కూకట్ పల్లి టీడీపీ టిక్కెట్ నందమూరి కుటుంబానికే..!

15/11/2018,03:42 సా.

తెలంగాణ ఎన్నికల బరిలోకి నందమూరి కుటుంబ సభ్యురాలు దిగబోతున్నారు. కూకట్ పల్లి స్థానం నుంచి నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని బరిలో ఉండటం ఖాయమైంది. ఆమె ఇవాళ విశాఖపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. సెటిలర్ ఓట్లు, ముఖ్యంగా కమ్మ సామాజికవర్గ ఓటర్లు అధికంగా ఉండే కూకట్ [more]

చంద్రబాబుపై కేటీఆర్ పంచ్ లివే…!!

15/11/2018,01:22 సా.

చంద్రబాబు నాయుడులా మా జబ్బలు మాకు చచ్చుకునే అలవాటు లేదని, చంద్రబాబు నాయుడు… హైదరాబాద్ నేనే కట్టాను, నేనే కనిపెట్టాను. చార్మినార్ కి ముగ్గు పోశాను, సాలార్ జంగ్ మ్యూజియం నేనే కట్టాను, హైకోర్టు నేనే కట్టాను అని చెప్పుకుంటే 2004లోనే ఆయన మాటలను ప్రజలు నమ్మలేదని తెలంగాణ [more]

వైసీపీతోనూ పొత్తు పెట్టుకుంటారు

15/11/2018,01:05 సా.

‘‘చంద్రబాబు జీవితంలో ఒంటరిగా పోటీ చేయలేదు. ఆయన స్వయం ప్రకాశం లేని చంద్రుడు. దేశంలో ఆయన పొత్తు పెట్టుకోని పార్టీ ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అవసరమైతే వైసీపీతోనే ఆయన పొత్తు పెట్టుకుంటారు.’’ అని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం మీట్ ది ప్రెస్ లో [more]

వారి భేటీపై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు

14/11/2018,11:43 ఉద.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు – కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ భేటీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో ప్రజాకూటమి అభ్యర్థులందరికీ చంద్రబాబే ఫైనాన్షియర్ అని ఆరోపించారు. అశోక్ గెహ్లాట్ రాహుల్ గాంధీ దూతగా వచ్చి చంద్రబాబుతో జరిపిన [more]

బిగ్ బ్రేకింగ్ : జగన్ కేసులో చంద్రబాబుకు నోటీసులు

13/11/2018,01:49 సా.

తనపై జరిగిన హత్యాయత్నం కేసులో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా ఎనిమిది మందికి కోర్టు నోటీసులు [more]

22న భవిష్యత్ కార్యాచరణ

10/11/2018,06:45 సా.

నలభై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నా దేశం కోసం ఇప్పుడు ఆ పార్టీతో కలుస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ అమరావతి వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ… నరేంద్ర మోదీ, అమిత్ షా [more]

చంద్రబాబుతో గెహ్లాట్ భేటీకి కారణమదేనా..?

10/11/2018,01:03 సా.

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య బంధం బాగా బలోపేతం అయినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు కేవలం ఒక్కసారి మాత్రమే రాహుల్ గాంధీని కలిసినా… కాంగ్రెస్ పార్టీ మాత్రం చంద్రబాబుపై భారీగానే ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ చంద్రబాబుతో భేటీ [more]

బ్రేకింగ్ : ఎల్లుండి ఏపీ కేబినెట్ విస్తరణ

09/11/2018,04:19 సా.

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఎల్లుండి కేబినెట్ విస్తరణ జరగనుంది. కేబినెట్ లో ప్రస్తుతం ఉన్న రెండు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారందరినీ కొనసాగిస్తూనే కొత్తగా ఇద్దరికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కేబినెట్ లో ముస్లింలు లేనందున ఎమ్మెల్సీగా [more]

పర్యటనలు మీవి… భారం ప్రజలకా..?

09/11/2018,01:00 సా.

తాడేపల్లిగూడెంలో టీడీపీ నేతలు చర్చకు పిలిచి పారిపోయారని, చర్చకు వచ్చే సత్తా టీడీపీకి లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడుకు ఓటమి భయం పట్టుకుందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ, బెంగళూరు, చెన్నైకి రాజకీయ పర్యటనల కోసం ప్రభుత్వ [more]

చంద్రబాబు స్పీడ్ పెంచారు

07/11/2018,06:59 సా.

బీజేపీకి వ్య‌తిరేకంగా విప‌క్షాల‌ను ఏకం చేసే ప‌నిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఉన్నారు. ఇప్ప‌టికే ఆయ‌న కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, సీపీఐ, సీపీఎం, ఎన్‌సీపీ, నేష‌న‌ల్ కాన్ఫ‌రేన్స్ నేత‌ల‌ను ఆయ‌న క‌లిశారు. ఇక ద‌క్షిణాధిన కూడా బీజేపీ వ్య‌తిరేక ప‌క్షాల‌ను క‌లిసేందుకు ఆయ‌న సిద్ధ‌మ‌య్యారు. [more]

1 2 3 4 33