ప్రధాని హెలీకాఫ్టర్ లోనే డబ్బుల తరలింపు

15/04/2019,03:13 సా.

ప్రధాని నరేంద్ర మోడీ తన హెలీకాఫ్టర్ లోనే డబ్బులు తరలిస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ… సర్జికల్ స్ట్రైక్స్ అంటూ అభూతకల్పనలు చేశారని, సర్జికల్ స్ట్రైక్స్ ఎవరైనా మాట్లాడితేనే తప్పు చేసినట్లు చూపించారని ఆరోపించారు. భారత్ కు [more]

చంద్రబాబుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

11/04/2019,01:52 సా.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీ ఎన్నికల అధికారిని చంద్రబాబు బెదిరిస్తున్నారని, బుధవారం ఆయనతో బెదిరింపు ధోరణిలో మాట్లాడినందున చంద్రబాబుపై చర్యలు తీసకోవాలని ఆయన కోరారు. పోలింగ్ లో హింసను ప్రేరేపించే విధంగా తెలుగుదేశం పార్టీ కుట్ర చేస్తోందని [more]

ఆ….ప్రచారాన్ని ఖండించిన సీఈఓ

11/04/2019,12:15 సా.

రాష్ట్రవ్యాప్తంగా 30 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా 45 వేలకు పైగా పోలింగ్ బూత్ లలో 92 వేలకు పైగా ఈవీఎంలు ఉన్నాయని, 30 శాతం అంటే 27 వేల ఈవీఎంలు [more]

టీడీపీతో బోయపాటికి బాగానే గిట్టుబాటు అయ్యిందే..!

11/04/2019,11:14 ఉద.

వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ తర్వాత ఓ నెల రోజులు అజ్ఞాతవాసం చేసిన బోయపాటి తర్వాత అమరావతికి వెళ్లి టీడీపీ విజయం కోసం ఎన్నికల ప్రకటనలను రూపొందించాడు. బోయపాటి కేవలం నెలన్నర కాలంలో టీడీపీకి చాలా యాడ్స్ చేసిపెట్టాడు. మరి ఈ నెలన్నరలో అన్ని యాడ్స్ ని [more]

ఈవీఎంలు వద్దంటే వినడం లేదు: చంద్రబాబు

11/04/2019,08:37 ఉద.

అభివృద్ధి చెందిన దేశాలు, టెక్నాలజీ ఎక్కువగా ఉన్న దేశాలు కూడా ఈవీఎంలను వాడటం లేదని, మన వద్ద ఈవీఎంల ద్వారా ఓటింగ్ ఎందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేపర్ మీద [more]

ఆశ్చర్యంగా ఉందా..??

11/04/2019,08:00 ఉద.

ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి ఆసక్తికరంగా ఉంది. ఎన్నికల వేళ క్యాడర్ కు ధైర్యం నింపాల్సిన నాయకుడి స్థానంలో ఉన్న చంద్రబాబు భయంగా కనిపిస్తున్నారు. ప్రతీ చర్యనూ తనపై కుట్రగా భావించి ఉలిక్కిపడుతున్నట్లు కనిపిస్తోంది. అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసినా చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. [more]

ఆ విషయంలో వైసీపీ పుంజుకుందా..?

11/04/2019,07:00 ఉద.

గత ఎన్నికల ముందు వరకు ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారంలోకి వస్తున్నారనే అంచనాలు ఉన్నాయి. జగన్ సభలకు ప్రజల నుంచి బాగా స్పందన వచ్చింది. సమైక్యాంధ్ర కోసం చివరి వరకు పోరాటం చేయడం, తండ్రి వైఎస్ మృతితో సానుభూతి ఉండటం వంటి అనేక కారణాల వల్ల జగన్ పట్ల [more]

జ్యోతి – బాబు పై మండిపడుతున్న ఉద్యోగులు

10/04/2019,05:19 సా.

ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే ఉద్యోగులను కించపరిచేలా, అవమానించేలా అసభ్య పదజాలంతో మాట్లాడిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. ఉద్యోగులను ఉద్దేశించి ‘ఆ నా కొడుకులు’ అంటూ చంద్రబాబుతో రాధాకృష్ణ మాట్లాడిన వీడియో వైరల్ [more]

అందుకే చంద్రబాబు డ్రామాలు..!

10/04/2019,04:58 సా.

తెలుగుదేశం పార్టీ ఒక డ్రామా కంపెనీ అని ముందు నుంచి తాము చెబుతున్నామని, తాము చెప్పినట్లే ఇవాళ పోలింగ్ కు ముందు చంద్రబాబు డ్రామా చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం బీజేపీ నేతలు ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని కలిసి టీడీపీ యధేచ్ఛగా డబ్బులు [more]

బ్రేకింగ్: సచివాలయం ముందు చంద్రబాబు ధర్నా

10/04/2019,02:26 సా.

ఎన్నికల వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళనకు దిగారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపిస్తూ సచివాలయం ముందు ఆయన ధర్నాకు దిగారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఆయన ధర్నా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలనే టార్గెట్ చేస్తూ ఐటీ దాడులు చేస్తున్నారని చంద్రబాబు [more]

1 2 3 4 5 75