మంత్రి గెలుపు అంత ఈజీ కాదట….!

23/09/2018,06:00 ఉద.

కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి నల్గొండ జిల్లాలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ కి సమానంగా అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్నా ఆధిక్యం మాత్రం చూపలేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యనేతలుగా ఉన్నవారిలో ఎక్కువ మంది నల్గొండ జిల్లా నుంచి ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా [more]

ఎన్నికల వేళ బీజేపీకి ఎదురుదెబ్బ

22/09/2018,05:29 సా.

ఎన్నికల వేళ రాజస్థాన్ లో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే మన్వేంద్ర సింగ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన సొంత నియోజకవర్గం బర్మేర్ లో నిర్వహించిన స్వాభిమాన్ ర్యాలీలో ఆయన ఈ ప్రకటన చేశారు. [more]

బాబుకు జ్వరం వచ్చినా మోదీ కుట్రేనా..?

21/09/2018,07:07 సా.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీని చూసి చంద్రబాబు నాయుడు బయపడుతున్నారని, చంద్రబాబుకు జ్వరం వచ్చినా మోదీ కుట్ర అంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రచార ఆర్భాటం వల్లే గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగిందని, ప్రచారం [more]

జేసీ కక్ష ఏంటో చెప్పిన ఆశ్రమ కమిటీ..!

19/09/2018,02:20 సా.

తాము ప్రశాంతంగా ఆశ్రమంలో ఉండగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు తమపై దాడి చేశారని ప్రభోదానం స్వామి ఆశ్రమ కమిటీ సభ్యులు ఆరోపించారు. బుధవారం వారు మాట్లాడుతూ… తమపై కేవలం అసత్య ప్రచారం జరుగుతుందని, 20 ఏళ్లుగా ప్రభోదానందపై జేసీ దివాకర్ రెడ్డి కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. [more]

మోదీ ముద్దులు… అమిత్ నిప్పులు..!

16/09/2018,08:00 ఉద.

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీల కంటే కొంత ఆలస్యంగా స్పందించినా సీరియస్ గా పని ప్రారంభించారు. ఇందులో భాగంగా శనివారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఆయన మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎన్నికల శంఖారావాన్ని [more]

కేసీఆర్ పై నిప్పులు చెరిగిన షా

15/09/2018,06:10 సా.

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి భారతీయ జనతా పార్టీ శంఖారావం పూరించింది. మహబూబ్ నగర్ లో శనివారం ‘మార్పు కోసం’ నినాదంతో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరై టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ [more]

సవాల్… ప్రతిసవాల్..!

15/09/2018,05:10 సా.

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, ఎంఐఎం పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ… అమిత్ షా ఎంఐఎం పార్టీపై, ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. హైదరాబాద్ లో ఎంఐఎంని ఓడించేందుకు తమ వద్ద వ్యూహం [more]

రజాకార్ల చేతుల్లో పెడతారా..? అమిత్ షా కీలక వ్యాఖ్యలు..!

15/09/2018,01:21 సా.

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేసీఆర్ పై, కాంగ్రెస్ పై [more]

తెలంగాణలో అధికారం వారిదే… ఇండియా టుడే సర్వే..!

14/09/2018,07:54 సా.

తెలంగాణ ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆర్ వైపు తెలంగాణ ప్రజలు మొగ్గు చూపుతారని తేల్చింది ఇండియా టుడే గ్రూప్ – యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన సర్వే. ముఖ్యమంత్రి గా కేసీఆర్ కి 43 శాతం మంది ఓటు వేయగా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి 18 శాతం [more]

ఇది మరో డ్రామా..!

14/09/2018,06:54 సా.

చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ విషయంలో తెలుగుదేశం పార్టీ కొత్త డ్రామాకు తెరతీసిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. పోరాటమంటూ రాజకీయ ఆరాటంతో చంద్రబాబు మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లి నిబంధనలు ఉల్లంఘించారని, అందుకే పోలీసులు దురుసుగా ప్రవర్తించారని గుర్తు చేశారు. చంద్రబాబుపై కేసు నమోదు [more]

1 2 3 32
UA-88807511-1