లోయ లోకి మాలిక్ వచ్చేశాడుగా….!

22/08/2018,10:00 సా.

భారతీయ జనతా పార్టీ తాను అనుకున్నట్లుగానే ముందుకు సాగుతోంది. దాదాపు 51 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ కు రాజకీయ నేపథ్యం ఉన్న వారిని గవర్నర్ గా నియమించడంతో లోయ పాలిటిక్స్ లో మరోసారి కలకలం రేగింది. అయితే ఇది ఊహించిందే. ఎప్పటి నుంచో అనుకుంటుందే. అమర్ నాధ్ [more]

కేరళ కన్నీటిని తుడిచేదెవరు?

21/08/2018,11:59 సా.

దేవ భూమిగా అభివర్ణించే కేరళ ఇప్పుడు కన్నీటి సంద్రంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా కేరళను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. తమకు తోచినంత సాయం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ సాయంపై మాత్రం ప్రతి ఒక్కరూ పెదవి విరుస్తున్నారు. దాదాపు పన్నెండు రోజులకు పైగానే కేరళ నీటిలో నానింది. [more]

బాబూ….ఆలోచించుకో….!

18/08/2018,03:00 సా.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, అమ‌రావ‌తి అని ఎప్పుడూ మాట్లాడే ఏపీ సీఎం చంద్ర‌బాబు.. ఇప్పుడు అప్పు.. అప్పు అని అంటున్నారు. అమ‌రావ‌తి కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను.. అప్పుల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గా మార్చేస్తున్నారు. అమ‌రావ‌తి నిర్మాణం దిశ‌గా అడుగులు వేస్తున్న ఆయ‌న‌.. ఇప్పుడు దీని నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక‌ వ‌న‌రులు స‌మ‌కూర్చే ప‌నిలో ప‌డ్డారు. రాజ‌ధాని [more]

గడువు ముంచుకొస్తుంది బాబూ….!

16/08/2018,12:00 సా.

వ‌చ్చే ఎన్నికల నాటికి ఏపీకి జీవ‌నాడి అయిన పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు పూర్తిచేసి జాతికి అంకితం చేయాలని సీఎం చంద్ర‌బాబు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ విధంగా ప‌నులు పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టిస్తున్నారు. మ‌రి ఇంత‌లా చేస్తున్నా.. నాలుగేళ్ల‌లో కేవ‌లం 57 శాతం ప‌నులు పూర్త‌య్యాయి. మ‌రి [more]

మరోసారి ధ్వజమెత్తిన గల్లా

09/08/2018,06:13 సా.

కేంద్రప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కోక తప్పదని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ జోస్యం చెప్పారు. ఈరోజు పార్లమెంటులో గల్లా మాట్లాడుతూ విభజన చట్టంలోని అంశాలను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. ఆర్థికంగా…అన్ని రకాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాల్సిన [more]

ఏపీపై కేంద్రం మూకదాడులు

24/07/2018,02:33 సా.

రాజ్యసభలో ఇచ్చిన హామీలను, విభజనచట్టంలో పేర్కొన్న అంశాలను ఎందుకు అమలు చేయడంలేదని తెలుగుదేశంపార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ప్రశ్నించారు. కొద్దిసేపటిక్రితం రాజ్యసభలో ఏపీ విభజన హామీలపై స్వల్పకాలిక చర్చను ఆయన ప్రారంభించారు. మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఏపీ పట్ల కేంద్రం వివక్ష [more]

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన మాదకద్రవ్యాలు

16/07/2018,07:52 సా.

మాదక ద్రవ్యాలను అరికట్టడానికి విధివిధానాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జరిగిన మాదక ద్రవ్యాల వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ దర్శక, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ ను ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది. [more]

ఆంధ్రప్రదేశ్ కు మరో షాక్ ఇచ్చిన కేంద్రం

12/07/2018,07:26 సా.

ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హైకోర్టు విషయంలో కేంద్ర న్యాయ శాఖ ఆంధ్రప్రదేశ్ కి షాక్ ఇచ్చింది. హైకోర్టు ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదే కీలక బాధ్యత అని, హైకోర్టు ఏర్పాటుకు కావాల్సిన భవనాలు, మౌలిక సధుపాయాలను రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాల్సి ఉంటుందని కేంద్ర న్యాయశాఖ తేల్చి చెప్పింది. ఈ మేరకు [more]

ఆ ఒక్క ప‌ని.. ఏపీ బీజేపీని ఇరికించేసిందిగా..!

06/07/2018,09:00 ఉద.

రాజ‌కీయంగా కొన్ని నిర్ణ‌యాలు తీవ్రంగా ఉంటాయి. ఒక్క నిర్ణ‌యం.. వంద ఫ‌లితాల‌కు దారితీస్తుంది కూడా. రాష్ట్ర విభ‌జ‌న అనే ఒక్క నిర్ణ‌యం కాంగ్రెస్‌కు కంచుకోట వంటి ఏపీలో ఆ పార్టీని భూస్థాపితం చేసేసింది. ఘోరీ క‌ట్టేసింది. నాలుగేళ్ల త‌ర్వాత కూడా ఏపీలో ఇప్ప‌టికీ ఎక్క‌డా కాంగ్రెస్ జెండా క‌నిపించ‌డం [more]

విభజన హామీలపై ఏపీకి షాకిచ్చిన కేంద్రం

04/07/2018,01:45 సా.

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. విభజన చట్టంలోని హామీల అమలుపై ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్ పై కేంద్ర ఆర్థిక శాఖ డైరెక్టర్ దీపేంద్ర కుమార్ అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టంలో ఉన్నవన్నీ ఇప్పటికే అమలు [more]

1 2 3
UA-88807511-1