అమ్మడు బాగా తెలివైందే..

08/06/2018,02:36 సా.

అమీ జాక్సన్ నటించిన 2.ఓ సినిమా ఎపుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో తెలియదు గాని.. అమ్మడు కి ఆ సినిమా మీద పెద్దగా ఆశలు లేవేమో అనిపిస్తుంది. 2.ఓ సినిమా తరవాత మరే సినిమా జోలికి వేళ్ళని అమీ జాక్సన్ ఆ మధ్యలో సినిమాల నుండి తప్పుకుని లండన్ [more]

బాలీవుడ్ లో మరో పెళ్లి బాజా మోగనుంది

07/06/2018,03:08 సా.

బాలీవుడ్ లో ప్రస్తుతం సెలెబ్రెటీస్ అంత వరసబెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా హీరోయిన్ సోన‌మ్ క‌పూర్ చాలా గ్రాండ్ గా బాలీవుడ్ సెలెబ్రెటీస్ మధ్య పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అదే దారిలో మరో హీరోయిన్ నేహా ధూపియా పెళ్లి చేసుకుంది. అయితే ఈ క్రమంలో మరో [more]

‘భరత్ అనే నేను’ హిందీ హక్కులకు భారీ ధర

06/06/2018,04:01 సా.

సూపర్ స్టార్ మహేష్ బాబు..కొరటాల శివ డైరెక్షన్ లో ‘భరత్ అనే నేను’ సినిమా చేశాడు. మొదటి నుండే ఈ సినిమాపై బజ్ ఉండటంతో భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. దాదాపు 200 కోట్ల భారీ వసూళ్లు అందుకున్న ఈ సినిమా అటు తమిళంలో డబ్ చేస్తే అక్కడ [more]

సన్నీకి క్షమాపణలు చెప్పిన హాట్ బ్యూటీ!

04/06/2018,02:10 సా.

బాలీవుడ్ అంటే కాంట్రోవర్సిస్ ఎక్కువగా ఉంటాయి. అక్కడ నటీనటులు కూడా ఇందుకు కారణం. ఎప్పుడు ఏదొక కాంట్రావర్సీ లో ఉండే రాఖీసావంత్.. సన్నీ లియోన్ కి క్షమాపణలు చెప్పింది. లేటెస్ట్ గా ఖండేల్ వాలా చాట్ షో ‘జజ్ బాత్… సంగీన్ సే నమ్కీన్ తక్’లో పాల్గొన్న సందర్భంగా [more]

ఇది కదా శ్రీదేవి వారసత్వం!!

02/06/2018,11:55 ఉద.

శ్రీదేవి ఆశల సౌధం జాన్వీ కపూర్ ఇప్పుడు నిత్యం వార్తల్లోనే ఉంటుంది. జాన్వీ కపూర్ వెండితెర మీద తెరగేంట్రం చేస్తున్న ధఢక్ మూవీ మరికొన్ని రోజుల్లోనే ప్రేక్షకులముందుకు వస్తున్న తరుణంలో… జాన్వీ కపూర్ హడావిడి ఎక్కువైంది. తన తల్లి మరణించిన బాధనుండి పూర్తిగా కోలుకున్న జాన్వీ కపూర్ తన [more]

రజినీతో పనిచేయడం ఇంతా సింపులా..?

01/06/2018,02:06 సా.

రజిని మరోసారి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో మనల్ని అలరించడానికి ‘కాలా’గా ఈ నెల జూన్ 7న రానున్నాడు. ఇందులో రజినీకి ప్రియురాలిగా నటిస్తున్న హ్యూమఖురేషి తొలిసారిగా సౌత్ ఫిల్మ్ ఇండ్రస్టీలోకి ఎంట్రీ ఇస్తోంది. జరీనా పాత్ర చేస్తున్న ఆమె మనల్ని కంటతడి పెట్టిస్తుందని చెబుతుంది. చాలా విషయాలు [more]

శ్వేతా బసు ఇలా తయారైందేంటి..?

31/05/2018,01:27 సా.

‘కొత్త బంగారు లోకం’ మూవీతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన శ్వేతా బసు ప్రసాద్.. తర్వాత తెలుగు, తమిళ్ లో కొన్ని సినిమాల్లో కనిపించింది. కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ వదిలి ముంబైకి వెళ్లి అక్కడ బాగానే సెటిల్ అయింది ఈ బ్యూటీ. ఆ మధ్య బాలీవుడ్ లో [more]

చేతులు కలిపిన శుభవేళ

30/05/2018,05:08 సా.

ప్ర‌తిభ ఎక్క‌డున్నా చేతులు క‌ల‌ప‌డం రిల‌య‌న్స్ కు ఆది నుంచీ ఉన్న అల‌వాటు. తాజాగా అలాంటి గొప్ప విష‌యానికి ఇంకోసారి శుభారంభం ప‌లికింది రిల‌య‌న్స్ సంస్థ‌. హిందీ, తెలుగు, మ‌రాఠీ, త‌మిళ్‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, బెంగాలీలో దాదాపు 300ల‌కి పైగా సినిమాల‌ను నిర్మించి, పంపిణీ చేసి, విడుద‌ల చేసినఘన‌త [more]

ఖరీదైన కార్లను నాశనం చేసిన సల్మాన్!

30/05/2018,09:47 ఉద.

కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా రెమో డిసౌజా దర్శకత్వంలో ‘రేస్ 3’ సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఇండియా వైడ్ ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లో ఒక సీన్ లో సల్మాన్ ఖాన్ ప్యారా [more]

యంగ్ డైరెక్టర్ చేతిలో తెలుగు ‘క్వీన్’!

28/05/2018,11:42 ఉద.

హిందీలో కంగనా రనౌత్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘క్వీన్’ భారీ విజయం సాధించడంతో ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ సినిమా రీమేక్ అవుతుంది. ఇప్పటికే తమిళ్, మలయాళం భాషల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. కొత్త [more]

1 4 5 6 7