రేవంత్ ను అందుకే పక్కన పెట్టారా ..?

09/05/2018,09:00 ఉద.

ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడిగా ఉంటాయంటారు. రాజకీయాల్లో కూడా అంతే మరి. దశాబ్దాల తరబడి ఒకే పార్టీని నమ్ముకున్నా లభించని ప్రయారిటీ పక్క పార్టీలోనుంచి వచ్చిన వారికి వచ్చేస్తుంది. అందులోను రేవంత్ రెడ్డి వంటి లీడర్ ఏ పార్టీలోకి వెళ్ళినా ఆ పార్టీని డామినేట్ చేసే [more]

అందుకేనా కేసు రీ ఓపెన్ …?

09/05/2018,08:00 ఉద.

ఓటుకు నోటు కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అంశం. మూలన పెట్టిన ఈ కేసును తిరిగి గులాబీ బాస్ ఎందుకు కెలికారు అన్నదే అంతా బుర్రలు బద్దలు కొట్టుకునేలా చేసింది. రెండున్నరేళ్లు గమ్మున్నుండి చడీ చప్పుడు చేయకుండా కేసీఆర్ ఓటుకు నోటు బయటకు తీయడం [more]

వరప్రసాదిని…ఓటుకు నోటు

08/05/2018,08:00 సా.

రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. ఆ టైమింగ్ కలిసి రాబట్టే చంద్రబాబు నాయుడు , కేసీఆర్ ముఖ్యమంత్రులై కూర్చున్నారు. తాజాగా ఏటికి ఎదురీదుతున్న చంద్రబాబు నాయుడిపై కేసీఆర్ రూపంలో మరోసారి నెత్తిన పాలు పోసే ప్రయత్నాలు సాగుతున్నాయనే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రతికూలాంశాలను సానుకూలం చేసుకునే వ్యూహరచనలో బాబు నైపుణ్యమే [more]

ఎప్పటికైనా సీఎం అవుతా…రేవంత్ షాకింగ్ కామెంట్స్

08/05/2018,07:48 సా.

తన లక్ష్యం సీఎం పదవేనని ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతానని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అవసరం లేదన్నారు. ఈ విషయాన్ని రాహుల్ కు లేఖ రాస్తానని చెప్పారు. తనను పార్టీలోకి ఆహ్వానించినప్పుడు రాహుల్ దూతలు [more]

అబ్బే…ఆయన కేసీఆర్…I

08/05/2018,07:00 సా.

నోటితో పొగిడి..నొసటితో వెక్కిరించే కళలో ఆరితేరిపోయారు కేసీఆర్. ఒకవైపు సెక్యులర్, ఫెడరల్ ఫ్రంట్ అంటూ హంగామా చేస్తున్నారు. ఆ దిశలో సాగుతున్న ప్రయత్నాలకు మాత్రం గండి కొడుతున్నారు. వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఆచరణలో ఫెడరల్ ఫ్రంట్ కు చేజేతులారా కొరివి పెడుతున్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇతర [more]

ఓటుకు నోటు…చంద్రబాబు మంచికేనా?

08/05/2018,09:00 ఉద.

ఓటుకు నోటు కేసులో నిజంగానే కేసీఆర్ చర్యలకు దిగితే అది చంద్రబాబుకు లాభిస్తుందా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులకు మరికొంత సెంటిమెంట్ తోడవుతుందా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఏళ్లుగా ఓటుకు నోటు కేసును పట్టించుకోని కేసీఆర్ హటాత్తుగా ఈ కేసును బయటకు తీయడంపై తెలుగుదేశం పార్టీ నేతలు [more]

కేసీఆర్ కన్నెర్ర బాబుపైనేనా?

08/05/2018,08:00 ఉద.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపైన టిఅర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా..? ఓటుకు నోటు కేసులో వున్న చంద్రబాబుపైన టిఅర్ఎస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకునేట్లుగా కనబడుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సియం కేసిఆర్ స్కామ్ లపైన జరిపిన సమీక్ష ఇందుకు అవుననే చెబుతుంది. ఎందుకంటే ఓటుకు నోటు కేసుతో పాటుగా [more]

బంతి..బంతికి…కాసుల పంటే…!

08/05/2018,07:27 ఉద.

సోషల్ నెట్ వర్క్ లను వేదికగా చేసుకుని కొత్త తరహా క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. 17 మంది ముఠా సభ్యులలో 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుండి 15 లక్షల [more]

మళ్లీ ఓటుకు నోటు కేసు….?

07/05/2018,06:26 సా.

ఓటుకు నోటు కేసు విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేస్తున్నారు. ఆయన ప్రగతి భవన్ లో కొద్దిసేపటి క్రితం ఈ కేసు పురోగతిపై పోలీసు అధికారులతో సమీక్షిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ నివేదికపై కూడా కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో ప్రస్తుతం కాంగ్రెస్ [more]

నేనే ముఖ్యమంత్రిని… టీ కాంగ్రెస్ సినిమా స్టార్ట్‌…!

06/05/2018,04:00 సా.

కాంగ్రెస్ పార్టీలో కొంచెం ప్రజాస్వామ్యం ఎక్కువ‌.. సీనియ‌ర్ నేత‌ల విష‌యంలో మాత్రం ఇది మ‌రింత ఎక్కువే.. ఎప్పుడు ఎవ‌రేం మాట్లాడుతారో.. ఏ వివాదానికి తెర‌లేపుతారో ఎవ‌రికీ అంతుబ‌ట్టదు.. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన ప్రజాచైత‌న్య బ‌స్సుయాత్రతో నేత‌లు మాంచి ఉత్సాహం మీద ఉన్నారు. పార్టీ శ్రేణుల్లో కూడా నూత‌నొత్తేజం [more]

1 10 11 12 13 14 15
UA-88807511-1