బాలయ్య – బోయపాటి జోనర్ ఏంటో తెలుసా..?

15/02/2019,01:39 సా.

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్ లో రాబోతున్న చిత్రంలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. రెండు తరాలకు చెందిన పాత్రల్లో బాలకృష్ణ నటిస్తున్నట్టు టాక్. 30 ఏళ్ళ క్రితం జరిగిన కథలో ఓ పాత్ర.. ప్రస్తుతం జరుగుతున్న కథలో మరొక పాత్రగా నటించనున్నాడు. ప్రస్తుతం [more]

చరణ్ – బోయపాటి – దానయ్య వార్..!

07/02/2019,03:58 సా.

రామ్ చరణ్ తన సినిమా ఫ్లాప్ పై స్పందిస్తూ ఒక ప్రెస్ నోట్ ని ఎప్పుడైతే విడుదల చేసాడో అప్పటి నుండి… రామ్ చరణ్ లేఖపై అనేక రకాల వార్తలు ప్రచారంలోకి వ‌చ్చాయి. ఆ లేఖలో దర్శకుడు బోయపాటి పేరుని రామ్ చరణ్ ప్రస్తావించకపోవడంతో.. అనేక రకాల పుకార్లు [more]

బాలయ్య ముఖ్యమంత్రి అయితే….!

31/01/2019,12:22 సా.

బాలకృష్ణ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ పాత్రధారిగా బాలకృష్ణ మహానాయకుడులో ముఖ్యమంత్రిగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశాన్ని కథానాయకుడులోనే చూపించిన క్రిష్ మహానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ సీఎం అయిన సన్నివేశాలను చూపిస్తాడు. ఇక మహానాయకుడు [more]

వినయ విధేయ రామ మూవీ ఫుల్ రివ్యూ

11/01/2019,12:44 సా.

బ్యానర్: డి.వి.వి ఎంటర్టైన్మెంట్ నటీనటులు: రామ్ చరణ్, కైరా అద్వానీ, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ, ఈష గుప్త(ఐటెం గర్ల్), మధుమిత, హిమజ, రవివర్మ, ముఖేష్ ఋషి, మధునందన్ హేమ, పృథ్వి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: దేవి శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, ఆర్థర్ [more]

బోయపాటి రెమ్యునరేషన్ మరీ అంతనా..?

26/12/2018,01:35 సా.

ఎన్టీఆర్ బయోపిక్ ఇంకా రిలీజ్ కాకుండానే బాలకృష్ణ తన తదుపరి సినిమాని అనౌన్స్ చేశాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో బాలకృష్ణ ఓ సినిమా చేయనున్నాడు. ఫిబ్రవరి లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. గతంలో బాలకృష్ణ.. బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ వంటి [more]

బోయపాటి సినిమాలో బాలయ్య పాత్ర ఇదే..!

26/12/2018,12:47 సా.

బోయపాటి సినిమాలు తీయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. సినిమాకి, సినిమాకి గ్యాప్ తీసుకునే బోయపాటి ప్రస్తుతం రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది. ఇది ఇంకా [more]

‘వినయ విధేయ రామ’ డేట్స్ ఖరారు..!

24/12/2018,03:12 సా.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మాస్ ఎంటర్టైనర్ ఒకటి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘వినయ విధేయ రామ’ టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ అని రీసెంట్ గా రిలీజ్ [more]

వినయ విధేయ రామ మొదలెట్టేసింది..!

24/12/2018,12:02 సా.

రామ్ చరణ్ – బోయపాటి కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న వినయ విధేయ రామ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం డల్ గా నడుస్తున్నాయి. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై బోలెడంత క్రేజ్ ఉంది. రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ అవడం వలన వినయ్ [more]

‘చెన్నకేశవరెడ్డి’ రిపీట్ అవుతుందా..?

21/12/2018,01:56 సా.

నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ బయోపిక్. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ప్రమోషన్స్ తాలూకు విషయంలో బాలకృష్ణ బిజీగా ఉన్నాడు. సంక్రాంతి కానుకగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ఫ్రిబ్రవరి 7న ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రిలీజ్ [more]

సంక్రాంతి బరిలో రామ్ చరణ్..!

31/10/2018,03:23 సా.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను క్రేజీ కాంబినేష‌న్‌లో భారీ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తున్న [more]

1 2 3