టిడిపిపై గులాబీ గురి ..?

26/11/2018,10:30 ఉద.

ఆంధ్రప్రదేశ్ విభజన తో దశాబ్దాల తెలుగుదేశం చరిష్మా కొంత మసకబారింది తెలంగాణాలో. వెనుకటి ప్రభావాన్ని తిరిగి సాధించేందుకు గెలిచిన అభ్యర్థులతో చక్రం తిప్పాలనుకుంటే ఓటుకు నోటు కేసు పసుపు పార్టీ ఆశలపై పూర్తిగా నీళ్ళు చల్లేసింది. సామాను సర్దుకుని ఎపి వైపు అడుగులు వేసేలా చేసింది. గెలిచిన తమ్ముళ్ళంతా [more]

సోనియా వచ్చి వెళ్లిన తర్వాత …!!

26/11/2018,08:00 ఉద.

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గులాబీ బాస్ మైండ్ గేమ్ మొదలు పెట్టారు. ఆ గేమ్ మాములుగా లేదు. ఇదిగో ఇప్పుడే సర్వే రిపోర్ట్ వచ్చింది. లక్ష మెజారిటీతో మన అభ్యర్థి గెలుస్తున్నారు. అని ప్రచారం మొదలు పెట్టిన గులాబీ బాస్ సోనియా వచ్చి వెళ్ళాక కొత్త గేమ్ కి [more]

టీఆర్ఎస్ కు 103 నుంచి 106 సీట్లు

25/11/2018,01:54 సా.

ఈ ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని, అభివృద్ధి పథకాలు కొనసాగాలంటే టీఆర్ఎస్ కే ఓటేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆయన తాండూరులో జరిగన బహిరంగ సభలో ప్రసంగించారు. దేశంలో 24 గంటలూ విద్యుత్తు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణయేనన్నారు. నిన్న సాయంత్రమే తన వద్దకు సర్వే రిపోర్ట్ [more]

సోనియాతో స్వింగ్ అవుతుందా…???

24/11/2018,09:00 సా.

కష్టాలలో కూరుకున్న కాంగ్రెసు పార్టీని కాసింత గట్టెక్కించడానికి హైదరాబాదు వచ్చిన సోనియా భావోద్వేగాలను పండించడానికి ప్రయత్నించారు. తెలంగాణకు అమ్మ అంటూ పార్టీ శ్రేణులు చెబుతూ వచ్చిన విషయాన్ని అందిపుచ్చుకుని కొంత సెంటిమెంటును రంగరించారు. అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఆరోగ్య కారణాల రీత్యా ఎక్కడికీ వెళ్లని సోనియా [more]

కళ్లు తెరవండి…చెవులు మూయండి ..?

23/11/2018,12:00 సా.

నామినేషన్ల ఘట్టం ముగిసింది. అనూహ్యంగా అన్ని పార్టీల్లో మెజారిటీ రెబెల్స్ అధినేతల మాటలకు చల్లబడి వేసిన అభ్యర్థిత్వాలు వెనక్కి తీసుకున్నారు. దాంతో ప్రధాన పార్టీలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇప్పుడు అంతా ప్రచారం మీద దృష్టి సారించారు. తమ స్టార్ క్యాంపెయినర్స్ రాక కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ప్రత్యర్థుల [more]

తుప్పు వదలాల్సిందే….!!

19/11/2018,11:00 సా.

నామినేషన్ల కు తెరపడటంతోనే ప్రచార పర్వానికి తెరలేస్తోంది. ఇంతవరకూ టిక్కెట్ల కేటాయింపు, బీఫారాల అందచేత, అసంత్రుప్తుల బుజ్జగింపు వంటి పనుల్లో బిజీగా గడిపిన అగ్రనాయకులు పంచెలు బిగకడుతున్నారు. రంగంలోకి ఉరుకుతున్నారు. తాము నెగ్గడం, తమ పార్టీలకు గెలుపు సాధించడం రెండూ పెద్ద నాయకులకు అవసరమే. రానున్న పదిహేను రోజులు [more]

ఆ సమావేశం వాయిదా…!!

19/11/2018,07:43 సా.

ఈ నెల 22న తలపెట్టిన బీజేపీయేతర పక్షాల సమావేశం వాయిదా పడిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఈరోజు ఆయన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. జాతీయ రాజకీయాల్లో పోషించాల్సిన పాత్రపై చంద్రబాబు మమతతో చర్చించారు. బీజేపీకి [more]

పూజలు ఫలిస్తాయా …?

19/11/2018,09:00 ఉద.

గులాబీ బాస్ కె.చంద్రశేఖర్ రావు దేవుడిని నమ్ముకుని బరిలోకి దిగుతున్నారు. సంప్రదాయాలు ఆచారాలపై అపార నమ్మకం కలిగివుండే కేసీఆర్ కు ఇప్పుడు అసలైన సవాల్ మహాకూటమి రూపంలో ఎదురైంది. తెలంగాణ సాధన సమయంలోను ఇదే తీరులో పూజలు, హోమాలతో దైవబలాన్ని పొంది ప్రత్యేక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకున్నారు [more]

వారికి భంగపాటు తప్పలేదు …!!

19/11/2018,08:00 ఉద.

నామినేషన్ల ప్రక్రియ చిట్ట చివరి రోజు ముందు రోజు అర్ధరాత్రి ఫైనల్ లిస్ట్ ఇచ్చేసింది హస్తం పార్టీ. పెండింగ్ లో ఉంచిన ఆరుస్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేసింది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను 94 స్థానాల్లో బరిలో నిలిచి మిగిలిన స్థానాలు మిత్రులకు ఇచ్చింది కాంగ్రెస్. ఈ [more]

నేతలంతా గాలి తిరుగుళ్ళే …!!

19/11/2018,06:00 ఉద.

తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టంకి తెరపడనుండటంతో అన్ని పార్టీలు పూర్తి స్థాయి ప్రచారం పై దృష్టి పెట్టనున్నాయి. జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న కారు పార్టీ ఇప్పుడు మరింత దూకుడు పెంచనుంది. గులాబీ బాస్ రోజుకు మూడు నుంచి నాలుగు సభల్లో పాల్గొనే ప్రణాలికను టీఆరెస్ సిద్ధం చేస్తుంది. [more]

1 9 10 11 12 13 32