నిప్పులాంటి తప్పులు

06/04/2018,08:00 సా.

చెప్పే మాటలనే విశ్వసిస్తే రాజకీయాల్లో ఉన్నవారందరూ సచ్ఛీలులే. పరస్పరం ప్రత్యర్థులందరు చెప్పేవి నిజాలే. ఎదుటివారు మాత్రమే తప్పులు చేస్తుంటారు. తాము చేసే ప్రతిపనీ ప్రజాప్రయోజనమే. అందుకే ఒకరిని ఒకరు దుమ్మెత్తి పోసుకుంటుంటారు. రెండూ నిజమేనని నమ్మడమే ప్రజల పని. మొత్తమ్మీద అన్నివర్గాలు, పార్టీల వాదనను ఆలకిస్తే అంతా ఆ [more]