కౌశల్ పై మరోసారి స్టార్ట్ అయింది

15/11/2018,10:11 ఉద.

బిగ్ బాస్ 2 విన్ అవ్వగానే ఏదో ప్రపంచాన్ని జేయించినట్టుగా తెగ హడావిడి చేశాడు కౌశల్. బిగ్ బాస్ 2 నుండి టైటిల్ విన్ అయ్యి బయటికి రాగానే కొన్ని టీవీ ఛానల్స్ లో చాలా అతిశయోక్తిగా మాట్లాడాడు. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చిందని…గిన్నిస్ [more]

స్టార్ మా జోరు మామూలుగా లేదే..!

16/10/2018,12:12 సా.

ఈ మధ్యన ఈటివి, జీ తెలుగు సీరియల్స్ కి పోటీగా స్టార్ మా సీరియల్స్ తో గట్టి పోటీ ఇస్తుంది. సీరియల్స్ విషయంలో టీఆర్పీ రేటింగ్స్ లో ఈటివి స్టార్ మా పోటాపోటీగా నిలుస్తున్నాయి. అయితే ఈటీవీ లో గురు, శుక్రవారాల్లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ ని కొట్టే [more]

అందుకే కౌశల్ ని మంచి చేసుకుంటున్నారా..?

13/10/2018,11:59 ఉద.

బుల్లితెర నటుడు కౌశల్ కి బిగ్ బాస్ పుణ్యమా అని కౌశల్ ఆర్మీ ఒకటి స్టార్ హీరోల ఫ్యాన్స్ మాదిరిగా తయారైంది. స్టార్ హీరోలకు ఉండే అభిమానగణం ఇప్పుడు కౌశల్ కి ఉంది. కౌశల్ ఆర్మీ వలన కౌశల్ ఒక శక్తిగా మారాడు. ఇప్పుడు కౌశల్ ఆర్మీని చూసే [more]

హౌజ్ మేట్స్ లో ఇంకా తెగని కౌశల్ లొల్లి

13/10/2018,11:44 ఉద.

సాధారణ సెలేబ్రిటిగా బిగ్ బాస్ సీజన్ 2 హౌస్ లోకి అడుగుపెట్టిన బుల్లితెర నటుడు కౌశల్ ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ గా నిలవడం అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన రెండు వారాల పాటు సాదాసీదాగా ఉన్న కౌశల్ తర్వాత హౌస్ లో జరిగిన [more]

కొత్త విషయాలు చెప్పిన బిగ్ బాస్ కౌశల్..!

05/10/2018,11:55 ఉద.

స్టార్ మా లో 113 రోజుల పాటు జరిగిన బిగ్ బాస్ సీజన్ 2 ఇటీవలే ముగిసింది. కౌశల్ మంద విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ హౌస్ లో జరిగిన కొన్ని డ్రామాల వలన, బయట కౌశల్ ఆర్మీ చేసిన హంగామాతోనే కౌశల్ కి ఈ బిగ్ బాస్ [more]

చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పింది..!

03/10/2018,01:04 సా.

113 రోజులుగా స్టార్ మాలో ప్రతి రోజు రాత్రి ప్రసారమయ్యే బిగ్ బాస్ సీజన్ 2 మొన్న ఆదివారం గ్రాండ్ ఫినాలేతో ముగిసినప్పటికీ.. ఇంకా బిగ్ బాస్ గురించిన ముచ్చట్లు మాత్రం ఫిలిం సర్కిల్స్ దగ్గర నుండి ప్రేక్షకుల వరకు ఆగలేదు. ఇక కొంతమంది మూడున్నర నెలలుగా బిగ్ [more]

‘స్టార్ మా’ను దెబ్బకొట్టిన సోషల్ మీడియా ..!

01/10/2018,01:48 సా.

రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్నటివరకు ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే.. అది కేవలం బిగ్ బాస్ సీజన్ 2 గురించే. గత నెల రోజుల వరకు అంటే బిగ్ బాస్ మొదలైన రెండు నెలల వరకు బిగ్ బాస్ ని నాని.. సీజన్ 1 ఎన్టీఆర్ తో [more]

బిగ్ బాస్ ఫైనల్ కు చీఫ్ గెస్ట్ ఈ హీరోనే..!

29/09/2018,12:26 సా.

బిగ్ బాస్ సీజన్ 2 చివరి దశకు చేరుకుంది. ఈ ఆదివారం ఫైనల్ జరగబోతుంది. 110 రోజుల పాటు మనల్ని ఎంటెర్టైన్ చేసిన పార్టిసిపెంట్స్ ఫైనల్ కి చేరుకున్నారు. చివరికి ఐదుగురు మిగిలారు. ఐదుగురిలో ఒక్కరు టైటిల్ విన్నర్ కానున్నారు. సీజన్ మధ్య నుంచి కౌశల్ ఆర్మీ తమ [more]

మనోజ్ – కౌశల్ ఆర్మీ మధ్య ఘాటైన విమర్శలు..!

28/09/2018,01:56 సా.

బిగ్ బాస్ సీజన్ 2పై వచ్చిన విమర్శలు అన్నీఇన్నీ కాదు. ముఖ్యంగా కౌశల్ ఫ్యాన్స్ కౌశల్ ఆర్మీ పేరుతో సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. అది చాలదు అన్నట్టు హోస్ట్ నాని పై విరుచుకుపడుతున్నారు. నాని కౌశల్ ని టార్గెట్ చేసి చాలా ఎక్కువ చేస్తున్నాడని.. తనీష్ ని బాగా [more]

బిగ్ బాస్ 2 విన్నర్ అతనేనా..?

28/09/2018,12:16 సా.

బిగ్ బాస్ సీజన్ 2 ఫైనల్ మరో మూడు రోజుల్లో జరగనుంది. ప్రస్తుతం హౌస్ లో మిగిలిన ఐదుగురులో ఒక్కరు టైటిల్ విన్నర్ అవ్వబోతున్నారు. మరి ఆ టైటిల్ విన్నర్ ఎవరో..? అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. మొదటి సీజన్ పార్టిసిపెంట్స్ తో పోల్చుకుంటే రెండో సీజన్ పార్టిసిపెంట్స్ [more]

1 2 3 4