

28/06/2018,01:12 సా.

తాను భారతీయ జనతా పార్టీని వీడేది లేదని, ప్రధాని నరేంద్ర మోదీ కోసం ప్రాణమైనా ఇస్తానని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ తనయుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. తనను డీఎస్ బీజేపీలోకి పంపారన్న టీఆర్ఎస్ ఎంపీ కవిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. [more]

బాబు మీద సీబీఐ విచారణపై బీజేపీ క్లారిటీ

27/06/2018,03:59 సా.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై సీబీఐ విచారణ జరిపించమని బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఇన్ ఛార్జి దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. కక్షతో సీబీఐ దాడులు జరిపించే సంస్కృతి బీజేపీది కాదని ఆమె పేర్కొన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ… రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు మించి నిధులు [more]

మోదీకి పొంచి ఉన్న ముప్పు

26/06/2018,01:54 సా.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రమాదం పొంచి ఉందని భద్రతా విభాగాలు హెచ్చరించాయి. ఈ మేరకు మోదీ భద్రతకు సంబంధించి కేంద్ర హోంశాఖ, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ రాష్ట్రాలకు పలు సూచనలు చేశాయి. మోదీ పర్యటనల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలను రాష్ట్రాలకు అందజేశాయి. ప్రధాని పర్యటనల్లో ఆయన భద్రతా [more]

బీజేపీపై లోకేశ్ ట్విట్టర్ వార్

26/06/2018,11:55 ఉద.

ఆంధ్ర ప్రదేవ్ మంత్రి నారా లోకేశ్ బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా వార్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కడప ఉక్కు కోసం ఎంపీ సీఎం రమేశ్ దీక్ష ఏడవ రోజుకు చేరినందున ఆయన బీజేపీపై మరోసారి ట్వీట్లతో [more]

టీడీపీపై జీవీఎల్ సంచలన ఆరోపణలు

25/06/2018,12:20 సా.

కడప స్టీల్ ప్లాంటును అడ్డుకుంటోంది చంద్రబాబు నాయుడేనని, స్టీల్ ప్లాంట్ ప్లాన్ పై సమాచారం కేంద్రం అడిగినా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఉక్కు ఫ్యాక్టరీ పేరుతో టీడీపీ నేతలు చేస్తున్నవి దొంగ దీక్షలని విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… [more]

అమిత్ షా వార్నింగ్

23/06/2018,06:34 సా.

జమ్మూ కశ్మీర్ ముమ్మాటికీ భారత్ లో అంతర్భాగమేనని, ఎవరెన్నీ ప్రయత్నాలు చేసినా కశ్మీర్ ను భారత్ నుంచి విడదీయలేరని బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్ షా స్పష్టం చేశారు. పీడీపీతో తెగదెంపుల తర్వాత ఆయన మొదటిసారిగా జమ్మూ కశ్మీర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన [more]

బ్రేకింగ్: దీక్ష విరమించిన ముఖ్యమంత్రి

19/06/2018,06:31 సా.

రాష్ట్ర ప్రభుత్వ హక్కులను కేంద్రం హరిస్తుందని, ఐఏఎస్ అధికారుల సమ్మెను లెఫ్టినెంట్ గవర్నర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మంత్రులు మంగళవారం దీక్ష విరమించారు. 9 రోజులుగా వారు ఢిల్లీలోని లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో దీక్ష చేస్తున్నారు. ముఖ్యమంత్రి దీక్ష దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. [more]

1 2 3 7