టీడీపీ నేత గాయబ్…ఎందుకిలా …?

19/01/2019,09:00 ఉద.

తెలంగాణ లో టిడిపికి వున్న ఇద్దరి ఎమ్యెల్యేల్లో ఒకరైన సండ్ర వెంకట వీరయ్య వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉందీ…. ఏమైనది ఎవరికి తెలియడం లేదు. సండ్ర కారు ఎక్కేస్తారని ఒక పక్క ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో ఆయన మిస్సింగ్ సస్పెన్స్ [more]

మళ్ళీ కష్టకాలం దాపురించిందే …?

17/01/2019,09:00 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ కి కష్టం వచ్చిపడింది. మొన్ననే ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయినప్పటికీ పార్టీనేతల తీరులో మార్పు రాకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. ఇంతకీ అంత పెద్ద కష్టం ఏమిటి అనుకుంటే ఆశ్చర్య పోక తప్పదు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధం అవుతుంటే కాంగ్రెస్ అధిష్టానం గుండెల్లో [more]

ఎట్టకేలకు కొలువు తీరనుందే…!!

17/01/2019,06:00 ఉద.

ఎన్నికల ఫలితాలు వచ్చి నెల పదిరోజుల తరువాత టి అసెంబ్లీ కొలువు తీరనుంది. ఈనెల 17 న ప్రొటెం స్పీకర్ గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఎమ్మెల్యేల చేత  ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎమ్యెల్యేల చేత లాంఛనంగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అనంతరం పూర్తిస్థాయి స్పీకర్ [more]

బ్రేకింగ్ : ఎనిమిది మందికే ఛాన్స్…?

07/01/2019,07:23 సా.

ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. మంత్రివర్గ విస్తరణకు ఏర్పాటు చేయాలని జీఏడీ, ప్రొటోకాల్ శాఖ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్ లో మొత్తం 8 మందికి అవకాశముందని తెలుస్తోంది. ఎనిమిది మంది ప్రమాణస్వీకారానికి అనువుగా ఏర్పాట్లు [more]

మరోసారి బాబుకు ఝలక్

07/01/2019,11:43 ఉద.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోదీపై ఎంత దూకుడు పెంచుతుంటే కేంద్రం అంత కసి తీర్చుకునేలా ఏపీ పట్ల వ్యవహరిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్ పర్యటనను కుదించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా రిపబ్లిక్ పరేడ్ వేడుకల్లో ఏపీ శకటాన్ని తిరస్కరించడం చర్చనీయాంశమైంది. తొలుత ఏపీ శకటాన్ని అనుమతించింది. [more]

రాజాసింగ్ సెన్సేషనల్ డెసిషన్

06/01/2019,05:31 సా.

భారతీయ జనతా పార్టీ ఒకే ఒక ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారు. గోషామహల్ నుంచి మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన రాజాసింగ్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపర్చేలా ఉంది. ఈ నెల 17వ తేదీన ఎంఐఎం ఎమ్మెల్యే ను ప్రొటెం స్పీకర్ గా ప్రమాణస్వీకారం చేయించాలని ముఖ్యమంత్రి [more]

ఈ ఇద్దరూ….??

05/01/2019,08:00 సా.

ప్రజాకర్షక శక్తి కలిగిన నేతలు తీసుకునే నిర్ణయాలు ఆధిపత్య ధోరణిని ప్రతిబింబిస్తాయి. నియంతృత్వాన్ని తలపిస్తాయి. సర్వం సహా తామే కర్త,కర్మ,క్రియగా భావిస్తుంటారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి శోభకలిగించకపోయినా తమ వైఖరిని మాత్రం వారు మార్చుకోరు. జాతీయస్థాయిలో చూస్తే ఇందిర, మోడీ వంటివారిని ఇందుకు ఉదాహరణలుగా చెప్పాలి. ప్రాంతీయపార్టీల అధినేతలందరిలోనూ ఇంచుమించు [more]

నాతో పెట్టుకుంటే ఫినిష్ అవుతారు..బాబు వార్నింగ్

04/01/2019,01:09 సా.

కాకినాడలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ప్రధాని మోదీ ఏపీపర్యటనకు వస్తే చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు వ్యతిరేకంగా ఆయననే అడ్డుకుని బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల్లో అవినీతి జరుగుతుందని వారు పెద్దయెత్తున [more]

క్యాష్ చేసుకుంటారా…??

02/01/2019,06:00 ఉద.

ఏపీ రాజ‌కీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యాలు వెలుగు చూస్తాయో? ఎప్పుడు ఎవ‌రు ఎలా దూసుకు వ‌స్తారో కూడా చెప్ప‌డం క‌ష్టంగా ఉంది. ముఖ్యంగా నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఏపీ ఊసు కూడా ఎత్త‌ని తెలంగాణా ఉద్య‌మ సార‌ధి, సీఎం కేసీఆర్‌పై ఇప్పుడు ఏపీలోనూ అతి [more]

పనిలో పడ్డ గులాబీ బాస్ .. అందుకేనా ..?

01/01/2019,06:00 ఉద.

ఆయన ముఖ్యమంత్రి అయినా పని చేసేది లేదు. ఫామ్ హౌస్ లోనే వుంటారు. కనీసం సెక్రెటేరియట్ కు కూడా రారు. ఇది మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ పై విపక్షాలు చేసిన విమర్శల్లోని కొన్ని. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కెసిఆర్ పనిచేయకతప్పడం లేదు. అధికారులతో [more]

1 2 3 31