చిరు వల్లే వినయ విధేయ రామ పోయిందా..?

14/01/2019,01:10 సా.

కొన్నిసార్లు ఆడియో ఫంక్షన్స్ లో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మాట్లాడే మాటలు సినిమా విడుదల తరువాత ఉపయోగపడుతాయి. సినిమా హిట్ అయితే అప్పుడు అలా అన్నారు అని మాట్లాడుకోవచ్చు. అదే డిజాస్టర్ అయితే మాత్రం ఆ స్పీచెస్ చూసి ట్రోల్ల్స్ వేయడం మాత్రం మానరు. ప్రస్తుతం వినయ [more]

పవన్ భయమంతా అందుకేనా…?

09/01/2019,01:30 సా.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదవులంటేనే భయపడిపోతున్నారు. అందుకే ఆయన ఏ పదవులను భర్తీ చేయనని తెగేసి చెబుతున్నారు. జనసేన పార్టీని స్థాపించి నాలుగున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకూ జిల్లా,రాష్ట్ర కమిటీలను పవన్ కల్యాణ్ నియమించలేదు. పార్టీ నిర్మాణానికి కూడా పెద్దగా నోచుకోలేదు. ఇంకా ఎన్నికలకు నాలుగు నెలలు [more]

అందుకు మా వద్ద డబ్బు లేదు..!

08/01/2019,05:03 సా.

గత నెలలో చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబోలో రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డికి సంబందించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. చిరు బరువు వలన సినిమా షూటింగ్ వాయిదాలు పడుతోందని, అలాగే చిరు ఎక్కువగా కలగజేసుకుని.. కొన్ని సీన్స్ ని [more]

బిగ్ బాస్ – 3లో ఉండేది వీరేనా..?

08/01/2019,12:03 సా.

బిగ్ బాస్ సిరీస్ హిందీలో లాగా తెలుగులోనూ మంచి పాపులర్ అయింది. వరుసగా రెండు సీజన్స్ మంచి సక్సెస్ అయ్యాయి. రీసెంట్ గా బిగ్ బాస్ 2 చాలా గ్రాండ్ గా ముగియడంతో సీజన్ 3 ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే సీజన్ 3 కూడా స్టార్ట్ [more]

వారి వల్లే ప్రజారాజ్యం పతనం..!

05/01/2019,03:49 సా.

ఓపిక లేని నాయకుల వల్లె ప్రజారాజ్యం పరిస్థితి అలా మారిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శనివారం ఆయన ప్రకాశం జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సినిమాల్లో నటన తనకు సంతృప్తి ఇవ్వలేదని పేర్కొన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడానికి [more]

కొరటాలను బుజ్జగిస్తున్న చరణ్..!

03/01/2019,03:32 సా.

ప్రస్తుతం ‘సైరా’ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న మెగా స్టార్ చిరంజీవి ఈ మూవీ తరువాత కొరటాల డైరెక్షన్ లో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొరటాల ‘భరత్ అనే నేను’ సినిమా తరువాత వెంటనే చిరుకి ఓ కథ చెప్పి ఓకే చేయించుకుని [more]

జనసేనలో ‘‘మెగా’’ ఆఫర్ లేనట్లేనా …!!

31/12/2018,07:00 సా.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీలోని చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశ పడుతున్నారు. జనసేనకు ఎవరూ లేని రోజుల నుంచి కూడా పార్టీని వారే కాపు కాస్తున్నారు గతంలో ప్రజారాజ్యంలోనూ కీలకంగా వ్యవహరించిన వారు ఇపుడు తమ్ముడు పార్టీలోనూ చురుకుగా ఉన్నారు. ఈ నేపధ్యంలో వచ్చే [more]

ఆ ప్రొడ్యూసర్ ని చూసి అసూయ పడుతున్నారు!

29/12/2018,03:09 సా.

రీసెంట్ గా జరిగిన ‘వినయ విధేయ రామ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ…”డీవీవీ దానయ్య ను చూసి చాలామంది నిర్మాతలు అసూయ పడుతున్నారు..ఆయన చాలా లక్కీ” అని అన్నారు. దానయ్య ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు అయితే క్రేజీ కాంబినేషన్ లతో సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. [more]

వాళ్లే హీరోలా? మిగిలిన వాళ్లు కాదా?

29/12/2018,02:25 సా.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు స్టార్ సిండ్రోమ్ ఉన్నట్టు ఉంది. అంటే స్టార్స్ తో తప్ప మీడియం రేంజ్ హీరోస్, చిన్న హీరోస్ తో సినిమాలు చేయకపోవడం. సినిమా చేస్తే స్టార్ తోనే చేయాలి..కథ లు కూడా వారి కోసమే రాసుకోవాలి అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు త్రివిక్రమ్. [more]

అనుకోని అతిథి..అనుకోని సినిమా..!

28/12/2018,12:01 సా.

నిన్న రామ్ చరణ్ `వినయ విధేయ రామా` ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ కు అనుకోని ఓ అతిధి వచ్చారు. చరణ్ కోసం చిరంజీవి, కెటిఆర్ వచ్చారు. ఇది కామనే. కానీ త్రివిక్రమ్ ఎందుకు వచ్చినట్టు? అదే [more]

1 2 3 4 5 19