చినబాబుపై వెంకయ్య ప్రశంసలు

17/07/2018,07:09 సా.

తమిళ నటుడు కార్తీ హీరో గా తెరకెక్కిన చినబాబు సినిమాపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘వ్యవసాయ ప్రాధాన్యత, కుటుంబ జీవనము, పశుసంపద పట్ల ప్రేమ, ఆడపిల్లల పట్ల నెలకొన్న వివక్ష నేపథ్యంలో ‘చినబాబు’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రజాదరణ పొందే విధంగా రూపొందించిన [more]

కోలీవుడ్ హీరోలను చూసైనా మన హీరోలు మారరా…?

17/07/2018,12:56 సా.

కోలీవుడ్ హీరోలు ఇప్పుడు తెలుగులో రియల్ హీరోలుగా కనబడుతున్నారు. వారి డెడికేషన్ ముందు టాలీవుడ్ హీరోలు తేలిపోతున్నారు. మొన్నటికి మొన్న విశాల్ రైతుల పాలిట హీరో అయ్యాడు. అలాగే తన ప్రెస్ మీట్ ఒకటి హైద్రాబాద్ లో జరుగుతుంటే… చెన్నై నుండి ఫ్లైట్ లో వచ్చిన విశాల్ ట్రాఫిక్ [more]

బాక్సాఫిస్ వద్ద RX100 దూకుడు !

16/07/2018,02:16 సా.

కార్తీకేయ – పాయల్ రాజపుట్ జంటగా లోబడ్జెట్ మూవీగా తెరకెక్కిన RX 100 మూవీ సందడి టాలీవుడ్ లో మాములుగా లేదు. చిన్నగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా భారీగా…పెట్టిన పెట్టుబడిని మూడింతల లాభాలతో కలెక్షన్స్ కుమ్మేస్తుంది. విజేత సినిమా తో పాటుగా బాక్సాఫీసు వద్దకు [more]

చినబాబు మూవీ రివ్యూ

13/07/2018,02:08 సా.

నటీనటులు: కార్తీ, సయేశా సైగల్, సత్య రాజ్, భానుప్రియ, ప్రియా భవాని, సూరి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: డి. ఇమ్మాన్ ఎడిటర్: రూబెన్ నిర్మాత: హీరో సూర్య దర్శకత్వం: పాండిరాజ్ కోలీవుడ్ హీరో కార్తీ సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ వుంది. అతను కోలీవుడ్ లో నటించిన ప్రతి [more]

మాది రైతు కుటుంబం

12/07/2018,02:54 సా.

తన తాత రైతు అని, తన తండ్రి కూడా తాను నాలుగో తరగతి చదివే వరకు రైతే అని అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ అంటున్నాడు. తమిళ హీరో సూర్య నిర్మాణంలో కార్తీ నటించిన చినబాబు చిత్రం వీడియోను విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో విడుదల చేశాడు. [more]

జులై 13న రానున్న చినబాబు

05/07/2018,11:44 ఉద.

కార్తీ, సయేష జంటగా నటించిన ‘చినబాబు’ సినిమాను జులై 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ మరియు పాటలకు మంచి స్పందన లభించింది. సత్యరాజ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. దర్శకులు [more]

ఇది చినబాబు కార్ల కహాని..

13/06/2018,06:34 సా.

త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబోలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ చినబాబు నిర్మాతగా అరవింద సమేత – వీర రాఘవ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎన్టీఆర్ వీర రాఘవగా… హీరోయిన్ పూజ హెగ్డే అరవింద గా కనిపించనున్న ఈ సినిమాలో ఈషా రెబ్బ కూడా సెకండ్ హీరోయిన్ [more]