నవీన్ రూటే సపరేటు….!!

07/12/2018,11:00 సా.

దాదాపు 19 ఏళ్లుగా అప్రతిహతంగా పాలన సాగిస్తున్న ఒడిశా ముఖ్యమంత్రి సపరేట్ దారిని ఎంచుకున్నారు. ఆయన ఎన్నికల వ్యూహాలను రచించడంలో దిట్ట. అందుకే ఆయనకు వరుస విజయాలు వరిస్తున్నాయన్నది ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తున్న విషయం. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రత్యర్థి పార్టీకి [more]

టార్గెట్..కమలం…ఇదే ముందస్తు ప్లాన్….!!!

23/11/2018,11:00 సా.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఒడిశా ముఖ్యమంత్రిగా ఐదో సారి పగ్గాలు అందుకునేందుకు అన్ని రకాలు వ్యూహాలు పన్నుతున్నారు. తాజాగా మహిళా రిజర్వేషన్లు బిల్లు శాసనభలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపడం వెనక కూడా నవీన్ ముందుచూపుతోనే [more]

నవీన్…ఇమేజ్…మసకబారుతోందా?

11/10/2018,11:00 సా.

అప్రతిహతంగా విజయాల బాట నడుస్తున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు ఇటీవల వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి అంటిపెట్టుకున్న నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో నవీన్ పనితీరుపైనే అనుమానాలు తలెత్తేలా ఉన్నాయి. దాదాపు 18 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటూ.. ప్రతి ఎన్నికల్లో బలం [more]

నవీన్…ఏమిటా రహస్యం….?

04/10/2018,11:00 సా.

ఒక ప్రాంతీయ పార్టీ. జాతీయ పార్టీలను ఎదుర్కొని అప్రతిహతంగా విజయయాత్రను కొనసాగిస్తుందంటే అందుకు ఖచ్చితంగా ఏదో ఒక రహస్యం ఉండాలి. నిరాడంబరంగా, నిజాయితీకి నిలువుటద్దంగా పేరుగాంచిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారు. ఆయన పాలనలో ఉన్న చిట్కాలేంటి? ఆయన విజయం వెనక రహస్యం [more]

లోటస్…లాంగ్ లైఫ్ కోసం….!

14/09/2018,11:59 సా.

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ కమలం పార్టీది అదే పాలసీ. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట కొత్త పార్టీని పెట్టించడం, ఆ పార్టీలో చీలిక తేవడం వంటివి కమలనాధులు కొత్త ఎత్తుగడలు. తమ ఓటు బ్యాంకు యధాతథంగా ఉండటం, వైరిపక్షం వారి ఓట్లలో చీలిక తేవడం ద్వారా [more]

నవీన్ మైండెసెట్ మారిందెందుకు?

06/09/2018,11:59 సా.

ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ నేత నవీన్ పట్నాయక్ కూడా ముందస్తుకు మొగ్గు చూపుతున్నారా? అవును…. ఆయన ముందస్తుకే మొగ్గుచూపుతున్నారు. వివిధ రాజకీయ కారణాలతో నవీన్ పట్నాయక్ కూడా ముందస్తుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారంటున్నారు. లోక్ సభ ఎన్నికలు ముందస్తుగా జరిగితే తమ రాష్ట్రానికి కూడా వాటితో పాటే ఎన్నికలు [more]

తటస్థులు ఎటు వైపు?

09/08/2018,09:26 ఉద.

మరికాసేపట్లో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ప్రారంభం కాబోతోంది. ఈరోజు ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఎన్నికను నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బీకే హరిప్రసాద్, ఎన్డీఏ తరుపున జేడీయూ రాజ్యసభ సభ్యుడు హరివంశ్ నారాయణ్ సింగ్ ను పోటీకి దింపింది. రెండు పక్షాలూ [more]

ఎవరు…ఏంటో…? తెలిసిపోయిందా?

23/07/2018,10:00 సా.

నరేంద్ర మోదీ నాయకత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినప్పటికీ తాజా రాజకీయ ముఖచిత్రం అవిష్కృతమైంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వివిధ ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు అనుసరించే వ్యూహంపై ఒకింత స్పష్టత ఏర్పడింది. జాతీయ పార్టీలతో [more]

నవీన్ కు ఇది న్యాయమేనా?

25/06/2018,10:00 సా.

ప్రత్యేక హోదా….అయిదారు నెలల క్రితం వరకూ ఈ డిమాండ్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కొంతమంది మేధావులు, రాజకీయ నాయకులు, అధికారులకు తప్ప సాధారణ ప్రజలకు పెద్దగా తెలియదు. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నోట మాటగా ఈ హామీ ఇచ్చినప్పుడు కూడా [more]

పట్నాయక్ తో పెట్టుకుంటే….?

30/05/2018,11:00 సా.

దాదాపు ఇరవై ఏళ్ల ఆయన కోటను బద్దలు చేయడం సాధ్యమా? అనితర సాధ్యుడు, వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి, సున్నిత మనస్కుడు అయిన నవీన్ పట్నాయక్ కు ఈసారి దెబ్బ పడుతుందా? ఒడిషాలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందా? అవుననే అంటున్నాయి తాజా సర్వేలు. ఇటీవల కొన్ని మీడియా సంస్థలు [more]