ప్రశాంత్ నెగ్గుకొస్తాడా..? ఒడ్డున చేరుస్తాడా?

30/01/2019,09:00 సా.

ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజకీయ వారసుడిగా అవతరించనున్నారా? భవిష్యత్తులో జనతాదళ్ (యు) పగ్గాలు అందుకోనున్నారా..? వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? అన్న ప్రశ్నలకు రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తుంది. ఎన్నికల వ్యూహకర్తగా ఎన్నో పార్టీలను [more]

అంతా యువరాజు వల్లనేనా?

17/01/2019,11:59 సా.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన చిన్న చిన్న తప్పులే నేడు కూటమికి ఆటకంగా కానున్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేక, సమర్థులెవరో గుర్తించలేక రాహుల్ కాంగ్రెస్ పార్టీని మిత్రులను సయితం దూరం చేస్తున్నారన్న వాదన పార్టీలోనూ బలంగా విన్పిస్తోంది. ముఖ్యంగా సోనియా గాంధీలా రాహుల్ వేగవంతమైన, [more]

మోడీకి ‘ఏ’ టీమ్ చెక్…!!!

29/12/2018,10:00 సా.

ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. అఫీషియల్ మస్కాట్ గా నరేంద్రమోడీ ఉంటారు. అమిత్ షా కు మాత్రం పూర్తిగా రెక్కలు కత్తిరించబోతున్నారు. గడచిన నాలుగేళ్లుగా పార్టీలో, ప్రభుత్వంలో వీరిద్దరు చెప్పిందే వేదంగా చెలామణి అయ్యింది. రాష్ట్రపతి మొదలు ముఖ్యమంత్రుల వరకూ అన్ని ఎంపికలూ వారిష్టమే అన్నట్లుగా సాగిపోయాయి. కేంద్రప్రభుత్వంలో కీలక [more]

ఎవరికోసం దిగి వస్తారు…??

29/12/2018,09:00 సా.

ప్రధాని నరేంద్రమోడీ వంటి మొండి రాజకీయవేత్త ఉండరనుకుంటారు. పార్టీకి ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేకపోయినా 130 కోట్ల మంది ప్రజలను ఒకే ఒక నోట్ల రద్దు నిర్ణయంతో నెలలతరబడి రోడ్డుపై నిలబెట్టారు. పాకిస్తాన్ తో యుద్ధానికి దారితీస్తుందనే వెరపు లేకుండా సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టారు. సుప్రీం కోర్టుతో, ఆర్బీఐతో, [more]

మోదీ గ్రాఫ్ పెరుగుతోంది…!!

29/12/2018,03:33 సా.

ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతున్నట్లు మరో సర్వే తేల్చి చెప్పింది. ప్రధానంగా బీహార్ లో మోదీ, నితీష్ కుమార్ హవా మామూలుగా లేదని ఇండియా టుడే సర్వేలో తేలింది. బీహార్ లో ఇండియా టుడే సర్వే చేయగా అక్కడ మోదీ గ్రాఫ్ విపరీతంగా పెరగడం విశేషం. [more]

భారమంతా ఈయనపైనే….??

24/12/2018,11:00 సా.

బీహార్ లో వచ్చే లోక్ సభ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. రెండు ప్రధాన పార్టీలు కూటములతో బలంగా కన్పిస్తున్నాయి. ముఖ్యంగా మహాగడ్బంధన్ ను కూడా తక్కువగా అంచనా వేయలేం. బీహార్ లో అధికా స్థానాలను కైవసం చేసుకునేందుకు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. [more]

బీహార్ లో బీజేపీకి ఎదురుదెబ్బ

20/12/2018,06:30 సా.

భారతీయ జనతా పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బీహార్ లో ఆ పార్టీకి ఇటీవలే రాం రాం చెప్పిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ తో చేతులు కలిపింది. బీహార్ లో గత ఎన్నికల్లో కలసి పోటీ చేసిన ఆర్ఎల్ఎస్పీ ఎన్నికల సమయానికి కమలానికి గుడ్ [more]

నితీష్ కు దారి కన్పించడం లేదా?

16/12/2018,11:59 సా.

బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ యు అధినేత నితీష్ కుమార్ కు దారి కన్పించడం లేదు. భారతీయ జనతా పార్టీతో పొత్తుతో వచ్చే లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలా? లేదా? ఒంటరిగా వెళ్లాలా? అన్న దానిపై నితీష్ పార్టీలో మేధోమధనం చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల్లో బీజేపీ పరాజయం పాలవ్వడంతో [more]

బ్రేకింగ్ : ఎన్డీఏ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

10/12/2018,02:06 సా.

ఎన్నికల వేళ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మంత్రి, బిహార్ కు చెందిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ నేత ఉపేంద్ర కుశ్వాహా పదవికి రాజీనామా చేయడంతో పాటు ఎన్డీఏ నుంచి వైదొలిగారు. ఆయన బిహార్ లో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో [more]

మోదీ జట్టు నుంచి మరొకరు అవుట్..???

07/12/2018,10:00 సా.

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాల కూటమి ఐక్యత ఎంత కష్టమో… మోదీకి అండగా నిలబడిన వాళ్లు కూడా ఉండటం అంత సులువు కాదని అర్థమయిపోతోంది. మోదీ గ్రాఫ్ పడిపోతుందని ఇప్పటికే కొన్ని పార్టీలు ఎన్డీఏకు రాంరాం చెప్పేశాయి. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో బలమైన తెలుగుదేశం [more]

1 2 3 6