ఈ సినిమాలో ఆ సీన్లు దుమ్మురేపుతాయా..?

16/06/2018,11:52 ఉద.

రామ్ చరణ్ – బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. కైరా అద్వానీ ఇందులో చరణ్ పక్కన హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. [more]

చలో యూరప్ అంటున్న చెర్రీ

14/06/2018,01:18 సా.

బోయపాటి శ్రీను – రామ్ చరణ్ లు బ్యాంకాక్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ కి వచ్చేసారు. ఇక హైదరాబాద్ లోనే ప్రత్యేకంగా వేసిన సెట్ లో చరణ్ తోపాటు కుటుంబ సన్నివేశాలను బోయపాటి చిత్రీకరించనున్నారు. అటు ఫ్యామిలీ సీన్స్ తో పాటు అల్యుమియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ [more]

డైలమాలో చరణ్..!

24/05/2018,12:12 సా.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు బాధ్యతలు తన బుజంపై వేసుకుని ముందుకు వెళ్తున్నాడు. ఒక పక్క భారీ సినిమాల్లో హీరోగా నటిస్తుండగా మరోపక్క అంత‌కుమించిన భారీ సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అతను బోయపాటి డైరెక్షన్ లో ఓ భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దానితో [more]

ఎన్టీఆర్ సినిమాకు రెండు ఇంట్రెస్టింగ్ టైటిల్స్!

07/05/2018,11:08 ఉద.

ఏదైనా పెద్ద సినిమా తెరకెక్కుతుంటే దానిపై రకరకాలు రూమర్లు రావడం కామన్. సోషల్ మీడియాలో సినిమాల టైటిల్స్ గురించి చర్చ బాగానే జరుగుతుంది. కొన్నికొన్ని సార్లు సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకున్న టైటిల్స్ ఏ కొన్ని సినిమాలకు మాత్రమే పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘తేజ్ [more]

ఇంటర్వెల్ సీన్… ఫిదా అయిన చరణ్!

05/05/2018,02:30 సా.

రామ్ చరణ్ ప్రస్తుతం ‘రంగస్థలం’ సినిమాతో రెండు రకాలుగా హ్యాపీగా ఉన్నాడు. ఒకటి తన నటన గురించి చాలా మంది మాట్లాడుకోవడం.. మరొకటి ‘రంగస్థలం’ సినిమా నాన్ ‘బాహుబలి’ ని కొట్టి ఇండస్ట్రీలో కొత్త రికార్డులను సెట్ చేయడం. అటు ఈ సినిమాను కొన్న బయర్స్ కూడా చాలా [more]

రంగస్థలం హిట్ తో ఆలోచనలో పడ్డ చరణ్!!

05/05/2018,02:17 సా.

రామ్ చరణ్ – సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్ లోనే అదరగొట్టే కలెక్షన్స్ తో రంగస్థలం దూసుకుపోయింది. మగధీర, ఖైదీ నెంబర్ 150 రికార్డులను తుడిచిపెట్టేసిన రంగస్థలం 200 కోట్ల క్లబ్బులోకి ఎప్పుడో చేరిపోయింది. అయితే రంగస్థలం [more]

1 2
UA-88807511-1