చిరంజీవి తర్వాత సేతుపతి హైలెట్ అంట..!

20/05/2019,12:02 సా.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. చివరి దశలో ఉన్న ఈ సినిమాను మేకర్స్ అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇక ఈ సినిమాలో చిరంజీవి పాత్ర తరువాత [more]

సైరాలో అనుష్క పాత్ర ఏంటో తెలుసా..?

15/05/2019,02:08 సా.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎంత గ్రాండ్ లెవెల్ లో తెరకెక్కుతున్న చిత్రం ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర సైరా చిత్రం. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుని తుది దశలో ఉన్న ఈ సినిమాను సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వం చేస్తున్నాడు. కాగా ఇందులో అనుష్క శెట్టి ఓ కీలక [more]

పవన్ కు ఆ ఫీవర్ పోనట్లుందే…??

15/05/2019,10:30 ఉద.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రజారాజ్యం పార్టీ ఫీవర్ పోయినట్లు లేదు. ఆయన పార్టీ ప్రారంభించిన నాటినుంచే ప్రజారాజ్యం పార్టీ జపం చేస్తున్నారు. ఆయనకు ప్రజారాజ్యం భయం తొలినాటి నుంచి పట్టుకునే ఉంది. ప్రజారాజ్యం పార్టీలో తన అన్న చిరంజీవి ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఆయన మర్చిపోలేకపోతున్నారు. [more]

సైరా సంక్రాంతికి వస్తే పరిస్థితి ఏంటి..?

11/05/2019,11:26 ఉద.

ఈ సమ్మర్ లో పెద్ద సినిమాల హడావిడి అయిపోయినట్టే. సూపర్ స్టార్ మహేష్ మహర్షి రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ నెల మొత్తం మీడియం, చిన్న సినిమాల జోరు ఉండనుంది. ఇక వచ్చే నెలలో ఎవరూ సినిమాలు రిలీజ్ చెయ్యరు. ఎందుకంటే [more]

బాలయ్య సినిమాలో లేడీ విలన్..!

10/05/2019,05:27 సా.

నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ సిరీస్ తరువాత తమిళ దర్శకుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శక‌త్వంలో ఓ పవర్ ఫుల్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా నుండి వస్తున్న ఫ్రెష్ అప్ డేట్ ఏంటంటే ఇందులో ఇద్దరు విలన్స్ ఉండబోతున్నారని. అది కూడా [more]

సైరాలో తమన్నా విలనా..?

08/05/2019,01:13 సా.

చిరంజీవి ఖైదీ నెంబర్ 150 తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని చేస్తున్నాడు. గత రెండేళ్లుగా నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇండియా వైడ్ గా భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చిరు ఉయ్యాలవాడగా అదరగోట్ట‌నున్నాడు. ఇప్పటికే విడుదలైన [more]

హీరోయిన్ తో సమానమైన పాత్రా..?

07/05/2019,01:56 సా.

చిరు – కొరటాల శివ సినిమా ఈ జూన్ నుండి కానీ ఆగష్టు నుండి కానీ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా స్క్రిప్ట్ లాక్ చేసుకుని కూర్చున్న కొరటాల శివ.. చిరు సరసన నటించే హీరోయిన్ దగ్గర నుండి సినిమాలో నటించే నటీనటుల ఎంపిక [more]

చిరు కోసం దేవసేన స్టెప్స్..!

05/05/2019,05:48 సా.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ చిరు సైరా షూటింగ్ చివరి దశలో ఉంది. చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా, జగపతి బాబు కీలకపాత్రల్లో తెరకెక్కుతున్న సైరా షూటింగ్ గత రెండేళ్లుగా సుదీర్ఘంగా జరుపుకుంటుంది. అన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న సైరా చివరి [more]

చిరు ఫాం హౌస్ లో అగ్నిప్రమాదం…!!!

03/05/2019,08:13 ఉద.

హైదరాబాద్ లోని కోకాపేటలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఫాం హౌస్ లో అగ్నిప్రమాదం జరిగింది. సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ కోసం ఈ ఫాంహౌస్ లో భారీ సెట్టింగ్ వేశారు. అయితే ఈ సెట్టింగ్ కు మంటలంటుకున్నాయి. పెద్దయెత్తున అగ్నికీలలు ఎగసి పడుతున్నాయి. సైరా సినిమా సెట్టింగ్ అగ్నికి [more]

సైరాకు నైజాం నుంచి భారీ ఆఫర్..!

01/05/2019,04:33 సా.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రం షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. కొన్ని రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అవ్వనుంది. అయితే లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ కి అంత క్రేజ్ రాకపోవడంతో ఈ సినిమాకి ఇంకా మార్కెట్ స్టార్ట్ అవ్వలేదు. అయితే నైజాం [more]

1 2 3 4 24