బ్రేకింగ్ : టీఆర్ఎస్ సభ ఏర్పాట్లలో వైసీపీ ఎమ్మెల్యే

28/08/2018,03:58 సా.

హైదరాబాద్ నగర శివార్లలోని కొంగర కలాన్ లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న ప్రగతి నివేదన సభా స్థలికి ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రావడం ఆసక్తికరంగా మారింది. ఆయన మంగళవారం సభా జరిగనున్న ప్రాంగణానికి వచ్చారు. సభ ఏర్పాట్లు [more]

వరుస ఘటనలపై జగన్ ట్వీట్…

26/05/2018,01:31 సా.

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అత్యాచారాల ఘటనలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. చిత్తూరు జిల్లాలో ఓ బాలికపై అత్యాచారం జరిగిన సంఘటనను ఆయన ఖండిస్తూ ట్వీట్ చేశారు. మీ చేతుల్లో ఆంధ్రప్రదేశ్ లో భద్రత లేదని ఆయన చంద్రబాబును విమర్శించారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో అత్యాచార [more]

అక్క‌డ టీడీపీ, వైసీపీ ఢీ అంటే ఢీ..!

23/05/2018,02:00 సా.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లాలో రాజ‌కీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అధికార‌, ప్ర‌తిప‌క్షాలు రెండూ ఢీ అంటే ఢీ అని ఎన్నిక‌ల‌కు సిద్ధ‌ప‌డుతున్నాయి. చంద్ర‌బాబును వ‌చ్చే ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న వైసీపీ దానికి అనుగుణంగా ఆయ‌న‌ను సొంత జిల్లా చిత్తూరులోనే శంక‌ర‌గిరి మాన్యాల దారి [more]

సైకిలెక్కేస్తున్న చిత్తూరు కీలకనేత

29/04/2018,12:00 సా.

ఆంధ్రప్రదేశ్‌కు తిరుప‌తి వెంక‌టేశ్వరుడి సాక్షిగా 2014లో మోదీ ఇచ్చిన మాట‌ను ఎవ‌రూ మ‌రిచిపోలేరు. ప్రస్తుతం ఆ హామీలు నెర‌వేర్చనందుకు బీజేపీ-టీడీపీ మ‌ధ్య యుద్ధం మొద‌లైంది. సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోదీని టార్గెట్ చేయ‌డం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే! మోదీ తిరుప‌తి హామీకి సాక్ష్యంగా [more]

గాలి ఫ్యామిలీకే టిక్కెట్

28/04/2018,01:32 సా.

చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడి సతీమణి సర్వతమ్మకు టిక్కెట్ ను చంద్రబాబు ఖరారు చేశారు. గాలి ముద్దు కృష్ణమనాయుడి మృతితో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్కెట్ ఎవరికివ్వాలన్న దానిపై చంద్రబాబు గాలి కుటుంబ సభ్యులతో చర్చించారు. గాలి ముద్దుకృష్ణమ [more]

పవన్ ఫస్ట్ టార్గెట్ టీడీపీయే

27/04/2018,07:00 సా.

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి రెచ్చిపోయారు. త‌న‌పై కుట్ర జ‌ర‌గుతోంద‌ని, త‌న పార్టీని అంతం చేయాల‌ని చూస్తు న్నార‌ని ఆయ‌న విరుచుకుప‌డ్డారు. అందుకే తాను ఆచితూచి అడుగులు వేస్తున్నాన‌ని చెప్పుకొచ్చారు. అయితే, ఆయ‌న ఈ సంద‌ర్భంగా చాలా ఉద్వేగంగా స్పందించ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల ప‌రిణామాల‌ను పైకి చెప్ప‌క‌పోయినా.. తాను [more]

UA-88807511-1