పెద్దిరెడ్డి త‌మ్ముడికి నాన్ లోక‌ల్ సెగ‌

19/07/2018,07:30 ఉద.

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఎన్నికల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో వ్యూహ ప్ర‌తివ్యూహాల‌కు ప్రధాన రాజ‌కీయ పార్టీలు ప‌దును పెడుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ బ‌లంగా ఉన్న కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌పై టీడీపీ శ్రేణులు దృష్టిసారించాయి. ఆ పార్టీకి చెందిన కీల‌క నేత‌లే ల‌క్ష్యంగా [more]

చంద్ర‌బాబును ఆ జిల్లా భ‌య‌పెడుతోందా..?

07/07/2018,05:45 సా.

చిత్తూరు జిల్లా… ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా. ఈ జిల్లాలోని కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న దాదాపు మూడు ద‌శాబ్దాలుగా అసెంబ్లీకి విజ‌యం సాధిస్తున్నారు. 1989 నుంచి 2014 ఎన్నిక‌ల వ‌ర‌కు వరుస‌గా ఆరుసార్లు విజ‌యం సాధిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. జిల్లా మొత్తంగా ఆయ‌న‌కు ప‌ట్టు [more]

సొంత జిల్లాలో బాబు వ్యూహం ఫెయిల్‌..!

06/07/2018,04:30 సా.

రాజ‌కీయ అప‌ర చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. త‌న సొంత జిల్లాలోనే పార్టీని న‌డిపించ‌లేక పోతున్నార‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక్క‌డ నాయ‌కులు త‌మ పంథాల‌ను మార్చుకోవ‌డం లేదు. పార్టీని అభివృద్ధి చేస్తార‌ని భావించి ప‌ద‌వులు ఇచ్చినా త‌మ ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో [more]

టీడీపీని ఇరకాటంలోకి నెట్టిన వైసీపీ ఎమ్మెల్యే

04/07/2018,01:35 సా.

పార్టీ ఫిరాయింపులపై తెలుగుదేశం పార్టీని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇరకాటంలో నెట్టారు. తాను టీడీపీలో చేరితే రూ.40 కోట్లు ఇస్తామని ఆ పార్టీ నాయకులు తనతో బేరాలాడారని పూతలపట్టు ఎమ్మెల్యే డా.ఎం.సునీల్ కుమార్ బయటపెట్టారు. ఇందుకు తాను ఒప్పుకోకపోతే తప్పుడుకేసులు పెడతామని బెడిరించారని ఆరోపించారు. ఆయన చిత్తూరులో మాట్లాడతూ… [more]

ఆ టీడీపీ సీటు కోసం ఎంపీ అల్లుడి ఫైటింగ్‌..!

23/05/2018,04:00 సా.

చిత్తూరు జిల్లా స‌త్య‌వేడు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ పోరు ఆస‌క్తిగా మారింది. ఇక్క‌డ నుంచి బ‌రిలోకి దిగేందుకు టీడీపీ నుంచి భారీ సంఖ్య‌లోనే పేర్లు వినిపిస్తున్నాయి. అది కూడా సీనియ‌ర్‌లు త‌మ వార‌సుల‌ను రంగంలోకి దించేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ఇక్క‌డ పోటీ భారీగా పెరిగింది. విష‌యంలో కివెళ్తే.. [more]

రోజా ఇలాకాలో ‘‘దేశం’’ రాజెవరు?

22/05/2018,05:00 సా.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంది? మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఇక్క‌డ నేత‌లు ఎలాంటి వ్యూహాలు ప‌న్నుతున్నారు? టికెట్ల కోసం ఎవ‌రు ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు? వ‌ంటి కీల‌క ప్ర‌శ్న‌లు ఇప్పుడు తెర‌మీద‌కి వ‌చ్చి చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. కొన్ని [more]

చంద్రబాబుపై పవన్ ఘాటు విమర్శలు

16/05/2018,01:44 సా.

చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. చిత్తూరు హైవే రోడ్డు పనుల్లో భాగంగా భూసేకరణ కింద భూములను కోల్పోతున్న శెట్టిపల్లి గ్రామ రైతులను పవన్ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా రైతుల నుంచి వారి [more]

పవన్ ఇందుకోసమే రావడం లేదా?

27/04/2018,07:43 ఉద.

జనసేనపై కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ‌్ ఆరోపించారు. తనకు వస్తున్న అపార ప్రజాదరణను చూసి ఓర్వలేని కొందరు తన పర్యటనల్లో అరాచకం చేయాలని చూస్తున్నట్లు తనకు నిఘా నివేదికలు అందాయని పవన్ ఆరోపించారు. అందుకే గుంటూరు, చిత్తూరు జిల్లా పర్యటనలను వాయిదా వేసినట్లు [more]