లోకేష్ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా…??

08/12/2018,03:00 సా.

రాజ‌కీయ చైత‌న్యం ఉన్న జిల్లా నెల్లూరులో టీడీపీ ప‌రిస్థితి ఏంటి? ఇక్క‌డ నాయ‌కులు ఎప్ప‌టికి దారికి వ‌స్తారు? మ‌రో నాలుగు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి కదా.. ఎప్పుడు ఇక్క‌డ ప‌రిస్థితి చ‌క్క‌బ‌డుతుంది? టీడీపీ అభిమానులు ప్ర‌తి ఒక్క‌రూ ఎదురు చూస్తున్న విష‌యం ఇది. ఇక్క‌డ నుంచి ఇద్ద‌రు మంత్రులు [more]

ఆ టీడీపీ టికెట్ కోసం కుస్తీ.. !

19/10/2018,01:30 సా.

నెల్లూరు జిల్లాలో టీడీపీ టికెట్ కోసం ఆశావ‌హుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇక్కడ నాయ‌కులతోపాటు సామాజిక సేవా నేత‌లు, ఉద్యోగులు సైతం పోటీ ప‌డుతున్నారు. ఈ కోవ‌లో ప‌లువురు పోటీ ప‌డుతున్నారు. ఇప్ప‌టికే టికెట్ల కోసం పోటీప‌డుతున్న వారిని కంట్రోల్ చేయ‌లేక చంద్రబాబు త‌ల‌ప‌ట్టుకుంటున్న ప‌రిస్థితి ఉండ‌గా.. కొత్తవారు [more]

రామారావా….. పరపతి పాయే…!

18/10/2018,07:00 సా.

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బొల్లినేని రామారావు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న సర్వేల్లో చిట్టచివర ఉన్న ఎమ్మెల్యే. ఈయన పోకడలే ఆయనకు తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. నియోజకవర్గంలో ఉండరు. పెత్తనమంతా [more]

నో…టికెట్…బాబు నోటి నుంచి…!

12/09/2018,06:00 సా.

ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆ ఎమ్మెల్యే వల్లనే భ్రష్టుపట్టిపోయింది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు దక్కదని భావించిన అనేకమంది ఆ నియోజకవర్గంపై కన్నేశారు. అమరావతి చుట్టూ ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే జనం ముందుకు వచ్చారు. హడావిడి చేస్తున్నారు. అయినా [more]

లక్కు కాదు..లాక్కోవడమే……!

27/08/2018,01:30 సా.

అధికార పార్టీలో టికెట్ల లొల్లి మొద‌లైంది. ఎన్నిక‌ల్లో టికెట్లు సాధించేందుకు అభ్యర్థులు ర‌క‌ర‌కాల విశ్వప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఇందులో సొంత పార్టీ అభ్యర్థుల‌కే తెర వెనుక వెన్నుపోటు పొడించేందుకు సిద్ధమైపోతున్నారు. నా, త‌న, మ‌న అనే విభేదాలు చూడం లేదు. త‌మ‌కు టికెట్ ద‌క్కడ‌మే ల‌క్ష్యంగా పావులు కదుపుతున్నారు. త‌మ‌కు [more]

ఈయనకు టిక్కెట్ ఇస్తే ఆశలు వదులుకోవాల్సిందే….!

01/08/2018,06:00 సా.

నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం తాజాగా తెర‌మీదికి వ‌చ్చింది. ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ నాయ‌కుడు బొల్లినేని రామారావుపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌డ‌ని, ఆయ‌న త‌న వ్యాపారాలు లెక్క‌లు చూసుకోవ‌డంలోనే స‌మ‌యం స‌రిపోవ‌డం లేద‌ని ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. దీంతో ఇక్క‌డ వ‌చ్చే [more]

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్

27/07/2018,04:01 సా.

అధికారులపై ఎమ్మెల్యేలు ఇష్టారీతిన వ్యవహరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఇటీవల దురుసు ప్రవర్తనతో వివాదాల్లోకి ఎక్కిన టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, పెందుర్తి వెంకటేష్ లపై ఆయన ఆగ్రహం [more]

ఈ ఎమ్మెల్యేకు టిక్కెట్ రానట్లే…కన్ ఫర్మ్

11/05/2018,01:00 సా.

తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈ ఎమ్మెల్యే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమేనంటున్నారు. సొంత పార్టీలోనే గ్రూపు విభేదాలతో ఇబ్బందిపడుతున్నారు. మరోవైపు కేసులు కూడా చుట్టుముట్టి ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేకు టిక్కెట్ ఇస్తే తాము కూడా మద్దతిచ్చేది లేదంటున్నారు సొంతపార్టీ నేతలు. నెల్లూరు జిల్లా [more]