లిప్ లాక్ సీన్ వలన భార్యా భర్తల మధ్య చిచ్చు!

01/11/2018,12:29 సా.

స్టార్ హీరోలైనా… చిన్న హీరోలైన వెండితెర మీద హీరోయిన్స్ తో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేటప్పుడు… ఆ సన్నివేశాలు పండించాలంటే… అందులో నటించకూడదు.. జీవించాలి. ఎంత పెద్ద హీరోలైనా ఇలాంటివి సినిమాల్లో కంపల్సరీ. మరి అలాంటి సన్నివేశాల్లో నటించినా.. చాలామంది హీరోలు చాలా నిజాయితీగా ఉంటారు. అలాగే సినిమా షూటింగ్ [more]

దిల్ రాజుకి ‘నో’ చెప్పిన మహేష్!

28/10/2018,09:41 ఉద.

నిర్మాత దిల్ రాజుకి ఈ ఏడాది అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. అతను తీసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దాంతో ఆయన మహేష్ ‘మహర్షి’ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈసినిమాను ఎలాగైనా హిట్ చేయాలనీ కథ విషయం చాలా జోక్యం చేసుకుంటున్నాడట రాజు. కథ [more]

ఇన్నాళ్లు ఏమైపోయావ్ పరిణితి..!

27/09/2018,02:37 సా.

బాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోయిన్స్ లో పరిణితి చోప్రా ఒకరు. తన యాక్టింగ్ తో ప్రేక్షకులని ఫిదా చేయడమే కాదు సినిమాలను ఎంచుకోవటంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఈమె ఇండస్ట్రీకి వచ్చి 8 ఏళ్లు అవుతున్నా కేవలం 15 సినిమాలు మాత్రమే చేసింది. ఆలా ఎక్కువ టైంలో తక్కువ [more]

బాబోయ్ అనిపిస్తున్న దిశా..!

21/09/2018,11:53 ఉద.

సోషల్ మీడియా వచ్చాక ఎవరూ ఆగడం లేదు. ఎవరికి నచ్చినట్టు వారు తమ సోషల్ మీడియా అకౌంట్ లో ఏది పడితే అది షేర్ చేసి ఫాలోయర్స్ ని పెంచుకుంటున్నారు. ముఖ్యంగా మన ఇండియన్ హీరోయిన్స్. వీరి చేతికి ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ దొరికింది. అంతే తమ పర్సనల్ [more]

ప్రచారంలో… ఇదొక ఎత్తు..!

19/09/2018,12:35 సా.

శ్రీదేవి కూతురిగా వెండితెరపై అరంగేట్రం చేసిన జాన్వీ కపూర్.. మొదట ఇషాన్ తో కలిసి ధఢక్ సినిమాలో నటించింది. ఆ సినిమా కేవలం శ్రీదేవి సింపతీ మీదే ఆడిందనేది జగమెరిగిన సత్యం. ఆ సినిమా షూటింగ్ టైం లోనే శ్రీదేవి అర్ధాంతరంగా కన్నుమూయడం… జాన్వీ కపూర్ ధఢక్ సినిమాకి [more]

అక్షయ్ కి అవమానమా..?

14/09/2018,11:57 ఉద.

సాధారణంగా మన తెలుగు సినిమాల్లో మన హీరోలను తక్కువ చేసి చూపిస్తే మనం అసలు ఒప్పుకోము. అలానే బాలీవుడ్ లో కూడా అంతే. అక్షయ్ కుమార్ ని ‘2.0’ టీజర్ లో కాకిలా చూపించారని అక్కడ ఫ్యాన్స్ శంకర్ పై విరుచుకుపడుతున్నారు. టీజర్ లో అక్షయ్ ని కాకిలా [more]

కంగనా తో పడలేక మరొకరు అవుట్!!

11/09/2018,11:48 ఉద.

మణికర్ణిక సినిమా గురించిన రోజుకో అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఏదో భారీ సెట్స్ గురించో.. లేదంటే ఆ సినిమాలో హీరోయిన్ కంగనా వేసిన కాస్ట్యూమ్స్ గురించో, లేదంటే ఆ సినిమా లో యాక్షన్ సీక్వెన్స్ గురించో లేటెస్ట్ న్యూస్ లు బయటికి రావడం [more]

నేను క్షణం ఖాళీ లేకుండా సినిమాలు చేస్తున్నా…!!

10/09/2018,08:18 ఉద.

అందంతో పాటు టాలెంట్ ఉన్న హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కరు. ‘వెంకటాద్రి ఎక్సప్రెస్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ఢిల్లీ ముద్దుగుమ్మ వరసగా తెలుగులో సినిమాలు చేసి మహేష్ తో ‘స్పైడ‌ర్’ చేసిన త‌ర్వాత ఆమె జోరు త‌గ్గిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇండస్ట్రీకి వచ్చినా [more]

అందుకేనా ముంబయి వెళ్లింది..!

08/09/2018,11:34 ఉద.

ఆ మధ్యన అల్లు అర్జున్ ముంబయి రెస్టారెంట్ లో కనిపించేసరికి అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా తర్వాత బాలీవుడ్ మూవీ చెయ్యబోతున్నాడంటూ ఒకటే ప్రచారం జరిగింది. అయితే భార్య పిల్లలతో అల్లు అర్జున్ ముంబయిలో షికార్లు కొట్టిన మాట వాస్తవమే కానీ.. అల్లు అర్జున్ బాలీవుడ్ [more]

సారా..ఏంటిది..?

03/09/2018,05:10 సా.

ఈ మధ్య సోషల్ మీడియా వాడకం ఎక్కువైంది. గతంలో ఏమైనా ఫొటోలు దిగితే అది పేపర్ లేదా ఫ్యాషన్ మ్యాగజైన్ లో వచ్చేవి. కానీ ఇప్పుడు ఆలా కాదు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు హాట్ హాట్ గా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో తమ అకౌంట్ లో [more]

1 2 3 4 7