బ్రేకింగ్ : మంత్రులుగా ఫరూక్, కిడారి

11/11/2018,11:54 ఉద.

ఏపీ మంత్రివర్గంలోకి కొత్తగా ఇద్దరు సభ్యులు చేరారు. గవర్నర్ నరసింహన్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నంద్యాలకు చెందిన ఎన్ఎండీ ఫరూక్ చేత తొలుత గవర్నర్ ప్రమాన స్వీకారం చేయించారు. తర్వాత ఇటీవల మావోయిస్టు దాడిలో మృతి చెందిన అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రవణ్ [more]

గంటా ఫైరయింది అందుకేనా…?

08/11/2018,12:19 సా.

తనపై బురద జల్లే వారిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. విశాఖ భూకుంభకోణంలో తన పేరు ఉందని కొందరు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను రాజకీయాల్లోకి వచ్చాక ఎన్ని ఆస్తులను అమ్ముకున్నానో తనకే తెలుసునన్నారు. విశాఖ భూ కుంభకోణంపై విచారణ కోరిన వెంటనే సిట్ ను [more]

బ్రేకింగ్ : బెజవాడలో పవన్ కు నెగిటివ్ గా ఫ్లెక్సీలు

06/11/2018,09:32 ఉద.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీని, చంద్రబాబునాయుడిని, ఆయన కుమారుడు లోకేష‌ ను టార్గెట్ చేస్తుండటంతో బెజవాడలో పవన్ కు వ్యతిరేకింగా ఫ్లెక్సీలు వెలిశాయి. పవన్, చిరంజీవి అన్నదమ్ములిద్దరూ 2009లో కలసి పోటీ చేస్తేనే 20 సీట్లు రాలేదని, ఈసారి పవన్ పార్టీకి రెండు సీట్లకు మించిరావని [more]

బిగ్ బ్రేకింగ్ : హైకోర్టుకు వై.ఎస్. జగన్

31/10/2018,04:15 సా.

తనపై జరిగిన హత్యాయత్నం ఘటనపై ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హైకోర్టు ఆశ్రయించారు. తనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం వల్లె హత్యాయత్నం జరిగిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఘటన వెనుక కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేసు విచారణ సరిగ్గా జరగడం [more]

సీఎం రమేష్ కు, సీబీఐకి లింకు ఇదేనా…?

25/10/2018,09:00 సా.

సీఎం రమేష్ ….సానా సతీష్ ….. అలోక్ వర్మ… రాకేష్ ఆస్థానా… మొయిన్ ఖురేషీ…. గత రెండు, మూడు రోజులుగా పత్రికల్లో ప్రముఖంగా కనిపిస్తున్న పేర్లు ఇవి. స్థూలంగా చూస్తే ఈ అయిదుగురిలో ఒకరితో ఒకరికి ఏ మాత్రం సంబంధం లేదన్నట్లు అనిపిస్తుంది. తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడైన సీఎం [more]

జగన్ పై హత్యాయత్నం… చంద్రబాబు ఆరా

25/10/2018,02:08 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జరిగిన హత్యాయత్నంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీస్తున్నారు. ఆయన సంఘటనపై డీజీపీతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు.

చంద్రబాబు వైఖరి భేష్

23/10/2018,02:33 సా.

తెలంగాణలో కూటమి ఏర్పాటు ముఖ్యమని, అవసరమైతే సీట్ల త్యాగాలకు సిద్ధమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ లాగానే తెలంగాణ జన సమితి, సీపీఐ కూడా సీట్ల పంపకంలో సానుకూలంగా వ్యవహరించాలని ఆయన కోరారు. [more]

టీడీపీపై జేసీ హాట్ కామెంట్స్

22/10/2018,06:56 సా.

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సొంత పార్టీ తెలుగుదేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోని 40 శాతం మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఆయన స్పష్టం చేశారు. వారిని మారిస్తే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు. భిన్న దృవాలైన జగన్ [more]

ఆ రెండు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు వీరే..?

22/10/2018,02:05 సా.

తెలంగాణ ఎన్నికల్లో బలం ఉన్న చోటే పోటీ చేసి సత్తా చాటాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేతలకు స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ బలంగా ఉన్న స్థానాలపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేశారు. ఇందులో భాగంగా సెటిలర్లు అధికంగా ఉండే కూకట్ పల్లి, శేరిలింగంపల్లి స్థానాల్లో [more]

సీట్లు కాదు… పొత్తు ముఖ్యం

22/10/2018,01:25 సా.

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొత్తులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. టిక్కెట్లపై మరీ ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దని, బలం ఉన్న చోటే పోటీ చేద్దామని [more]

1 2 3 15