ప్రకాశంలో టీడీపీ లైఫ్ లైన్ ఇదే..!

02/04/2018,01:00 సా.

టీడీపీ కంచుకోట ప్రకాశం జిల్లాలో త‌మ్ముళ్ల ఫైట్ వీధుల్లోకి ఎక్కేసింది. మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉండ‌డంతో ఇక్కడ టీడీపీ ప‌రిస్థితి చేయి దాటి పోతోంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎవ‌రివారే య‌మునా తీరే అన్నచందంగా నిన్న మొన్నటి వ‌ర‌కు ఉన్న టీడీపీ నేత‌లు ఇప్పుడు ఆధిప‌త్య ధోర‌ణి రాజ‌కీయాల‌కు తెర‌దీశారు. [more]

అమరావతి సింగపూర్ దేనా …?

02/04/2018,12:00 సా.

మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు చంద్రబాబు సర్కారుపై మరో బాంబు పేల్చేందుకు సిద్ధం అయ్యారు. ఆయన ” నవ్యంధ్ర రాజధాని ఎవరిది ?” అనే పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. ఆ పుస్తకాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతులమీదుగా ఆవిష్కరించబోతున్నారు ఐవైఆర్. అమరావతిలో విడుదల చేయడానికి ఏర్పాట్లు దాదాపు [more]

బావ సీరియస్ … బామ్మర్ది సింగ్స్

02/04/2018,09:26 ఉద.

ఎపి సీఎం చంద్రబాబు ఢిల్లీ తో అమితుమీ తేల్చుకోవడానికి భవిష్యత్తు రాజకీయ సమీకరణలకు సీరియస్ గా ఢిల్లీ బాట పట్టారు. మూడు రోజులపాటు హస్తినలో బాబు తన వ్యూహాలను స్వయంగా అమలు అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే టీడీపీ ఎంపీలు రోజు అవిశ్వాసం నోటీసులు ఇస్తుండటం లోక్ సభ ను [more]

వైసీపీకి ఎన్నికలంటే భయం…అందుకని?

02/04/2018,09:19 ఉద.

కేంద్రంపై వత్తిడి పెంచేందుకే తాను రెండురోజుల ఢిల్లీ పర్యటన పెట్టుకున్నానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆయన కొద్దిసేపటి క్రితం టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించి మోసం చేస్తే బీజేపీ నమ్మించి మోసం చేసిందన్నారు. బీజపీ మోసాన్ని ఎండగట్టడానికే తాను ఢిల్లీకి వస్తున్నానని చెప్పారు. [more]

ఒంటిమిట్టపై చంద్రుడు ఆగ్రహించాడా …?

02/04/2018,08:00 ఉద.

కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయం. ఇప్పుడు ఈ చారిత్రక దేవాలయంపై ఏపీలో హాట్ టాపిక్ నడుస్తుంది. 13 వ శతాబ్దం నాటి అత్యంత పురాతన శ్రీ రాముని దేవాలయం లో అపచారాలు నడవడమే ఇప్పుడు అరిష్టాలకు కారణం అవుతున్నాయా ? అవుననే అంటున్నారు ఆగమశాస్త్ర పండితులు. రాములోరి కళ్యాణం [more]

గాలి ఇంట్లో టిక్కెట్ ఫైట్‌… బాబు స్ట్రాట‌జీ ఇదే

01/04/2018,07:00 సా.

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు ఆక‌స్మిక మ‌ర‌ణంతో చిత్తూరు జిల్లా న‌గ‌రి రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ లేడీ ఫైర్‌బ్రాండ్ రోజా ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం, ఆమె చంద్ర‌బాబు, టీడీపీని ప‌దే ప‌దే ఇష్ట‌మొచ్చిన ప‌దాల‌తో టార్గెట్ చేస్తుండ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో [more]

చంద్రబాబు మరో సాహసం చేయనున్నారా?

01/04/2018,06:00 సా.

ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మయం ఉన్న వేళ‌.. పార్టీ నేత‌ల్లో అసంతృప్తి బ‌య‌ట‌ప‌డుతున్న స‌మ‌యంలో.. అంతేగాక ముఖ్య‌మైన హోదా ఉద్య‌మ నేప‌థ్యంలో కేంద్రంతో అమీతుమీకి సిద్ధ‌మైన స‌మ‌యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు మరో తేనెతుట్టెను క‌దిలించేందుకు రెడీ అవుతున్నారా? అంటే కొంత కాలం నుంచి అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఎన్డీఏలో [more]

టీడీపీకి జ‌న‌సేన దెబ్బ.. అదిరిపోతోందిగా!

01/04/2018,05:00 సా.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని భావిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు ఇప్పుడు నిద్ర ప‌ట్టడం లేదు. జ‌న‌సేన‌తో విభేదాలు ఆయ‌న‌కు నిద్రను సైతం దూరం చేశాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు క‌లిసివ‌స్తాడ‌ని, త‌మ‌ను ఆదుకుంటాడ‌ని భావించిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇప్పుడు యూట‌ర్న్ తీసుకోవ‌డంతో బాబు [more]

నా ఓట‌మి ఓకే.. నా భార్యకు టికెట్ ప్లీజ్‌..!

01/04/2018,04:00 సా.

టీడీపీ నేత‌ల్లో ఆశ చావ‌డం లేదు. అధికారంపై లాల‌స వీడ‌డం లేదు. అందుకే ఇప్పటి వ‌ర‌కు వార‌సులను, వార‌సు రాళ్లను మాత్రమే తెర‌మీదికి తెచ్చి టికెట్లు ఇప్పించుకునే సంస్కృతికి తెర‌దీయగా .. తాజాగా ఓ అధికార పార్టీ నేత ఏకంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఓడిపోతాన‌ని ముందుగానే గ్రహించేసి.. [more]

బాబు నిర్ణయంలో మార్పు

01/04/2018,11:16 ఉద.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈనెల 2,3 తేదీల్లో చంద్రబాబు ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఈనెల 3,4 వ తేదీల్లోకి మార్చుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై అన్ని జాతీయ పార్టీల నేతలను చంద్రబాబు కలవనున్నారు. కేంద్రం [more]

1 25 26 27 28 29 33