డిజాస్టర్ల దెబ్బకు బడ్జెట్ దిగింది

23/11/2018,04:14 సా.

ఈ ఏడాది రవితేజ నుండి వరసగా మూడు డిజాస్టర్స్ రావడంతో దర్శకనిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు. మొన్నటివరకు మినిమం గ్యారంటీ అన్న విధంగా ఉన్న రవితేజకు ఈ ఏడాది అస్సలు కలిసి రాలేదు. చేసిన మూడు సినిమాలు భారీగా నష్టాలు తెచ్చిపెట్టాయి. మూడు డిజాస్టర్ల ఎఫెక్ట్‌ కారణంగా ఇంతకుముందులా రవితేజని [more]

ప్రభాస్ తర్వాతి సినిమా కి అంత బడ్జెట్ అవసరమా?

10/09/2018,08:33 ఉద.

‘బాహుబలి’ సినిమాతో టాలీవుడ్ మార్కెట్ మొత్తం ఓపెన్ అయిపోయింది. ఎంత ఖర్చు పెట్టినా తిరిగి వస్తుందనే నమ్మకంతో మన ప్రొడ్యూసర్స్ ఖర్చు పెట్టేస్తున్నారు. అంతే కాకుండా మొన్న వచ్చిన విజయ్ సినిమాకి ‘గీత గోవిందం’కి 100 కోట్ల గ్రాస్ వచ్చిందటే మన స్టార్ హీరోల సినిమాలకి ఎంత రావాలి? [more]

వార్నింగ్ లు….వేస్టేనా?

29/06/2018,11:00 సా.

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి నెల కూడా గడవక ముందే కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య స్నేహం చెడిపోయే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ వెళుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం చేసిన హెచ్చరికలు కూడా స్థానిక నాయకత్వంపై ప్రభావంచూపడం లేదు. [more]

ఇద్దరి మాట…ఒకటేలా ఉందే….!

28/06/2018,11:00 సా.

ఇద్దరికీ అసలు విషయం తెలుసా…? ఏడాది పాటే ఈ ప్రభుత్వం ఉంటుందని వారికి సంకేతాలు అందాయా? అవును వీరిద్దరి వ్యాఖ్యలను బట్టి, జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే అది నిజమేననిపించక మానదు. కర్ణాటక రాజకీయం హాట్ హాట్ గా మారింది. ఇటీవల ముఖ్యమంత్రి కుమారస్వామి ఏడాది పాటు తన [more]

సిద్ధూ మౌనంగా ఉంటేనే మేలా?

27/06/2018,11:00 సా.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎందుకు దూకుడు పెంచారు? మౌనంగా ఉండాలని పార్టీ పెద్దలు చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? అధిష్టానం ఆయన వెనక ఉందా? లేక పార్టీలో తన ప్రాభవం తగ్గకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారా? ఇదే కర్ణాటక కాంగ్రెస్ నేతలను వేధిస్తున్న ప్రశ్న. సిద్ధరామయ్య గత కొద్ది [more]

ఎప్పుడు ఏమైనా జరగొచ్చు…!

26/06/2018,10:00 సా.

కర్ణాటకలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. కుమారస్వామి సర్కార్ ఏర్పాటయి కొద్దిరోజులకే సంకీర్ణ సర్కార్ సంకటంలో పడిపోయింది. ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారస్వామికి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అస్సలు పడటం లేదు. కుమారస్వామి తీసుకునే నిర్ణయాన్ని సిద్ధూ వ్యతిరేకిస్తున్నారు. అలాగే సిద్ధూను కూడా కుమారస్వామి పెద్దగా పట్టించుకోవడం లేదు. [more]

కుమార పట్టు అక్కడే ఉందా?

18/06/2018,11:59 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆ రాష్ట్ర నేతలను లైట్ గా తీసుకుంటున్నారు. తాను అనుకున్నది చేయాలంటే రాహుల్ చెవిలో ఊదాలని నిర్ణయించుకున్నట్లుంది కుమారస్వామి. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందన్న సంగతి తెలిసిందే. మంత్రి వర్గ విస్తరణలో అసమ్మతులతో తలనొప్పిగా ఉన్న కుమారస్వామికి మరో అంశం చికాకును కల్గిస్తోంది. కుమారస్వామి [more]

కలిసి వచ్చిన అదృష్టమేనా?

09/04/2018,09:00 సా.

మరక పడితే పడింది. ఎవరూ చూడలేదు. అంతే చాలు. దాదాపు 25 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెద్ద గా చర్చ లేకుండానే తూతూమంత్రంగా ముగిసిపోయింది. ద్రవ్యవినిమయ బిల్లు నిముషాల వ్యవధిలోనే పాస్ అయిపోయింది. కాగ్ వంటి రాజ్యాంగ సంస్థలు వెలికి తెచ్చిన లోపాలు వెలుగులోకి రాకుండా పోయాయి. [more]