రాజీవ్… భ్రష్టుపట్టించారే…!!

19/02/2019,11:59 సా.

ఐఏఎస్, ఐపీఎస్ లు దేశంలో అత్యున్నత సివిల్ సర్వీస్ అధికారులు. విధి నిర్వహణలో వారు నిర్భయంగా, నిర్మొహమాటంగా వ్యవహరించాలి. అంతిమంగా ప్రజలకు ఎటువంటి నిర్ణయం మేలు చేస్తుదో అదే చేయాలి. ఎటువంటి ప్రలోభాలకు, రాజకీయ ఒత్తిడులకు లొంగరాదు. అలా వ్యవహరించేందు కోసమే వారి పదవికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు [more]

జగన్ కు కోర్టు అనుమతి

15/02/2019,01:40 సా.

లండన్ లో చదువుకుంటున్న తన కూతురు వద్దకు వెళ్లేందుకు అనుమతించాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వేసిన పిటీషన్ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఆయన వారం రోజుల పాటు లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. మార్చి 18 లోపు వారం రోజుల [more]

సీబీఐ కోర్టులో జగన్ పిటీషన్

15/02/2019,12:22 సా.

సీబీఐ కోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. లండన్ లో చదువుతున్న తన కూతురు వద్దకు వెళ్లడానికి అనుమతించాలని ఆయన పిటీషన్ లో కోరారు. సోమవారం ఈ పిటీషన్ ను కోర్టు విచారించనుంది. కోర్టు ఆయనకు అనుమతి ఇస్తే ఆయన [more]

బ్రేకింగ్: మమతా బెనర్జీకి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు

05/02/2019,11:49 ఉద.

సీబీఐ విచారణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీం కోర్టు షాకిచ్చింది. తమ విచారణకు బెంగాల్ సహకరించేలా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సీబీఐ నిన్న సుప్రీం కోర్టులో పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ ను ఇవాళ విచారించిన కోర్టు సీబీఐ విచారణకు కలకత్తా పోలీస్ [more]

పశ్చిమ బెంగాల్ లో హైడ్రామా..! కలకత్తా వెళ్లనున్న బాబు

04/02/2019,11:29 ఉద.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధానికి దిగారు. శారదా చిట్ ఫండ్ స్కామ్ లో నోటీసులకు స్పందించని కలకత్తా పోలీస్ కమిషనర్ ను విచారించేందుకు వెళ్లిన సీబీఐ అధికారులను బెంగాల్ పోలీసులు నిన్న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనికి తోడు కేంద్రం తమపై [more]

బ్రేకింగ్ : ఉద్యోగానికి అలోక్ వర్మ రాజీనామా

11/01/2019,04:02 సా.

సీబీఐ వివాదంలో అనేక ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలోక్ వర్మను సెలవుపై పంపించడాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు ఆయనను సీబీఐ డైరెక్టర్ గా కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో అలోక్ వర్మ మళ్లీ సీబీఐగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు [more]

బ్రేకింగ్ : సీబీఐ వివాదంలో మరో ట్విస్ట్

10/01/2019,10:09 సా.

సుప్రీం కోర్టు తీర్పుతో సీబీఐ డైరెక్టర్ గా నియమితులైన అలోక్ వర్మకు మళ్లీ షాక్ తగిలింది. అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమైనవేనని హైపవర్ కమిటీ నిర్ధారించి అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించింది. అలోక్ వర్మపై ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనను సెలవుపై [more]

బ్రేకింగ్ : మోదీ సర్కార్ కి ఎదురుదెబ్బ

08/01/2019,11:30 ఉద.

సీబీఐ వివాదంలో మోదీ సర్కార్ కి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ డైరెక్టర్ గా ఉన్న అలోక్ వర్మను సెలవుపై పంపడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. అలోక్ వర్మకు తిరిగి సీబీఐ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అలోక్ వర్మను [more]

టార్గెట్ అఖిలేష్….!!!

06/01/2019,11:59 సా.

లోక్ సభ ఎన్నికల ముంగిట సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. సీబీఐ కేసు అఖిలేష్ మెడకు చుట్టుకునేలా ఉంది. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు పొత్తులపై నిర్ణయం తీసుకున్న తర్వాత సీబీఐ సోదాలు జరగడం [more]

ఐఏఎస్ చంద్రకళ ఇంటిపై సీబీఐ దాడులు

05/01/2019,02:10 సా.

ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ అధికారి చంద్రకళపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆమె నివాసముంటున్న ఇంటితో పాటు స్వస్థలం కరీంనగర్ లో దాడులు కొనసాగుతున్నాయి. ఇసుక మాఫియాతో పాటు మైనింగ్ మాఫియాతో అంటకాగి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారనే ఆరోపణలు రావడంతో ఆమెపై అలహాబాద్ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. అలహాబాద్ హైకోర్టు [more]

1 2 3 5