కేసీఆర్ ది దరిద్రమైన భాష

29/12/2018,07:19 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై దరిద్రమైన భాషను వాడారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ వాడిన భాషను తాను జీర్ణించుకోలేకపోతున్నానని, ఇక ఆంధ్రప్రజలు ఎందుకు జీర్ణించుకుంటారన్నారు. రెండోసారి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఛండాలమైన భాష వాడుతారా? అని ప్రశ్నించారు. ప్రత్యేక [more]

ఇద్దరు ఎంపీలతో రాష్ట్రాన్ని తెచ్చా….!!!

29/12/2018,07:05 సా.

తాను ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తే, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానన్న చంద్రబాబు ప్రత్యేక హోదా కూడా ఏపీకి తెచ్చుకోలేకపోయారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ సొంతంగా గెలవలేదన్నారు. ఆయన స్వయంప్రకాశం ఉన్న నేత కాన్నారు. మామ ఎన్టీఆర్ పెట్టిన పార్టీని లాక్కొని [more]

రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఉంటుంది

29/12/2018,06:44 సా.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అవసరమైతే తాను ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడానికి సిద్ధంగా ఉన్నానని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. తాను ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు వ్యతిరేకం కాదన్నారు. చంద్రబాబునాయుడు కేవలం రాజకీయ స్వప్రయోజనం కోసమే ప్రత్యేక హోదాను ఏపీలో వాడుకోవాలని చూస్తున్నారన్నారు. [more]

సుహాసిని సంగతేంటి?

29/12/2018,06:36 సా.

నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి ఇప్పుడు ఏం సమాధానం చెబుతావని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని సూటిగా ప్రశ్నించారు. హరికృష్ణ చనిపోక ముందు ఆ కుటుంబం గురించి బాబు పట్టించుకోలేదని, హరికృష్ణ చనిపోయిన వెంటనే సింపతీని క్యాష్ చేసుకుందామని ఇంట్లో ఉన్న మనిషిని [more]

బాబు అనుభవం దానికే…!!!

29/12/2018,04:53 సా.

కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం దొంగనాటకమని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బాబు దోచుకోవడానికే ఈ శంకుస్థాపనల హడావిడి అని ఆయన అన్నారు. పదేళ్ల సమయంల ఉన్నాఐదేళ్లలోనే కేంద్ర ప్రభుత్వం ఏపీకి అంతా చేస్తుందన్నారు. బాబు అనుభవం అవినీతికి ఉపయోగపడుతుందన్నారు. కడప [more]

కాంగ్రెస్ గెలవలేదట..బీజేపీయే ఓడిందట…!!

29/12/2018,04:37 సా.

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదని, కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఓడిందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విశ్లేషించారు. మధ్యప్రదేశ్,ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ బొటాబొటీ మార్కులు తెచ్చుకుందన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. [more]

బాబుపై కేసు పెట్టాల్సిందే….!!!

29/12/2018,04:24 సా.

హైకోర్టు విభజన విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు బాధపడుతున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ కోసమే విభజన చేశారని బాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. డిసెంబరు 31వ తేదీ నాటికి హైకోర్టును విభజించాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో అఫడవిట్ సమర్పంచలేదా? అని ప్రశ్నించారు. దాని ప్రకారమే హైకోర్టు విభజన [more]

మోదీ గ్రాఫ్ పెరుగుతోంది…!!

29/12/2018,03:33 సా.

ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతున్నట్లు మరో సర్వే తేల్చి చెప్పింది. ప్రధానంగా బీహార్ లో మోదీ, నితీష్ కుమార్ హవా మామూలుగా లేదని ఇండియా టుడే సర్వేలో తేలింది. బీహార్ లో ఇండియా టుడే సర్వే చేయగా అక్కడ మోదీ గ్రాఫ్ విపరీతంగా పెరగడం విశేషం. [more]

అది కూడా జగన్ వల్లనేనట….!!!

28/12/2018,05:15 సా.

జగన్ ప్రస్తావన లేకుండా ఏ అంశంతోనూ ముడిపెట్టరు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. చివరకు హైకోర్టు విభజన కూడా జగన్ కు అనుకూలంగానే జరిగిందన్న సందేహాన్ని వెలిబుచ్చడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. హైకోర్టును విభజించడంతో నాంపల్లి కోర్టు జడ్జి కూడా బదిలీ అవుతారని, ఇప్పుడు జగన్ కేసులు మళ్లీ [more]

బాబు చేసిన పనికి రియాక్ట్ అయిన కేంద్రం….!!!!

27/12/2018,07:25 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇలా కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారో లేదో…వెంటనే కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించకపోవడం వల్లనే కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై స్పష్టత రాలేదని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ [more]

1 2 3 4 5 31