“చేయి” చాపక తప్పటం లేదుగా

21/07/2019,10:00 సా.

వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అనేక సమస్యలతో సతమతమవుతోంది. పుట్టెడు కష్టాల్లో ఉంది. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం, అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్ గాంధీ వైదొలగడం, వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ సర్కార్లను కూల్చివేసేందుకు కమలం ప్రయత్నిస్తుండటం పార్టీ శ్రేణులను తీవ్రంగా ఆందోళనకు [more]

కోలుకునేదెలా…?

20/07/2019,04:30 సా.

తెలంగాణలో వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నిలదొక్కుకోవడం కష్టంగానే మారింది. వరస ఓటములతో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో పడింది. నేతలందరూ పార్టీని వీడుతుండటంతో క్యాడర్ కూడా నిస్తేజంలోకి వెళ్లిపోయింది. అసెంబ్లీ, పార్లమెంటు, జిల్లా పరిషత్ ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనైనా [more]

గట్టెక్కించేదెవరు…?

17/07/2019,11:59 సా.

భారత జాతీయ కాంగ్రెస్ అధిష్టానం ఇరకాటంలో పడింది. ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసి దాదాపు యాభై రోజులు గడుస్తోంది. అయినా ఆ పార్టీ అధ్యక్షుడు ఎవరో ఇంత వరకూ తెలియదు. రాహుల్ గాంధీ మాత్రం తన మానాన తాను రాజీనామా చేసి కాంగ్రెస్ వర్కింగ్ [more]

కాటేయాలని కమలం

09/07/2019,10:30 ఉద.

క్షణక్షణం భయం భయం లో మిట్టాడుతుంది కాంగ్రెస్ జెడిఎస్ సర్కార్. ఒక్కో ఎమ్యెల్యే కమలం శిబిరం వైపు జారిపోతూ ఉండటంతో కుమార స్వామి సర్కార్ ఏ సమయంలో అయినా కుప్పకూలడానికి సిద్ధంగా వుంది. అసంతృప్తులను తిరిగి తమ గూటికి చేర్చుకునేందుకు మొత్తం క్యాబినెట్ మంత్రులంతా రాజీనామా చేసేయడంతో కథ [more]

మోడీ కొట్టిన దెబ్బకు ఇంకా షాక్ లోనే కాంగ్రెస్

18/06/2019,10:00 ఉద.

పార్లమెంట్ సమావేశాలకు రంగం సిద్ధమైన లోక్ సభలో కాంగ్రెస్ పక్షాన నాయకుడు ఎవరో ఇంకా తేలలేదు. బిజెపి సర్కార్ రెండోసారి భారీ మెజారిటీ తో దూసుకురావడంతో షాక్ లోకి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో తమ పార్టీ తరపున నాయకులు ఎవర్ని నియమించాలో తేల్చుకోలేకపోతుంది. లోక్ సభ, [more]

ఇక.. జనం కోసం జగన్..!

30/05/2019,07:00 ఉద.

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. పదేళ్లకు ముందు ఆయన ఓ బిజినెస్ మెన్. ప్రజలకు పెద్దగా పరిచయం కూడా లేని వ్యక్తి. మొదటిసారి 2009లో కడప ఎంపీగా గెలిచినప్పుడూ ఆయన కేవలం జిల్లా ప్రజలకు మాత్రమే పరిచయమయ్యారు. ఒక్క సంఘటన ఆయన జీవితాన్నే మార్చేసింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నాలుగు [more]

రాహుల్ రాజీనామా… తిరస్కరించిన సీడబ్లూసీ

25/05/2019,04:44 సా.

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేశారు. ఓటమికి నైతిక బాధ్యతగా ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకోగా సోనియా గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఆయనను వారించారు. అయినా రాహుల్ [more]

జగన్ పై కాంగ్రెస్ ఎంపీ ప్రశంసల జల్లు

25/05/2019,12:42 సా.

ఆంధ్రప్రదేశ్ లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. తన విజయంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో జగన్ విజయం తనకు సంతోషాన్నిచ్చిందన్నారు. వైఎస్ జగన్ తన తండ్రిలా [more]

ఉత్తమ్, రేవంత్, కోమటిరెడ్డి, కొండా ఘన విజయం

23/05/2019,03:10 సా.

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినా తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి కొంత ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా ఉన్న నలుగురు నేతలు ఎంపీలుగా విజయం సాధించి టీఆర్ఎస్ హవాకు బ్రేకులు వేశారు. నల్గొండ నుంచి ఉత్తమ్ [more]

టీఆర్ఎస్ కు భారీ షాక్ తగలనుందా..?

23/05/2019,01:03 సా.

‘సారు.. కారు.. పదహారు’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన టీఆర్ఎస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల ఫలితాలు భారీ షాక్ ఇచ్చారు. 16 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటామని అనుకున్న ఆ పార్టీ కేవలం 9 స్థానాలకే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అనూహ్యంగా పుంజుకొని నాలుగు స్థానాల్లో [more]

1 2 3 80