బిగ్ బాస్ న్యూస్ లీక్

08/07/2018,02:43 సా.

ఈమధ్యన తెలుగులో గత నెలరోజుల నుండి రాత్రి తొమ్మిదిన్నర అయితే చాలు… అందరిళ్ళల్లలో బిగ్ బాస్ సీజన్ 2 అంటూ రియాలిటీ షో ని బుల్లితెర మీద వీక్షిస్తున్నారు ప్రేక్షకులు. శని ఆది వారాల్లో నాని వ్యాఖ్యానంతో సీరియస్ మోడ్ నుండి కామెడీ మోడ్ ఇలా రకరకాల వేరియేషన్స్ [more]

బాబు గోగినేనిపై దేశద్రోహం కేసు..?

26/06/2018,07:42 సా.

ప్రముఖ హేతువాది బాబు గోగినేనిపై హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బాబు గోగినేని హేతువాద సమావేశాల పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారం, ఆధార్ వివరాలు తీసుకుని వెబ్ సైట్లలో పెట్టి వ్యక్తిగత స్వచ్ఛను హరించారని, విదేశాల మీద విద్వేషకర వ్యాఖ్యలు చేసి భారత దేశ [more]

ఓటమిలోనూ వ్యక్తిత్వాన్ని వదులుకోని నూతన్ నాయుడు

26/06/2018,02:36 సా.

కామన్ మెన్ గా బిగ్ బాస్ లో అడుగుపెట్టి తన వ్యక్తిత్వంతో, మంచితనంతో లక్షలాది మంది మనస్సులో స్థానం సంపాదించుకున్న నూతన్ నాయుడు ఆదివారం బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అవుతూ కూడా తన వ్యక్తిత్వాన్ని, మంచితనాన్ని మరోసారి నిరూపించుకున్నారు. నూతన్ నాయుడు ఈ వారం ఎలిమినేషన్ [more]

సంజన చెప్పిందే నిజమైంది..?

25/06/2018,12:41 సా.

ఇప్పుడు బుల్లితెర మీద హాట్ టాపిక్ ఏంటయ్యా అంటే.. బిగ్ బాస్ సీజన్ 2 అనే చెప్పాలి. నాని హోస్టింగ్ లో గత పదిహేను రోజుల నుండి బుల్లితెర ప్రేక్షకులు బిగ్ బాస్ ని ఫర్వాలేదనిపించేలా ఆదరిస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ షోలో మసాలా కంటెంట్ బాగానే మొదలైంది. [more]

బిగ్ బాస్ లో మసాలా కలిపారుగా….!

18/06/2018,12:02 సా.

ఈసారి ఇంకొంచం మసాలా.. ఏదైనా జరగొచ్చు.. అంటూ బిగ్ బాస్ నిర్వాహకులు ప్రోమోస్ ని బాగా ప్రమోట్ చేసారు. బిగ్ బాస్ స్టార్ట్ అయి సరిగ్గా వారం అవుతుంది. కానీ వాళ్లు చెప్పినట్టు మసాలా ఏమి కనిపించలేదు నిన్నటి వరకు. అయితే నిన్న బిగ్ బాస్ హౌస్ నుండి [more]

నాని సవాల్ కి సై అంటున్న శ్రీరెడ్డి..!

12/06/2018,01:15 సా.

ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రేడింగ్ టాపిక్ శ్రీరెడ్డి. ఆమె హీరో నానిపై పలుమార్లు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో నాని ఓపిక పట్టలేక నిన్న ఆమెపై లీగల్ యాక్షన్‌ తీసుకోవడానికి రెడీ అయ్యాడు. ఆమెకు లీగల్‌ నోటీసులు కూడా పంపించాడు. అయితే శ్రీరెడ్డి.. డైరెక్టర్ శేఖర్‌ కమ్ముల [more]

శ్రీరెడ్డిపై నాని కౌంటర్ ఎటాక్…

11/06/2018,07:02 సా.

తనపై శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై హీరో నాని తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు శ్రీరెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని ‘ఓపికకు కూడా హద్దులు ఉంటాయి’ అని ట్విట్టర్ వేదికగా ఒక నోట్ పోస్ట్ చేశారు. ‘‘తాను ఈ రోతపై స్పందించని అందులోకి దిగజారను. వారికి కావల్సింది [more]

బిగ్ బాస్ లో నాని పరిస్థితి ఏంటి..?

11/06/2018,01:44 సా.

నిన్న బిగ్ బాస్ సీజన్ 2 స్టార్ట్ అయింది. హోస్ట్ గా నాని పర్లేదు అనిపించుకున్నాడు. కాకపోతే ఎన్టీఆర్ అంత స్పాంటేనియస్ గా నాని ఫాస్ట్ రియాక్షన్స్ ఇవ్వలేకపొతున్నాడు. కానీ కొత్త పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తున్నాడు నాని. షో స్టార్టింగ్ లోనే ఎన్టీఆర్ కు [more]

బిగ్ బాస్ పై క్లారిటీ ఇచ్చిన హీరో

31/05/2018,06:34 సా.

నిన్నటి వరకూ తాను బిగ్ బాస్ లో కంటెస్ట్ చేస్తున్నట్లు వస్తున్న వార్తల పై హీరో తరుణ్ స్పందించారు. తాను బిగ్ బోస్ షోలో చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. నిజానికి బిగ్ షో లో పార్టిసిపేట్ చేయడానికి తనకు ఇంటెన్షన్ కానీ, ఇంట్రెస్ట్ [more]

గెట్ రెడీ అంటున్నాడు!

30/05/2018,09:43 ఉద.

గ‌త ఏడాది స్టార్ మా వారు బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన బిగ్ బాస్ ని తెలుగులోకి కూడా దింపారు. టాలీవుడ్ టాప్ అండ్ స్టార్ హీరో అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను బిగ్ బాస్ సీజన్ 1 కి వ్యాఖ్యాత‌గా తీసుకొచ్చారు. ఈ [more]

1 2
UA-88807511-1