జేడీ.. ఇమ‌డ‌గ‌ల‌రా…??

25/11/2018,10:30 ఉద.

నేటి రాజ‌కీయాలు ఎలా ఉన్నాయి..? అంటే.. ఎదుటి వారిని తిట్టాలి.. త‌ను తిట్లు తినాలి! ఇలా ఉంటేనే రాజ‌కీయాల్లో కొన‌సాగే అవ‌కాశం ఉంటుంది. లేకుంటే.. అదిగో అప్పుడెప్పుడో పార్టీ పెట్టి చాప‌చుట్టేసిన లోక్‌స‌త్తా జయప్రకాశ్ మాదిరిగానే ప‌రిస్థితి మారిపోతుంది అని చిన్నా పెద్దా ప్ర‌తి ఒక్క‌రూ చెప్పే మాట‌. [more]

మెగా అడుగు ఎటు పడనుంది…??

23/11/2018,04:30 సా.

మెగాస్టార్ చిరంజీవి… మొన్నటి వరకూ రాజ్యసభ సభ్యుడు. ఇప్పుడు ఆయన పదవీకాలం ముగిసిపోయింది. ప్రస్తుతం ఆయన మాజీ రాజ్యసభ సభ్యుడిగా మారారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా? లేక తమ్ముడి పార్టీలోకి జంప్ అవుతారా? చిరంజీవి రాకను జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతిస్తారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2009లో [more]

చరణ్ లేకపోతె చిరుకి కోపమొస్తుందట..!

15/11/2018,02:26 సా.

రామ్ చరణ్ హీరోగా, నిర్మాతగా దూసుకుపోతున్నాడు. స్టార్ హీరోలెవరూ నిర్మాణ రంగంలోకి వెళ్లకపోయినా… రామ్ చరణ్ మాత్రం నిర్మాతగానూ టాలెంట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’ చిత్రం షూటింగ్ తో, తండ్రి చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా నిర్మాతగానూ బాగా బిజీగా వున్నాడు. అందులోను [more]

చిరు తరువాత కొరటాల ఎవరితో తెలుసా..?

15/11/2018,01:32 సా.

కొరటాల శివకి సినిమా ఎలా తీయాలో, ప్రేక్షకుల నాడి ఎలా పట్టాలో బాగా తెలుసు. అందుకనే అతని సినిమాలు హిట్ అవుతుంటాయి. ‘మిర్చి’ దగ్గర నుండి ‘భరత్ అనే నేను’ వరకు అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో రెండు మూడు నాన్ బాహుబలి రికార్డ్స్ కూడా [more]

అల్లూరి పాత్రలో చిరంజీవి..!

13/11/2018,12:54 సా.

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ తరువాత చేస్తున్న చిత్రం ‘సైరా’. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో వీరయోధుడిగా నటిస్తున్న చిరంజీవిపై కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు యూనిట్. టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్ర కూడా ఉందని తెలుస్తుంది. అయితే [more]

పవన్ స్టెప్ లు మామూలుగా లేవుగా….??

13/11/2018,09:00 ఉద.

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పొలిటికల్ స్ట్రాట‌జీ ఏంటన్నది ఓ సామాన్య ఓటరుకు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. రాజకీయంగా పవన్‌ నిన్న మొన్నటి వరకు ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై డైలమాలోనే ఉన్నాడన్నది వాస్తవం. చివరకు తాను పోటీ చేసే నియోజకవర్గంపై కూడా పవన్‌కు స్పష్టమైన [more]

చిరు పక్కన తమన్నా, హ్యూమా కాదా… మరి..!

12/11/2018,02:20 సా.

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీతో వచ్చిన చిత్రం ‘ఖైదీ నెంబర్ 150 ‘ తరువాత చేస్తున్న చిత్రం ‘సైరా’. ఈ చిత్రం కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కూడా నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న [more]

సి.ఆర్. వైసీపీలో చేరడానికి కారణాలివే….!!!

10/11/2018,01:30 సా.

సి.రామంచంద్రయ్య..కాపు సామాజికవర్గానికి చెందిన నేత. ఒకరకంగా ఆ సామాజికవర్గమే ఆయన కడప జిల్లాకు చెందిన నేత. పెద్దగా జనాదరణ నేత కాకపోయినప్పటికీ వ్యూహాలను రచించడంలో దిట్ట. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు సి.రామచంద్రయ్యే కీలక పాత్ర పోషించారు. చిరంజీవికి వెన్నుదన్నుగా నిలిచారు. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. [more]

చిరు పక్కన తమన్నా కాదా.. మరెవరు..?

09/11/2018,01:42 సా.

చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం పూర్తి కాగానే.. కొరటాల శివతో సినిమాకి కమిట్ అయ్యాడు. భరత్ అనే నేను తర్వాత కొరటాల శివ… చిరు కోసం కథను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాడు. అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ కొరటాల శివ – చిరు కాంబో ఫిక్స్ [more]

ఊగిపోతున్నవారికి పవన్ వార్నింగ్ …!!

07/11/2018,04:30 సా.

ప్రజారాజ్యం పార్టీకి పట్టున్న గోదావరి జిల్లాల్లో సాక్షాత్తు ఆ పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవే ఘోరంగా పాలకొల్లు లో ఓడిపోయారు. అనేక స్థానాలు దక్కాల్సి ఉండగా అరకొర స్థానాలతో 2009 ఎన్నికల్లో సీన్ సితార అయిపొయింది చిరంజీవి పార్టీకి. నాటి ఘోర పరాభవాలకు కారణాల్లో ఒకటి కాపు సామాజిక [more]

1 9 10 11 12 13 24