సీకే వస్తే జెండా ఎగిరినట్లేనా….??

23/03/2019,07:00 సా.

చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలం పెరిగిందా? ఏ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి సొంత జిల్లాలో మాత్రం చేదు అనుభవమే ఎదురవుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించుకోలేదు. ఇది చంద్రబాబుకు ఒకింత [more]

బ్రేకింగ్ : టీడీపీలోకి బలం..బలగమున్న నేత…!!

22/03/2019,10:06 ఉద.

తెలుగుదేశం పార్టీలోకి మరో బలమైన నేత రానున్నారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. చిత్తూరు నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సీకేబాబు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమాని. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళదామనుకున్నా అక్కడి [more]

సీకే వెనకడుగు వేస్తున్నదెందుకు..?

04/02/2019,03:00 సా.

సీకే బాబుగా పేరు తెచ్చుకున్న చిత్తూరుకు చెందిన సీకే జ‌య‌చంద్రారెడ్డి.. రాజకీయ ఫ్యూచ‌ర్ ఏంటి? ఆయ‌న ఏదిశ‌గా అడుగులు వేస్తున్నారు? ఎటు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు? ఏ పార్టీ ఆయ‌న‌కు ఆహ్వానం ప‌లుకుతుంది? ఎందుకు ఒంట‌రి అయ్యారు? వ‌ంటి కీల‌క అంశాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఆయ‌న ఒక‌ప్పుడు సింహంమాదిరిగా రాజ‌కీయాలు [more]

రెండు పార్టీల ఎర…ఎందులో చిక్కుకుంటారో…??

02/12/2018,06:00 సా.

ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో పాత నాయ‌కులు కొత్త వ్యూహాల‌తో తెర‌మీదికి వ‌స్తున్నారు. దీంతో రాజ‌కీయాలు ఎక్క‌డిక‌క్క‌డ వేడెక్కుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలోని చిత్తూరు నియోజ‌క‌వ‌ర్గంలో పాత నేత ఒక‌రు రంగంలోకి దిగుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్న ఆయ‌న‌.. జ‌న‌సేన‌లోకి ఎంట్రీ [more]

సీకే బాబు టాక్టీస్ చూశారా….?

26/09/2018,03:00 సా.

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పరిస్థితి ఏంటి..? ఆయన వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరుపున పోటీ చేస్తారు? సీకే బాబు ప్రస్తుతం బీజేపీలో ఉన్నట్లా? లేనట్లా? అవును సీకే బాబు నిజంగా భారతీయ జనతా పార్టీలో లేనట్లే. ఆయన సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీలుంటే [more]

జగన్ వార్నింగ్ ఇచ్చినా….?

25/08/2018,05:00 సా.

ఓ వైపు వైసీపీ అధినేత జ‌గ‌న్ అవిశ్రాంతంగా ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర చేప‌డుతుంటే.. మ‌రోవైపు ప‌లువురు నేత‌లు మూడుముక్క‌లాట ఆడుతున్నారు. అధినేత ఆదేశాలను బేఖాత‌రు చేస్తూ.. ఎవ‌రికి వారు యమునా తీరు అన్న‌చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క‌లిసిక‌ట్టుగా ముందుకు వెళ్లి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని జ‌గ‌న్ ఆదేశించినా పెద్ద‌గా [more]

కిరణ్ మాట నిలుపుకునేందుకు….?

28/07/2018,07:00 సా.

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నాలుగేళ్ల విరామం అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరిపోయారు. అయితే పార్టీలో చేరిన సందర్భంగా మరో ముప్ఫయి నుంచి నలభై మంది నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. వారంతా మాజీ ఎమ్మెల్యేలని, మాజీ మంత్రులని కూడా [more]