కోట్లకు ఆఫర్ చేసిన సీట్లివేనా?

03/02/2019,08:00 సా.

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపు ఖాయమయింది. ఆయన టీడీపీలో చేరితే ఏసీట్లు ఆఫర్ చేస్తారన్నది ఇప్పడు తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇటు కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టారేణుకను నొప్పించకుండా, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి ఇబ్బంది కలగకుండా చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా [more]

కోట్ల రాకతో టీడీపీలో రేగుతున్న కాక..!

28/01/2019,07:11 సా.

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమైంది. అయితే, ఆయన చేరిక పట్ల కర్నూలు ఎంపీ బుట్టా రేణుకతో పాటు కేఈ కుటుంబం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పార్టీలో చేరే విషయం తనకు తెలియదని కేఈ [more]

సీటు..తలకిందులవుతుందా…??

06/01/2019,03:00 సా.

బుట్టా రేణుక.. వైసీపీ గుర్తుమీద కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా గెలిచిన బుట్టా రేణుక కొద్దికాలం క్రితం వైసీపీని వీడి తెలుగుదేశంపార్టీలో చేరిపోయారు. విద్యాసంస్థలు, వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన బుట్టారేణుక బీసీ కోటాలో గత ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ ను పొందారు. అయితే ఈసారి కర్నూలు పార్లమెంటు స్థానం [more]

జగన్ ను దెబ్బేసి.. దెబ్బయిపోయారా…??

01/01/2019,06:00 సా.

వారంతా మ‌హిళ‌లు. మొత్తం న‌లుగురు! వైసీపీ టికెట్‌పై గ‌త ఎన్నిక‌ల‌లో విజ‌యం సాధించారు. నిజానికి వీరిలో గెలుస్తామ‌నే ధైర్యం ఏ మాత్రం లేదు. అయినా కూడా జ‌గ‌న్ వారిని ప్రోత్స‌హించారు. ఆయా సామాజిక వ‌ర్గాల‌కు న్యాయం చేయాల‌నే ఉద్దేశంతో వీరికి అవ‌కాశం క‌ల్పించారు. వాస్త‌వానికి ఈ మ‌హిళా నేత‌లు [more]

బుట్టా గిర్రున తిప్పుతున్నారే….!!!

27/11/2018,06:00 సా.

బుట్టా రేణుక‌. క‌ర్నూలు రాజ‌కీయాల్లో అంద‌రికీ సుప‌రిచితురాలైన నాయ‌కురాలు. వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలిచిన ఈమె .. ఏడాది న్నర కింద‌ట చంద్ర‌బాబు చెంత‌కు చేరి సైకిల్‌కు జై కొట్టారు. ఇంత వ‌రకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఆమె వ్య‌వ‌హార శైలి క‌ర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ [more]

రచ్చ రంబోలా…ఆగేట్లు లేదే…??

13/11/2018,07:00 సా.

వైసీపీ నుంచి వచ్చి పార్టీలో చేరిన వారికి కష్టాలు తప్పడం లేదు. పార్టీ వచ్చే ఎన్నికలలో టిక్కెట్ ఇస్తుందో లేదో నమ్మకమూ ఆనేతల్లో లేదు. చివరి క్షణంలో తమకు అభ్యర్థిత్వాన్ని నిరాకరిస్తే ఏం చేయాలని పాలుపోక అనేక మంది వైసీపీ ఎంపీలు ఇప్పటి నుంచే మధన పడుతున్నారు. ఇటు [more]

బాబు మైండ్ సెట్ చేస్తుంది ఎందుకంటే..??

03/11/2018,10:30 ఉద.

కాంగ్రెస్ తో జట్టు కట్టిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? పొత్తు లేకుండా బరిలోకి దిగినా ఎవరూ నమ్మరు. అందుకే ఆయన కాంగ్రెస్ తో ఖచ్చితంగా కలసి నడుస్తారన్నది పొలిటికల్ వర్గాల టాక్. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే… మాత్రం టీడీపీ ఆశావహుల ఆశల మీద [more]

జగన్ చేతిలోనే ఆ నేత జాతకం…?

13/09/2018,07:00 సా.

క‌ర్నూలు జిల్లా క‌ర్నూలు ఎంపీ టికెట్ విష‌యం.. వైసీపీలో గంద‌ర‌గోళానికి దారితీస్తోంది. ఇక్క‌డ నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటీ చేయాల‌నే విష‌యంపై స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతో నాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న పడుతున్నారు. మ‌రో ఆరేడు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉండ‌డం, ఇవి ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన నేప‌థ్యంలో అభ్య‌ర్థి ఎవ‌ర‌నే విష‌యంపై [more]

ఈ ముగ్గురూ ఉన్నారే….!

04/08/2018,08:00 ఉద.

వైసీపీ పార్లమెంటు సభ్యులు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలును కోరుతూ తమ పదవులకు రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 9 మంది వైసీపీ నుంచి పార్లమెంటు సభ్యులు ఎన్నికయ్యారు. కడప, రాజంపేట, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు, నంద్యాల, [more]

ఆ ఎంపీలిద్దరికీ మైనస్…?

26/07/2018,10:00 ఉద.

పార్లమెంట్ సమావేశాల వైపు తెలుగు వారంతా ఆసక్తిగా చూస్తున్న తరుణం. తెలంగాణ ఎంపీలు ఒకే. హిందీ, ఆంగ్ల భాషల్లో సభను ఆకట్టుకుంటున్నారు. కానీ ఎపి టిడిపి ఎంపీలు బాష సమస్య తో సభలో ఆసక్తికర ప్రసంగాలు చేయ లేక పోతున్నారు. అవిశ్వాసం పై హిందీలో అద్భుతంగా మాట్లాడారని టిడిపి [more]

1 2