మళ్లీ చిక్కుల్లో చింతమనేని….!

21/09/2018,07:35 ఉద.

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. వరుస వివాదాలతో ఆయన పార్టీకి తలనొప్పిగా మారిన నేపథ్యంలో మరోసారి ఆయన వార్తల్లోకి ఎక్కారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఐఎంఎల్ డిపో హమాలీ మేస్త్రీ జాన్ పై దాడి చేసిన కేసులో చింతమనేనితో పాటు ఆయన గన్ మెన్లు, [more]

వైసీపీలో కొత్త జోష్‌… డిఫెన్స్‌లో చింత‌మ‌నేని…!

17/09/2018,01:30 సా.

న‌డిపించే నాయ‌కుడు స‌రైన వాడైతే.. ఎలా ఉంటుందో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలోని వైసీపీ ప‌రివారాన్ని చూస్తే.. ఇట్టే అర్ధ‌మ‌వుతుంది. ఇక్క‌డ కొన్ని ద‌శాబ్దాలుగా సాగుతున్న అధికార టీడీపీ నాయ‌కుడు చింత‌మ నేని ప్ర‌భాక‌ర్ దూకుడు రాజ‌కీయాల‌తో ప్ర‌జ‌లు విసిగివేసారి పోయారు. ఆయ‌న చెప్పిందే రాజ్యం.. ఆయ‌న [more]

వైసీపీలో వారి హవా మామూలుగా లేదు….!

14/09/2018,08:00 ఉద.

ఏపీ విప‌క్షం వైసీపీలో అభ్యర్థుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఇక‌, అభ్యర్థుల‌ను వెతుక్కోవాల్సి న ప‌రిస్థితి ఉంద‌ని ఇటీవ‌ల టీడీపీ నేత‌లు వ్యాఖ్యానించారు. అయితే, జిల్లా జిల్లాకు త‌ర‌చి చూస్తే.. ఈ ప‌రిస్థితి లేద‌ని తెలుస్తోంది. ప్రతి జిల్లాలోనూ లెక్కకు మిక్కిలిగానే నాయ‌కులు క‌నిపిస్తున్నారు. [more]

జగన్ పార్టీ గన్ షాట్ గెలుపు గ్యారంటీ…!

08/09/2018,08:00 సా.

పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరుతో పాటు, ఏలూరును ఆనుకుని ఉన్న‌ దెందులూరు నియోజకవర్గాల్లో వైసీపీ నయా స్ట్రేటజీ ఆ పార్టీకి ఎంత వరకు వర్క‌వుట్‌ అవుతుంది… ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ తీసుకున్న‌ కొత్త నిర్ణయాలు అధికార టీడీపీకి దూకుడుకు బ్రేకులు వేస్తాయా ? 2019 ఎన్నికల్లో ఏలూరు [more]

ఇదే చింతమనేని రాజ్యాంగమా….!

04/07/2018,03:00 సా.

ఆయ‌నో ఎమ్మెల్యే. ప్ర‌జ‌ల చేత‌, ప్ర‌జ‌ల కొర‌కు, ప్ర‌జ‌ల కోసం ఏర్పాటైన ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన నాయ‌కుడు ఆయ‌న‌. ఆ విష‌యాన్ని ఎన్నిక‌ల‌తోనే మ‌రిచిపోయిన‌ట్టుగా ఉన్నాడు స‌ద‌రు నాయ‌కుడు. గ‌డిచిన నాలుగేళ్లుగా ఓ నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. త‌న నియ‌జక‌వ‌ర్గాన్ని ఓ వేర్పాటు వాద రాష్ట్రంగా భావిస్తూ.. త‌న [more]

చింత‌మ‌నేనిని జ‌గ‌న్ చిక్కుల్లో నెట్టారే…!

21/06/2018,04:30 సా.

ఏపీలో విప‌క్ష వైసీపీ అధినేత‌ను బాగా టార్గెట్ చేసే టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల్లో అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఇలా కొంద‌రు టాప్ లిస్టులో ఉంటారు. వీళ్లు అసెంబ్లీ లోప‌లా, బ‌య‌టా జ‌గ‌న్‌పై ప‌దునైన విమ‌ర్శ‌లు చేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ఈ సారి ఈ కీల‌క నాయ‌కుల‌పై [more]

చింతమనేని పవన్, జగన్ లకు ఉప్పందించారా?

15/06/2018,09:00 ఉద.

టిడిపి గత ఎన్నికల్లో అధికారం చేపట్టిన నాటి నుంచి ఇసుక మాఫియా పై ఏ ప్రభుత్వంలోనూ రానంతగా ఆరోపణలు నేరుగా ఎమ్యెల్యేలు, ఎంపీలపై మొదలయ్యాయి. వీటిని చూసి చూడనట్లే ప్రభుత్వం పోతూ వచ్చింది కూడా. ఈ విమర్శలు బాగా తీవ్రం అయినప్పుడు అప్పుడప్పుడు మాత్రం టిడిపి పెద్దలు ఎదురు [more]

చింతమ‌నేని కోట‌లో రాధా ‘ రాణి ‘

30/05/2018,12:00 సా.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంపై ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇక్క‌డి నుంచి టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఫైర్ బ్రాండ్ చింత‌మనేని ప్రభాక‌ర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. 2014లో ఇక్క‌డి నుంచి గెలిచిన ఆయ‌న‌.. చాలా సార్లు మీడియాలో ప్ర‌ముఖంగా క‌నిపించారు. ఆయ‌న వివాదాస్ప‌ద రీతితో మీడియాలో వ్య‌క్తిగా నిల‌బ‌డ్డారు. [more]

ఇకపై జగన్ టార్గెట్ వారేనా?

15/05/2018,11:00 ఉద.

ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను వైసీపీ అధినేత జగన్ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకూ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రలో ఎమ్మెల్యేలపై పెద్దగా విమర్శలు చేయలేదు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ మంత్రులను, చంద్రబాబు, లోకేష్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి [more]

చింతమనేనిని జ‌గ‌న్ చిక్కుల్లో నెట్టేస్తాడా….?

14/05/2018,08:00 ఉద.

వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ ప్రజాసంక‌ల్ప యాత్ర కృష్ణా జిల్లాలో కంప్లీట్ అయ్యి ఆదివారంతో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. కృష్ణా జిల్లాలో కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న జ‌గ‌న్ యాత్ర ఆదివారం సాయంత్రం పశ్చిమలోకి ప్రవేశిస్తోంది. దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలోకి జ‌గ‌న్ జిల్లాలో ఎంట‌ర్ అవుతున్నారు. ఇక ఏలూరు రూర‌ల్ మండ‌లంలోని [more]

1 2
UA-88807511-1