టీఆర్ఎస్ గెలిచే సీట్లు ఇవే..!

21/05/2019,03:10 సా.

తెలంగాణలో మెజారిటీ లోక్ సభ స్థానాలను టీఆర్ఎస్ దక్కించుకుందని అంచనా వేసిన ఇండియాటుడే – యాక్సిస్ మే నేషన్ సర్వే తాజాగా ఏ సీటులో ఎవరు గెలుస్తారో చెప్పింది. 9 లోక్ సభ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంటుందని, ఒక  స్థానాన్ని కాంగ్రెస్, మరో స్థానాన్ని బీజేపీ, ఒక స్థానాన్ని [more]

ఎన్నికల సంఘంపై ప్రణబ్ ఆసక్తికర వ్యాఖ్యలు

21/05/2019,12:23 సా.

ఓ వైపు ఎన్నికల సంఘం పనితీరుపై కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాత్రం ఎన్నికల సంఘంపై ప్రశంసలు కురిపించారు. ప్రజాస్వామ్యానికి ఎన్నికల నిర్వహణ సంస్థలు పట్టుకొమ్మలని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఎన్నికలను చక్కగా నిర్వహిస్తోందన్నారు. దేశంలో మూడింట రెండొంతుల మంది [more]

ఎగ్జిట్ పోల్స్ దెబ్బ… ప్రమాదంలో కాంగ్రెస్ సర్కార్

20/05/2019,03:21 సా.

మరోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కార్ ప్రమాదంలో పడింది. అత్తెసరు మెజారిటీతో నడుస్తున్న ఈ ప్రభుత్వం మైనారిటీలో పడిందని, వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర బీజేపీ గవర్నర్ కు లేఖ రాసింది. దీంతో [more]

రాహుల్, చంద్రబాబుకు షాక్ ఇచ్చిన స్టాలిన్

20/05/2019,02:12 సా.

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే 23న ఎన్డీయేతర పక్షాల భేటీ నిర్వహించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు డీఎంకే చీఫ్ స్టాలిన్ షాక్ ఇచ్చారు. 23వ తేదీన ఎటువంటి సమావేశం ఉండదని, ఆ రోజు సమావేశం కూడా అవసరం లేదని ఆయన తెలిపారు. ఫలితాల రోజే అన్ని [more]

కేంద్రంలో అధికారంలో ఎవరిదో చెప్పిన రిపబ్లిక్ టీవీ

19/05/2019,06:37 సా.

కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రానున్నట్లు రిపబ్లిక్ టీవీ, సీఓటర్ సర్వే అంచనా వేసింది. ఎన్డీఏ – 287 యూపీఏ – 128 మహాకూటమి(మాయావతి, అఖిలేష్) – 40 ఇతరులు – 87

కీలకంగా మారిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన

17/05/2019,12:16 సా.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇవాళ ఆయన ఢిల్లీ వెళ్లి సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ నిర్వహిస్తుండటం పట్ల ఆయన అభ్యంతరం తెలపనున్నారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలిసి ఫలితాల అనంతరం [more]

నేను కాదు… నెంబ‌ర్లే మాట్లాడ‌తాయి..!

17/05/2019,08:00 ఉద.

ఓ వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ చంద్ర‌బాబు నాయుడు యూపీఏలో చ‌క్రం తిప్ప‌డానికి.. మ‌రో వైపు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు చేయ‌డానికి క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేశారు. ఇద్ద‌రు నేత‌లూ వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ వారిని క‌లుపుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న 23న కౌంటింగ్ త‌ర్వాత ఏ అవ‌కాశాన్నీ వ‌దులుకోకుండా [more]

ఆధిప‌త్యం మళ్లీ ఆయనదేనా..?

13/05/2019,03:00 సా.

తెలంగాణ‌లో మ‌రో ఎన్నిక‌ల సంగ్రామానికి రంగం సిద్ధ‌మైంది. స్థానిక సంస్థ‌ల కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాల్లో ఉన ఎన్నిక‌ల‌కు పార్టీలు సిద్ధ‌మ‌య్యాయి. 14వ తేదీకి నామినేష‌న్ల గ‌డువు పూర్త‌వుతుండ‌టంతో రెండు ప్ర‌ధాన పార్టీలు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశాయి. మొత్తం మూడు స్థానాల‌నూ ద‌క్కించుకోవాల‌ని అధికార టీఆర్ఎస్ పార్టీ [more]

రాహుల్‌, చంద్ర‌బాబుకు షాక్ ఇచ్చిన మ‌మ‌త..?

11/05/2019,02:05 సా.

ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు రెండు రోజుల ముందే ఈ నెల 21న విప‌క్షాల స‌మావేశం నిర్వ‌హించాల‌నుకున్న రాహుల్ గాంధీ, చంద్ర‌బాబు నాయుడు ప్ర‌య‌త్నాల‌కు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ షాక్ ఇచ్చార‌ని తెలుస్తోంది. ఎన్డీఏకు ఎట్టి ప‌రిస్థితుల్లో మ్యాజిక్ ఫిగ‌ర్ రాద‌ని న‌మ్మ‌కంగా ఉన్న రాహుల్, చంద్ర‌బాబు మొన్న [more]

కుర్చీ కోసం కొట్టుకున్న కాంగ్రెస్ నేత‌లు

11/05/2019,12:29 సా.

కాంగ్రెస్ నేత‌ల కొట్లాట‌కు ఈసారి ఇందిరా పార్క్ వేదికైంది. త‌మ పార్టీ కార్య‌క్ర‌మం కాకున్నా ఇద్ద‌రు కాంగ్రెస్ నేత‌లు కుర్చీ కోసం కొట్లాడుకున్నారు. ఏకంగా కాంగ్రెస్ ముఖ్య నేత‌ల‌తో పాటు అన్ని పార్టీ వారి ముందే ఒక‌రోపై ఒక‌రు దాడి చేసుకున్నారు. ఇంట‌ర్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై శ‌నివారం ఇందిరా [more]

1 2 3 4 80